Jump to content

కృష్ణా జిల్లాలో అడ్డంగా బుక్కయిన వైసీపీ నేతలు...


KING007

Recommended Posts

కృష్ణా: ఎన్నికలకు ముందే మైలవరం నియోజకవర్గంలో లంచాల కలకలం రేగింది. డబ్బులున్న కవర్లతో వైసీపీ నేతలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లారు. మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్లకు వైసీపీ నేత మాగంటి వెంకటరామారావు కవర్లతో వెళ్లారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఉండాలని రామారావు డబ్బు కవర్లు ఇవ్వబోయారు. వైసీపీ అభ్యర్థి వసంతకృష్ణప్రసాద్‌కు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు.
 
దీంతో సీఐ, ఎస్సైలు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీస్‌ అధికారులు సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. కవర్లు తీసుకుని వచ్చిన రామారావుపై పోలీసులు ఐపీసీలోని 448, 109 ఎన్నికల నేరం 171 కింద కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం వరకు కేసులు నమోదు చేయకపోవడంతో పోలీసులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ సేకరించి వైసీపీ నేతలపై అధికారులు కేసులు నమోదు చేశారు.
Link to comment
Share on other sites

41 minutes ago, sonykongara said:

ycp vallau anni chotla police laki isthunnaru dabbu, esari kadu last time kuda ichharu..

ilanti vatiki TDP counter ga yemaina cheyyali....ledante TG lo police lu TRS yela favor ga chesaro...ala cheste manaku kashtam

Link to comment
Share on other sites

4 hours ago, AnnaGaru said:

e vasantha krishna prasad enti intha rotha ga unnadu.....anavasaram ga godavalu pedutunadu villages lo chusthunte...

Going too aggressive. Some personal vendetta on uma undi antunaru, he is targeting on him very much. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...