Jump to content

Mega family caste politics...


Siddhugwotham

Recommended Posts

కాపులు రాజకీయ అధికారం సాధిస్తే  దాని సహాయంతో,స్పూర్తితో ఇతర బలహీన వర్గాలు కూడా అధికారం సాధిస్తాయని సోషలిస్టు రామ్ మనోహర్ లోహియా తన భారత దేశంలో కులాల పుస్తకంలో(???) రాశారని పవన్ కళ్యాణ్ కాపు సంక్షేమ ప్రెస్ మీట్ లో చెప్పారు..
తాను ఒక కులానికి,ప్రాంతానికి చెందినవాడిని కానని నాకు అన్ని కులాలు సమానమేనని..కాపు కులాలలో కొన్ని కులాలను బీసీలు గా మార్చి మొదటి నుంచి ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుతున్నారని అధిక సంఖ్యలో ఉన్న కాపులు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికీ రావాలని అందుకు  జన సేన కృషి చేస్తుందని కాపు కులాలను బలోపేతం చేస్తూనే ఇతర వెనుకబడిన కులాలను బలహీన పరచమని..ప్రకటించారు..

ఇరవై నిమిషాల ప్రసంగం లో నాలుగైదు సార్లు కాపులు యాచించే స్థితి నుండి శాసించే స్థితికి రావాలని అలాగే తాను ఒక కులానికి చెందినవాడిని కాదని భుజాలు తడుముకున్నారు..

మొత్తానికి కాపు ఐక్యతతో సనాతన నినాదంతో కులాలను మతాలను కలిపే రాజకీయాలు పవన్ కల్యాణ్ గారు చేయబోతున్నారు..

జన సేన నినాదం కమ్మ,రెడ్డి రాజ్యాలను నిలువరించి కాపు రాజ్యం సంపాదించడం..అనమాట..🙂
కానీ ఆయన ఒక కులానికి, మతానికి చెందినవాడు  కాడు..

జై సనాతన ధర్మం..
జై కాపుల ఐక్యత..

From FB

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

Aa kulam vaallaku vere kulam vaallu vote veyyaru. 

Praja Rajyam appudu... Same ee dialogue cheparu one neutral caste family... Reason chepaledhu but oka quote cheparu... (Onion)

Nenu Chiru cm avuthaada ani andharini adiganu tension ki 😃

Link to comment
Share on other sites

1 hour ago, GOLI SODA said:

Praja Rajyam appudu... Same ee dialogue cheparu one neutral caste family... Reason chepaledhu but oka quote cheparu... (Onion)

Nenu Chiru cm avuthaada ani andharini adiganu tension ki 😃

They fight with others over petty issues in villages. Kapus financial status roughly equals to backward castes.

In real life Financial status matters. Political/social hierarchy depends on wealth. When you speak to  rich person you control your emotions out of fear and respect. Rich don't have to fight with you on small things. If a rich person shows generosity when you are in need you will become loyal to him and it cost nothing to rich person. It is tough for  help middle class person to you in need. You may jealous of people who have wealth within your reach but you praise rich people.

You - any common person except rich

Rich> upper middle class> middle class> poor 

Rich has more political acceptance among other sections. They solve minor problems of other sections and get loyalty. Poor won't get loyalty among others .

Under jungle law only resourceful person will get Loyalty, respect, acceptance from others. In telugu states Reddy, kamma, kshatriya, velama are resourceful castes

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...