-
Posts
33,070 -
Joined
-
Days Won
14
Reputation Activity
-
Gunner got a reaction from baggie in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Good luck……
Youth lo 5% turn aithe chalu…
-
Gunner got a reaction from baggie in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Across age groups lo 6-7% Youth lo min 5% turn avvali seenu mayya…
Lokesh ki idi tana political career defining moment anukuntunna.. YCP will try to create hurdles in every possible way… Annitini datukuni padayatra success ayi, party ki plus aithe lokesh capabilities ni doubt chese na lanti vallaki inka matlade chance vundadu
-
Gunner got a reaction from Raaz@NBK in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Across age groups lo 6-7% Youth lo min 5% turn avvali seenu mayya…
Lokesh ki idi tana political career defining moment anukuntunna.. YCP will try to create hurdles in every possible way… Annitini datukuni padayatra success ayi, party ki plus aithe lokesh capabilities ni doubt chese na lanti vallaki inka matlade chance vundadu
-
Gunner got a reaction from NatuGadu in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Good luck……
Youth lo 5% turn aithe chalu…
-
-
-
-
Gunner got a reaction from Sunny@CBN in Stocks
Sucheta Dalal (@suchetadalal) Tweeted: Another scandal hard to prove outside the black box of information available with SEBI tracking systems is the return of an operator of the past who is relentlessly rigging prices of one group. All through foreign entities! His speciality & that of a former FM. Nothing changes!
-
-
-
-
-
Gunner got a reaction from GOLI SODA in ********Fitness Freaks********
Morning Butter Croissant plus cappucino with 2 sugars
afternoon Singapore rice noodles (Chicken/shrimp) plus salt & pepper chicken nuggets
-
Gunner reacted to muttineni in Stocks
its simple there are lot of PUT options being bought by institutions on usa tech stocks(SPY and QQQ) once they fall complete market will fall.
stay safe until this correction is over, markets will go to new ATH after this correction is done in the next 3 - 4 weeks, buy good stocks with every dip.
-
-
-
Gunner reacted to Ntrforever in Stocks
@Gunnerthanks for mentioning about Natco entered around 640 and out at 840.looks like a very good stock with a very slow movement
-
Gunner reacted to KEDI in ***¢αℓℓιиg мα∂∂у fαиѕ ***
Koduku ani cheppi 2 months covid ani cheppi 2 months akade settle aiyyav ga!!! Sankranti gift lekka covid fine ani laagesi untav le antunna
-
Gunner reacted to KEDI in ***¢αℓℓιиg мα∂∂у fαиѕ ***
specialist la chesavu ani HD ki abaddam cheppav sare ikada kuda abaddam cheppatam enduku
-
-
Gunner reacted to raaz in Stocks
And the most important thing is to accept our mistakes..Typically our ego comes in between and we support ourselves with some unreasonable reasons..We can accept our mistakes easily if we realise that being wrong is not actualy wrong..If we dont accept our mistakes, how can we correct them..We should never blame anyone/anything else for our trades..Even if some one suggested you a wrong call, we should blame ourselves..We shouldnt have listened to them..We should take everything as a lesson..We shouldnt put our mistakes on luck just to satisfy ouselves..We can't count on luck though luck counts on us sometimes..The importance of luck(not in few days, over a period of time) in trading is absolutely ZERO..Thats the hard truth.
-
-
-
Gunner reacted to LuvNTR in Philanter Pagidi PK
CBN నా వల్లే గెలిచాడు లేకుంటే Retire అయ్యేవాడు అని అంటే ఎలా ఉంది అంటే........
------------------------------------------------
ఒకాయన నేను లేకపోతే ఆయన రిటైర్ అయ్యేవాడు అని అంటుంటే..చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పిన ఒక కథ గుర్తుకోచ్చింది.
ఎండాకాలంలో ఒక రైతు బావి వద్ద ఉన్న గడ్డిని తన ఎడ్ల బండిలో వేసుకోని ఇంటికి వస్తున్నాడు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ్నుంచో ఆ దారిలో వచ్చిన ఓ కుక్క.. ఎండ వేడిమి తట్టుకోలేక ఆయాసం వచ్చి బండి కింద నీడలో నడుస్తూ ఇంటి వరకు వచ్చింది. ఇంటికి వచ్చాక బండి కింది నుంచి బయటకు వచ్చి ‘అబ్బ! ఇంత పెద్ద బండిని అక్కడ్నుంచి లాక్కొచ్చిన’ అని అనుకుందంట. బయటకు వచ్చి అదే బండిని లాక్కొచ్చిన ఎద్దు వైపు చూసింది. అప్పుడు ఎద్దు కొంత ఆయాస పడుతోంది.
