rajanani Posted November 4, 2019 Share Posted November 4, 2019 News18 Telugu @News18Telugu జగన్ షాకింగ్ నిర్ణయం.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు.. అంతర్యుద్ధం ఆరు నెలలకే మొదలు Link to comment Share on other sites More sharing options...
rajanani Posted November 4, 2019 Author Share Posted November 4, 2019 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారు. ఆయనను బాపట్లలో ఉన్న మానవ వనరుల విభాగం ఇన్స్టిట్యూట్కు బదిలీ చేశారు. ఎల్వీ సుబ్రమణ్యం వెంటనే తన విధులను భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్‌కు అప్పగించి.. వెంటనే వెళ్లి తన విధుల్లో చేరాలని జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ రేసులో నీలం సహానీ, సునీల్ శర్మ ఉన్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం గత కేబినెట్లో ‘వైఎస్ఆర్ అవార్డు’ పేరుతో ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అయితే, దానికి సంబంధించిన ఫైల్ మీద ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. కానీ, ఆ పనిచేయకుండా ప్రవీణ్ ప్రకాష్ నేరుగా కేబినెట్లో ప్రవేశపెట్టినట్టు సమాచారం. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎల్వీ సుబ్రమణ్యం.. ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆగ్రహంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసినట్టు సమాచారం. Link to comment Share on other sites More sharing options...
rajanani Posted November 4, 2019 Author Share Posted November 4, 2019 Eenadu అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయన్ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తక్షణమే రిలీవ్ అయి.. సీసీఎల్ఏకి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. మరో ఐదు నెలల సర్వీసు ఉండగానే ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేయడం గమనార్హం. బిజినెస్ రూల్స్ మార్పిడి విషయంలో సీఎం కార్యాలయ కార్యదర్శి, జీఏడీ పొలిటికల్ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలోనే ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ జరిగినట్టు తెలుస్తోంది. గత వారంలో ప్రవీణ్‌ప్రకాశ్ బిజినెస్ రూల్స్ వ్యవహారంలో వివాదాస్పద జీవో ఒకటి విడుదల చేయడంతో దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని కోరుతూ గత నెల 31న సీఎస్ కార్యాలయం ప్రవీణ్‌ప్రకాశ్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసినట్టు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో ప్రవీణ్‌ప్రకాశ్ వివరణ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన బదిలీ కావడం ప్రభుత్వ వర్గాల్లో సంచలనంగా మారింది. గడిచిన ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సీఎస్‌గానే కొనసాగుతున్నారు. ఈ బదిలీ వ్యవహారంపై ఎల్వీ సుబ్రమణ్యం ఇంకా స్పందించాల్సి ఉంది. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted November 4, 2019 Share Posted November 4, 2019 Veedini pampatanike praveen ni vaadu jagga... Future lo veedu bjp covert ayye avakasam vundani Link to comment Share on other sites More sharing options...
sagar_tdp Posted November 4, 2019 Share Posted November 4, 2019 33 minutes ago, rama123 said: Veedini pampatanike praveen ni vaadu jagga... Future lo veedu bjp covert ayye avakasam vundani he is bjp covert , kcr tho kuda jagga ki chedindhi just bjp tho kuda time dhaggara padindhi, he is like iyr to jagga Link to comment Share on other sites More sharing options...
Gunner Posted November 4, 2019 Share Posted November 4, 2019 elections time lo eedu chesina athi ki jaragalsinde idi Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted November 4, 2019 Share Posted November 4, 2019 1 minute ago, Gunner said: elections time lo eedu chesina athi ki jaragalsinde idi Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted November 4, 2019 Share Posted November 4, 2019 9 minutes ago, sagar_tdp said: he is bjp covert , kcr tho kuda jagga ki chedindhi just bjp tho kuda time dhaggara padindhi, he is like iyr to jagga Jagan ki kcr ki kuda chedindha bro? Ru sure? Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted November 4, 2019 Share Posted November 4, 2019 15 minutes ago, sagar_tdp said: he is bjp covert , kcr tho kuda jagga ki chedindhi just bjp tho kuda time dhaggara padindhi, he is like iyr to jagga Ayithey bagane jagratha paduthunadu anamaata. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted November 4, 2019 Share Posted November 4, 2019 15 minutes ago, sagar_tdp said: he is bjp covert , kcr tho kuda jagga ki chedindhi just bjp tho kuda time dhaggara padindhi, he is like iyr to jagga Inko angle vundi ...other religions temples lo vunda kuda dani lv pattu pattadanta Link to comment Share on other sites More sharing options...
