Siddhugwotham Posted May 20, 2020 Share Posted May 20, 2020 Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted May 20, 2020 Share Posted May 20, 2020 Harsh reality of India. Sorry madam for the pain you are going through! Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted May 20, 2020 Share Posted May 20, 2020 Mass leader ruling akkada..yemanna dhimak karaab aynda..gatla question chestundru Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted May 20, 2020 Share Posted May 20, 2020 daarunam Link to comment Share on other sites More sharing options...
rama123 Posted May 20, 2020 Share Posted May 20, 2020 Inter results ke champesaru akkada...avanni mamule kcr vachi kasepu navvichi pothadu Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted May 21, 2020 Author Share Posted May 21, 2020 issue become critical... Why don't inform to me on my husband's death? Link to comment Share on other sites More sharing options...
krantionline29 Posted May 21, 2020 Share Posted May 21, 2020 55 minutes ago, Siddhugwotham said: issue become critical... Why don't inform to me on my husband's death? This is bizzare and heart breaking Link to comment Share on other sites More sharing options...
goldenstar Posted May 21, 2020 Share Posted May 21, 2020 వరంగల్లో నలుగురు వలసకార్మికులు మృతి గీసుకొండ: వరంగల్ జిల్లాలో నాలుగు మృతదేహాలు బావిలో బయటపడటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. శీతల గిడ్డంగి వద్ద బావిలో నలుగురు వలస కార్మికుల మృతదేహాలు బయటపడిన సంఘటన జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బంగాల్ నుంచి 20 ఏళ్ల క్రితం వచ్చిన వలస కార్మికులు మండలంలో స్థిరపడ్డారు. వీరంతా గోనెసంచుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted May 21, 2020 Share Posted May 21, 2020 51 minutes ago, goldenstar said: వరంగల్లో నలుగురు వలసకార్మికులు మృతి గీసుకొండ: వరంగల్ జిల్లాలో నాలుగు మృతదేహాలు బావిలో బయటపడటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. శీతల గిడ్డంగి వద్ద బావిలో నలుగురు వలస కార్మికుల మృతదేహాలు బయటపడిన సంఘటన జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బంగాల్ నుంచి 20 ఏళ్ల క్రితం వచ్చిన వలస కార్మికులు మండలంలో స్థిరపడ్డారు. వీరంతా గోనెసంచుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. Country wide entha mandi poyaroooo..... Link to comment Share on other sites More sharing options...
goldenstar Posted May 21, 2020 Share Posted May 21, 2020 తెలంగాణ: కరోనాతో ఈ రోజు ఐదుగురు మృతి హైదరాబాద్: తెలంగాణలో ఈ రోజు కొత్తగా 38 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈ ఒక్క రోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. ఈ రోజు 23 మంది కోలుకోగా... ఇప్పటివరకు 1,036 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 618 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు నమోదైన కేసుల్లో 26 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, రెండు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. మిగిలిన 10 ఇతర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. Link to comment Share on other sites More sharing options...
goldenstar Posted May 22, 2020 Share Posted May 22, 2020 https://m.eenadu.net/latestnews/family-commits-sucide/1600/120067065 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.