‘నేను సునాయాసంగా లాక్కొచ్చాను.. నీవు ఇంత లావువున్నావు.. నీవెందుకు ఆయాస పడుతున్నావు..’ అని కుక్క ఆ ఎద్దును అడిగిందట. అప్పుడు ఎద్దు కుక్క వైపు చూసి.. పాపం ఈ కుక్కకు ఏమి తెలియదని సెలైంట్‌గా ఉందట. కానీ ఆ కుక్క ఎద్దును ఎక్కిరిస్తూ పోయిందట. ‘హా.. అది ఎంతైనా కుక్కే కదా!’ అని ఎద్దు అనుకుందట..’’
-
Gunner reacted to LuvNTR in Philanter Pagidi PK
దేబుడు-ఆత్మకథ
------------------------
మా తాత ఇది.....మా నాన్న ఇది ...నేను ఇది అవుదాం అనుకున్నాను ....కానీ అది అయ్యే సరికే ఎదో అయ్యింది ....ఇంకా అదే అవ్వకపోతే ఇది ఏమి అవుతుంది అని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా
ఈ లోగా మా అమ్మ చెంబు ఇచ్చి విజయా డైరీ లో పాలు తెమ్మంది, విజయడైరీ నే దేనికి అంటే ఇంకో పదేళ్లలో చంద్రబాబు డైరీ పెట్టి విజయ డైరీ మూసి వేస్తారు అని చెప్పింది
సరే అని పాలు తీసుకుని రావటానికి వెళ్తే అక్కడ పాల మీద వాలే ఈగలను ఒకతను మానవత్వం లేకుండా విసురుతున్నాడు ....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను
అయినా తమాయించుకుని అక్కడ నుంచి వస్తుంటే గేదె తోక ఎత్తి పేడ వేసింది వెనుకాలే ఒకతను వచ్చి గంపకి ఎత్తుకుంటున్నాడు.....గేదె పేడని కూడా దోచుకునే వారిని చూసి మల్లి ఆవేశం వచ్చింది..మళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా
ఇంటికి వచ్చా.....అమ్మ ఖాళీ చెంబు తెచ్చాను అని తిట్టింది.....అప్పుడు అర్ధం అయ్యింది నేను పోయించుకున్న పాలు ఆవేశంగా ఊగిపోతున్నప్పుడు పోయాయని. ....మళ్ళి నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను
.ఈ లోగ ఆర్ట్స్ కాలేజీ లో లా చదువుతున్న నా రెండో అన్నయ్య విరాట్ కోహ్లీ బయోగ్రఫీ తెచ్చి ఇచ్చాడు....ఎవరు అన్నయ్య అన్నాను....వీడు ఇంకో పాతికేళ్లలో ఇండియా కి క్రికెట్ ఆడతాడు.....ఇండియాన్ క్రికెట్ ఐకాన్ అవుతాడు....అన్నాడు అతని బయోగ్రఫీ చదివాను..
ఆ పుస్తకం చదివి బయటకి వచ్చే సరికి రైతులు ఉన్నారు....ఏంటి అన్నాను.....మా పొలాలు లాక్కుని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి ఇచ్చారు అన్నారు ....ఇది జరిగింది ఎప్పుడు అంటే 30 సంవత్సరాల తర్వాత 2014 లో చంద్రబాబు మూడో సారి సీఎం అయ్యాక అన్నారు ....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను
కానీ నా మూడవ భార్య కి పుట్టిన నా నాలుగవ సంతానం గుర్తుకు వచ్చి ఆగిపోయాను..... షిరిడి సాయి బాబా గారికి ఆశీస్సులు ఇచ్చినట్టే పుట్టపర్తి సత్య సాయి బాబా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నాను....అంతే కాదు వ్యవస్థీకృత సరళీకృత ఆర్ధిక విధానాలకు కారణమ్ అయినా టైగర్ ష్రాఫ్ ని, కరణ్ జోహార్ ని, బోనీ కపూర్ తమ్ముడు షాహిద్ కపూర్ ని తల్చుకుని సరికి నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను
కానీ నా నాలుగవ భార్య వల్ల కలగబోయే నా ఐదో సంతానం గుర్తుకు వచ్చి ఆగిపోయాను...స్నానం కి బాత్రూమ్ లోకి వెళ్తే పసుపు పచ్చగా నీళ్లు వచ్చాయి....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను.....ఈ సారి ఎవరు గుర్తుకు వచ్చేలా లేరు....