rajanani Posted November 4, 2019 Author Share Posted November 4, 2019 నిరారక్షత నిర్మూలించాలనుకున్న ప్రసిద్ధి సంఘ సస్కర్త దీవిత పరమార్ధం అయిన రాజిక సౌద్యాన్యాన్ని పునర్నిర్మించడంలో విఫలమవుతున్న కారణంగా #YouAreTransferred Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted November 4, 2019 Share Posted November 4, 2019 1 minute ago, rajanani said: నిరారక్షత నిర్మూలించాలనుకున్న ప్రసిద్ధి సంఘ సస్కర్త దీవిత పరమార్ధం అయిన రాజిక సౌద్యాన్యాన్ని పునర్నిర్మించడంలో విఫలమవుతున్న కారణంగా #YouAreTransferred Lollest Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted November 4, 2019 Share Posted November 4, 2019 10 minutes ago, rajanani said: నిరారక్షత నిర్మూలించాలనుకున్న ప్రసిద్ధి సంఘ సస్కర్త దీవిత పరమార్ధం అయిన రాజిక సౌద్యాన్యాన్ని పునర్నిర్మించడంలో విఫలమవుతున్న కారణంగా #YouAreTransferred 🤣🤣🤣 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted November 4, 2019 Share Posted November 4, 2019 Link to comment Share on other sites More sharing options...
rajanani Posted November 4, 2019 Author Share Posted November 4, 2019 14 minutes ago, rajanani said: నిరారక్షత నిర్మూలించాలనుకున్న ప్రసిద్ధి సంఘ సస్కర్త దీవిత పరమార్ధం అయిన రాజిక సౌద్యాన్యాన్ని పునర్నిర్మించడంలో విఫలమవుతున్న కారణంగా #YouAreTransferred Lifted from Twitter Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted November 4, 2019 Share Posted November 4, 2019 TTD lo other religions matter issue. debbaki egiripoyadu pitta Link to comment Share on other sites More sharing options...
baggie Posted November 4, 2019 Share Posted November 4, 2019 Todays Quote: KARMA IS BAPATLA anta...😂 Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted November 4, 2019 Share Posted November 4, 2019 Just now, baggie said: Todays Quote: KARMA IS BAPATLA anta...😂 hahahahahaha Link to comment Share on other sites More sharing options...
kraghuveera Posted November 4, 2019 Share Posted November 4, 2019 21 minutes ago, baggie said: Todays Quote: KARMA IS BAPATLA anta...😂 🤣🤣🤣🤣🤣 Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted November 4, 2019 Share Posted November 4, 2019 Mana pichakay kaani..... BJP-YCP-TRS-JSP adina drama lo eyana patra eppudo ayipoyindi...... they collectively created this exit scene so that BJP can use this for their advantage Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted November 4, 2019 Share Posted November 4, 2019 Jailgun bjp ki against ga velthadu anukovatam mana pichithanam Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted November 4, 2019 Share Posted November 4, 2019 Maa party drama Link to comment Share on other sites More sharing options...
Kondepati Posted November 4, 2019 Share Posted November 4, 2019 interesting ga vundhi ga Link to comment Share on other sites More sharing options...
Seniorfan Posted November 7, 2019 Share Posted November 7, 2019 Eeedantha edava inkodundadu... CBN ni entha avamaninchadu... Link to comment Share on other sites More sharing options...
fan no 1 Posted November 7, 2019 Share Posted November 7, 2019 CBN ki njjamga venkanna blessings vunnai lekapote Pavurala gutta, 2014 lo adhikaram ravatam, ippudu visiginchina LV ki dikku lekunda povadam.Repu eppudunna CM jail etc lu....2019 loosing is a blessing in disguise emo... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.