-
Posts
8,049 -
Joined
-
Days Won
4
Reputation Activity
-
-
Telugunadu reacted to God Of Masses in Balayya ❤❤
hero ni chusthe chaalu banisathwam bayatakosthadhi eendho lee
-
Telugunadu reacted to r_sk in Balayya ❤❤
Simha market fight, Indian screen paina ye Hero ayina sare 50% match chesina goppe…. (Including Tarak, as I believe Tarak is the best among the current Gen India wide)
-
Telugunadu reacted to Godavari in Rajesh mahasena
Razole Amalapuram meda effect undadu.inka Rajesh ni ila ibbandi pedithene nastam allaki razole lo aythe sc voting more than 40%.
Amalapuram razole candidates announce ayyaka set avtadi anukuntunna e seat kuda.idi js lo konthamandi hadavadila undi ippatiki aythe
-
Telugunadu got a reaction from Bezawada_Lion in Balayya ❤❤
Telugu literature Chadavali balayya ni pogadaali ante.
Naa deggara unna maatalu anni vaadesa.
Okkati maatram repeat lo cheppocchu.
Jai balayya....Jai Jai balayya
-
Telugunadu got a reaction from r_sk in Balayya ❤❤
Telugu literature Chadavali balayya ni pogadaali ante.
Naa deggara unna maatalu anni vaadesa.
Okkati maatram repeat lo cheppocchu.
Jai balayya....Jai Jai balayya
-
Telugunadu got a reaction from Nfan from 1982 in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Minimum 15k untundi majority.
-
Telugunadu got a reaction from Raaz@NBK in Balayya ❤❤
Telugu literature Chadavali balayya ni pogadaali ante.
Naa deggara unna maatalu anni vaadesa.
Okkati maatram repeat lo cheppocchu.
Jai balayya....Jai Jai balayya
-
Telugunadu got a reaction from Vivaan in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Minimum 15k untundi majority.
-
Telugunadu got a reaction from narens in Balayya ❤❤
Telugu literature Chadavali balayya ni pogadaali ante.
Naa deggara unna maatalu anni vaadesa.
Okkati maatram repeat lo cheppocchu.
Jai balayya....Jai Jai balayya
-
Telugunadu got a reaction from Koduri in Balayya ❤❤
Telugu literature Chadavali balayya ni pogadaali ante.
Naa deggara unna maatalu anni vaadesa.
Okkati maatram repeat lo cheppocchu.
Jai balayya....Jai Jai balayya
-
Telugunadu reacted to KING007 in DEVARA Updates
Ikkada 90% combined fans aah remaining me lanti only fans
-
Telugunadu reacted to Koduri in Amaravati Real Estate
Amaravati town ship, Mangalagiri. 25K per gajam.
-
-
-
Telugunadu got a reaction from dodla in *****Daaku MahaRaaj Updates*****
Aa vishayam lo ayanni kotte vaadu ledu. Only answer i can think of on how he can be so active is that Pure mind, Good Thoughts can give you quality rest time.
NBK lo konni scenes lo too obese ga kanapaddadu. VSR son character lo kuda ante. He looked good in Akhanda younger brother role and VSR father role.
-
Telugunadu got a reaction from Abhiraag in *****Daaku MahaRaaj Updates*****
Hero konchem weight taggite baaguntundi.
-
Telugunadu got a reaction from John in *****Daaku MahaRaaj Updates*****
Hero konchem weight taggite baaguntundi.
-
Telugunadu reacted to Raaz@NBK in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Legal Team Chusukuntundhi..
Padayatra ki mundhe telisina vishayam okati chepthunnanu..
Multiple (enni anedhi can't reveal) volunteer teams pettaru.. oka team ni police lu arrest chesthe inko team replace chesthadhi.. Arrest ayina team ki legal team vuntadhi..
Dhaadulu cheyadam police case lu pettadam anni expected ee CBN/ Lokesh/Party ki adhi kuda Padayatra start avvaka 4 months mundhu.. annitikii ready ayye Padayatra start chesaru..
