Jump to content

టీజేఎస్, టీడీపీకి షాకిచ్చిన కాంగ్రెస్


koushik_k

Recommended Posts

  • Replies 128
  • Created
  • Last Reply
48 minutes ago, nvkrishna said:

manaki anukulam gaa vunde articles Bible/Bhagavadgita

 

Ade Andhrajyothy lo CBn ni chanukyudu anna articles kanipinchav (same Mahakutami issue lo)

 

continue cheyi..Uttam chanukyudu......andaru ade anukuntunnaaru...

 

Uncle I shared article for opinions

And partly that's true

Link to comment
Share on other sites

8 minutes ago, RamaSiddhu J said:

Uncle I shared article for opinions

And partly that's true

ninnati daaka..congress VP party. Today, it is .....

Chandrababu official stand from day 1: Manaku seats mukhyam kaadu. TRS ni vodinchatame mukhyam..

ika mee ishtam vatchina comments chesukondi. 

Link to comment
Share on other sites

7 minutes ago, minion said:

I think its a very important message ... 

Brother, just see Kodandram's latest press meet - he is the person who needs to get angry more than anyone

entha maturity tho maatlaadaadu

 

I criticised CBn several times - you knew.

now, his is stunning me with his steps & strategy. Give him a chance to play when he is in form before criticising

Link to comment
Share on other sites

8 minutes ago, Nfdbno1 said:

takkuva seats ki oppukovatam ee first mistake, congress gurinchi telisi kuda..

I dont understand how tdp will survive even if kutami wins!

Will Survive

15-->1 2014

1or2 --> 8-9 2018

2024 sangathi taruvata chusukundhamu..

2019 lo MK power Loki vasthe chaalu..

Link to comment
Share on other sites

1 hour ago, RamaSiddhu J said:
కాంగ్రెస్సా... మజాకా!
కాంగ్రెస్సా... మజాకా!
18-11-2018 00:32:58
 
636780979770043703.jpg
మిత్ర ధర్మాలు, కూటమి కట్టుబాట్లు, కనీస ఉమ్మడి కార్యక్రమం, సహజ స్నేహితులు, వాటా పాఠాలు, గౌరవ మర్యాదలు, శిఖరాగ్ర చర్చలు, అధిష్ఠానం నిర్ణయాలు, అందరికీ సమాన న్యాయం... లాంటి థీయరీలు కాంగ్రెస్‌ పుస్తకంలో అనేకం ఉంటాయి. కానీ
ప్రాక్టికల్‌గా అంతిమ ఫలితం మాత్రం కాంగ్రెస్‌కే!
 
స గం గ్లాసు నిండి ఉంది.
అంటే సగం గ్లాసు ఖాళీగా ఉంది అని కూడా అర్థం.
దీన్ని గణిత సమీకరణంగా మారిస్తే..
అర (1/2) గ్లాసు నిండి ఉంది= అర (1/2) గ్లాసు ఖాళీగా ఉంది.
ఈక్వల్‌కు ఇరువైపులా ఉన్న సమాన రాశుల్ని తొలగించవచ్చు అంటుంది గణిత సూత్రం.
సో అటూ ఇటూ ఉన్న అరను తొలగిస్తే మిగిలేది...
గ్లాసు నిండి ఉంది= గ్లాసు ఖాళీగా ఉంది!
గ్లాసు నిండి ఉండడం, ఖాళీగా ఉండడం ఒకటి కాదు కదా! లెక్కలో ఏ తప్పూ లేదు. ప్రాక్టికల్‌ చేసినప్పుడే, ప్రాక్టికల్‌గా చూసినపుడే సమస్యంతా! రాజకీయాలు కూడా అంతే.
 
