Jump to content

rajanani

Members
  • Posts

    3,840
  • Joined

  • Last visited

  • Days Won

    3

Posts posted by rajanani

  1. 1 hour ago, Nfan from 1982 said:

     

    ఖమ్మం - వియ్యంకుడు 

    కైకలూరు - వెంకటేష్ భార్య నీరజ, కామినేని శ్రీనివాస్ మేనకోడలు

    వేరు వేరు పార్టీలైనా, ఇద్దరికీ న్యాయం చేస్తున్న అసలు సిసలైన ఫ్యామిలీ స్టార్ మన వెంకీ మామ

  2. 43 minutes ago, ntr@kurnool said:

    Bjp Pai blind hatred enduku saami . Malli Congress vasthe secular ani cheppi Hindus ni xxx naakisthaaru ..doola theeripoddi . NDA 350+ vasthaay sure gaa . Modi 3rd time PM . Cbn 4th time CM . Idi evvaru change cheyaleru . 

    Hatred BJP మీద కాదు. మోషాల మీద మాత్రమే. బీజేపీ పవర్ లోకి వచ్చి వీళ్లిద్దరూ కాకుండా ఏ నితిన్ గడ్కరీ లాంటి వాళ్లో పీఎం ఐతే మేమూ సంతోషిస్తాం

  3. నిన్న సాయంత్రం నుంచి NFDB ఓపెన్ అవ్వలేదు నాకు. ఇప్పుడే ఓపెన్ అయ్యింది. పైగా ఈ మెసేజ్ వచ్చింది. ఎవరికైనా వచ్చిందా ఇలాగ?

    IMG_6091.jpeg

  4. *(ఏబీఎన్ బ్రేకింగ్) ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్‍ఆర్ ఆంజనేయులుపై బదిలీ వేటు - ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు*

     

    *(ఏబీఎన్ బ్రేకింగ్) విజయవాడ నగర సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు - కాంతిరాణాను వెంటనే రిలీవ్ చేయాలని ఈసీ ఆదేశాలు*


  5.  

    7 hours ago, Eswar09 said:

    Insecurity enti saab..edhigo sulam adhigo sulam  ani danni choopisthunnaru tappa vadiledhi eppudu.. antha ayyaka ma CBN sir kastam valla win aythe aa credit kotteyadaniki ready ayipoyithara

    నేను 3 రోజుల క్రితం పక్క తాడులో వేసిన పోస్ట్. మళ్లీ వేస్తున్నా 👇

    ఏమన్నా అంటే గుక్క పెట్టి ఏడుస్తారు గానీ, ఈ పుష్పం గాళ్ళు ఎవరికో పుట్టిన వాళ్ళని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఒక్క సెకను కూడా ఆలోచించరు సరికదా అది తమ జన్మహక్కుగా భావిస్తూ గర్వంగా తిరుగుతారు. సిగ్గు లేని బతుకు 

  6. (ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు లైన్‌క్లియర్ - అనపర్తికి బదులు దెందులూరు ఇవ్వాలని కోరిన బీజేపీ నేతలు -  తొలుత దెందులూరుపై పరిశీలించిన టీడీపీ - దెందులూరు సీటును బీజేపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన టీడీపీ నేతలు - దెందులూరు నుంచి టీడీపీ పోటీ చేయాలని కోరిన ఎంపీ అభ్యర్థి మహేష్‌యాదవ్ - దెందులూరు సీటు చింతమనేనికి క్లియర్ చేసిన హైకమాండ్ - ఆదివారం బీఫామ్ తీసుకునేందుకు రావాలని చింతమనేనికి కాల్

×
×
  • Create New...