-
-
Telugunadu reacted to Koduri in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
లోకేష్ జనాధారణకి వారి చిర్నవ్వుల్లే సాక్ష్యం
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 174వ రోజున 2,300 కిమీ మైలురాయికి చేరుకొంది. ఈ సందర్భంగా నారా లోకేష్ వినుకొండ నియోజకవర్గంలోని కొండ్రముట్ల బొల్లాపల్లి మండలంలో శిలాఫలకం ఆవిష్కరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరికపూడిశెల ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టుని పూర్తిచేస్తానని నారా లోకేష్ ఇచ్చిన హామీని దానిలో వ్రాయించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే పల్నాడు జిల్లాలో సుమారు 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బొల్లాపల్లి మండలవాసులకు ఆ సమస్య కూడా శాస్వితంగా పరిష్కారం అవుతుంది.
నారా లోకేష్ పాదయాత్రలో వృద్ధులు, మహిళలు, రైతులు… ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. వినుకొండలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ చోట వృద్ద మహిళలు నిలబడి ఉండటం చూసి నారా లోకేష్ వారివద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించగా, వారిలో ఓ వృద్ధురాలు నారా లోకేష్ చేతిమీద ముద్దుపెట్టుకొని ఆశీర్వదించింది. నారా లోకేష్ వారి సమస్యలు అడిగి శ్రద్దగా విని వారు చెప్పిన కొన్ని విషయాలను నోట్ చేసుకొన్నారు.
మరోచోట గ్రామీణ మహిళలు ఆయనకు ఎదురేగి కల్మషం లేని చిర్నవ్వులతో స్వాగతం పలికారు. ఎప్పటిలాగే వారిలో చాలా మంది నారా లోకేష్ చేతులు పట్టుకొని ఆప్యాయం మాట్లాడుతుండగా, నారా లోకేష్ అక్కడే ఉన్న ఓ మహిళ చేతిలో పిల్లాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ‘మీ అబ్బాయిని నాతో తీసుకుపోతున్నా…’ అంటూ ఆ బాబు చేత తల్లికి టాటా చెప్పిస్తుంటే, ఆమెతో సహా అక్కడున్న మహిళలందరూ కూడా ఆనందంతో మురిసిపోతూ ‘అలాగే..’ అన్నట్లు చేతులు ఊపి టాటా చెప్పారు. ఆ పసిపిల్లాడు ఒక్క క్షణంలోనే నారా లోకేష్ భుజం మీద ఆదమరిచి నిద్రపోతుండటం చూసి ఆ పిల్లాడి తల్లి, అక్కడున్న మహిళలు మనసారా నవ్వుకొన్నారు. కొందరు ఆ అపురూప దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసుకొన్నారు.
నారా లోకేష్ చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నారు కనుక రాష్ట్ర ప్రజలందరికీ ఆయన సుపరిచితుడే. కానీ ఆయన గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. యువగళం పాదయాత్ర ప్రారంభించిన తర్వాతనే నారా లోకేష్ పరిపూర్ణ వ్యక్తిత్వం ఆవిష్కృతమైంది.
అన్ని వర్గాల ప్రజల ఆదరణ, ఆప్యాయత, ఆయనపై వారి నమ్మకం చూస్తున్నప్పుడు నారా లోకేష్ ప్రజల మనసులలో ఎంతగా చోటు సంపాదించుకొన్నారో అర్దవుతోంది. ఈ చిన్న వీడియో క్లిప్ చూస్తే ఓ రాజకీయ నాయకుడికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుందని అనిపించకమానదు.
-
Telugunadu got a reaction from Bleed_Blue in *****Daaku MahaRaaj Updates*****
VSR first 20 mins matram mamulu rod kadu.
SH tho scenes aithe worst.
-
-
Telugunadu got a reaction from Mobile GOM in *****Daaku MahaRaaj Updates*****
Endi WV share Bobby katha lo vesaara?
Ante Mega bojja ni chusi emi raleda?
-
Telugunadu reacted to narens in *****Daaku MahaRaaj Updates*****
Multistarer+ season+ competition…
Moodintilo ee okkati miss ayi vunna F3 range bomma ayyedi BO daggara….