ఎందుకంటే..
కోదండరాంసారు ‘రాజకీయాల్లోకి వస్తున్నా’ అన్నప్పుడు... నికార్సైన తెలంగాణ పార్టీ మరోటి వస్తుందని అభిమానులు ఆశించారు. తమకొక వేదిక దొరికిందని విస్మృత ఉద్యమకారులు ఆనందించారు. టీజేఎస్‌ ఏర్పడింది. కానీ అస్తిత్వ పోరాటం నుంచి ఆవిర్భవించిన ఈ పార్టీ, ఆదిలోనే అస్తిత్వ సంక్షోభంలో చిక్కుకుంది. ‘కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు’ అంటూ టీజేఎస్‌ కాంగ్రెస్‌ పంచన చేరింది. లేదా కాంగ్రెసే టీజేఎస్‌ను తనతో చేర్చుకుంది. కాంగ్రెసేమో ‘వేయి యుద్ధముల ఆరితేరిన’ యోధ. కోదండేమో ‘కోట్ల– ఓట్ల’ రాజకీయాలకు కొత్త. హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా మారింది వ్యవహారం! ఆదిలో కూటమిలో టీజేఎస్‌ ఓ అ–సమాన భాగస్వామి! టీ– కాఫీ చర్చలు మొదలయ్యాయి. హైదరాబాద్‌– ఢిల్లీ విమానాల రొద చెవుల్లో నిండిపోయింది. రోజులు, వారాలు గడిచిపోయాయి. మాటలే తప్ప సీట్లు తేలలేదు. రోజుకో కొత్త సాకు. మీకు పది సీట్లే ఎక్కువ. అవీ గెలిచే అవకాశం లేదనుకోండి! అయినా మీ పార్టీ ఎవరికి తెలుస్తుంది? అగ్గి పెట్టె గుర్తును ఎవరు గుర్తుపడతారు?! మీ వాళ్లూ చేతి గుర్తుపైనే పోటీ చేస్తే పోలా!
 
అయినా పోటీ చేయడానికి మీకు అభ్యర్థులేరీ? మీరు పోటీ చేయడం అంత అవసరమా? ప్రచారం చేస్తే చాలదా? అంటూ మర్యాదగా రోజుకో మెట్టూ కిందకి దించుతూ వచ్చేశారు. పైగా ‘మన మహా కూటమి చైర్మన్‌ మీరే’ అంటూ రోజుకోసారి అత్యున్నత మర్యాద ప్రదర్శన! చివరికిది ఎక్కడిదాకా వెళ్లిందంటే... పార్టీకి గణనీయ సంఖ్యలో సీట్ల వాటా సాధించాల్సిన కోదండరాంసారు, తన కోసం జనగామనైనా దక్కించుకోలేని పరిస్థితి! ప్రభుత్వం ఏర్పడ్డాక తనకు కనీసం మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానం చేసుకునే దుస్థితి! ఎన్నికలప్పటి హామీలు అయిపోయాయి. ఇక ఎన్నికల తర్వాత నెరవేర్చాల్సిన వాటి గురించి వాగ్దానాలు!
ఈ మాత్రం దానికేనా మనం పార్టీ పెట్టింది! అంటూ సహచరుల మూతి విరుపులు... కోదండంసారు ఈ ‘రాజీ’కీయాల్లోకి రాకుంటేనే బాగుండేది. కనీసం ప్రెజర్‌ గ్రూపుగానైనా పనికొచ్చేవారు అంటూ అభిమానుల ఆవేదనలు! ‘..కాంగ్రెస్‌ను నమ్మొద్దని చెప్పేదిందువల్లే’ అంటూ పరిశీలకుల ముక్తాయింపులు! అందుకే...
 
రాజనీతి చెప్పడం వేరు. రాజకీయాలు చేయడం వేరు!
థియరీ వేరు.. ప్రాక్టికల్స్‌ వేరు!
వ్యూహ రచన కాంగ్రెస్‌కు మాత్రమే తెలిసిన విద్య. తోక కోసి సున్నం పెట్టిన తొమ్మిది నెలల తర్వాతగానీ కోసిన సంగతి తెలియనివ్వనంత నేర్పరి– పనితనం దాని సొంతం. ఇదిగో అదుగో అంటూ టీజేఎస్‌ను, సీపీఐని అది చర్చల్లో ముంచింది. ఉమ్మడి వేదికపై ఘనంగా అభ్యర్థుల్ని ప్రకటిద్దామని ఊరించింది. రోజులు గడిచేకొద్దీ బార్‌గెయినింగ్‌ పవర్‌ పెరుగుతుందని, ఇంకో రెండుమూడు సీట్లు ఎక్కువ దక్కుతాయని మిత్రులు అనుకున్నారు. అంతలోనే, వారు నివ్వెరపోయి చూస్తుండగానే, ‘ఇదీ మా తొలి జాబితా’ అంటూ అర్ధరాత్రి హఠాత్తుగా కాంగ్రెస్‌ తన అభ్యర్థుల్ని ప్రకటించుకుంది. సహజంగానే అందులో రెడ్లెక్కువ. మరింత సహజంగా బీసీల లొల్లి మొదలు. మొదలవుతుందని కాంగ్రెస్‌కూ తెలుసు. మొదలవ్వాలనేదే దాని ఎత్తుగడ కూడా! చివరికి ‘బీసీలు ఆగ్రహిస్తే అసలుకే మోసమొస్తుంది. ఈ సంగతి మీకు తెలియనిది కాదు కదా’ అంటూ కోదండ కోరిన జనగామ సీటుకు నో చెప్పింది. పైగా ‘చూశారా... బీసీలెంత గొడవ చేస్తున్నారో.. అందువల్ల మీరు బీసీలకు ఎక్కువ టికెట్లివ్వండి. మీ వద్ద మనుషులు లేకుంటే చెప్పండి... మా వాళ్లను ఇస్తాం’ అని టీజేఎస్‌ టికెట్లను కూడా తన మనుషులకు కట్టబెట్టే అద్భుతమైన ఆఫర్‌ ఇచ్చింది.
 
జనగామ దక్కినట్టే అనుకుని టీజేఎస్‌ ఆఫీసుకు వేసిన రంగుల ఖర్చు గోడకు కొట్టిన సున్నం మాదిరే అయిపోయింది. ‘‘కోదండ కోరితే ఎలా కాదంటాం? కూటమి చైర్మన్‌ మాటను కాదనగలమా?’’ అని ఖుంటియా, భక్తచరణ్‌దాస్‌ దీర్ఘాలు తీసినప్పుడే, ‘ఆట ఆడు–వారి మాటలకు అర్థాలే వేరులే’ అన్న సంగతి అందరికీ అర్థమైంది.. ఒక్క టీజేఎస్‌కు తప్ప! అయినా కాంగ్రెస్‌కు కోదండ కావాలిగానీ ఆయన పార్టీ కాదు. కోదండ ఇమేజ్‌ కావాలిగానీ టీజేఎస్‌ కాదు. కోదండకున్న తెలంగాణ ఫేస్‌వాల్యూ కావాలిగానీ ఆయన ఎదుగుదల కాదు. కోదండతో వచ్చే ఓట్లు కావాలిగానీ, కోదండకిచ్చే సీట్లు కాదు. తాను ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉన్న తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీని చేజేతులా పెంచిపోషించడానికి కాంగ్రెస్‌ ముఖ్యులు ఏమైనా తెలివి తక్కువవారా? అందుకే కాంగ్రెస్‌లో పుట్టి... పుట్టుపూర్వోత్తరాలు బాగా పట్టుకున్న తెలుగుదేశం చంద్రబాబు, తెలివిగా 14 సీట్లు ముందే తీసేసుకుని... ‘తాంబూలాలిచ్చేశాం..’ అంటూ తాను తప్పుకున్నారు! అందుకే...
 
రాజకీయ నాయకుడు వేరు. అధ్యాపకులు వేరు. రాజకీయాల్లో
థియరీని పక్కనబెట్టైనా ప్రాక్టికల్సే ముఖ్యం
రాజకీయమంటే కాంగ్రెస్‌ దగ్గరే నేర్చుకోవాలి. కేసీఆర్‌ను గెలవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. చీలకూడదంటే కూటమి కట్టాలి. కూటమి కట్టాలంటే పార్టీలు కావాలి. ఆ పార్టీల్లో బలమున్నది తెలుగుదేశానికి. చంద్రబాబు వల్ల తమకు అంటుకునే తెలంగాణ వ్యతిరేకతను నిరోధించడానికి కోదండ పార్టీ సెంటిమెంటు కావాలి. సీపీఐకున్న ఆర్గనైజ్డ్‌ వోటు కావాలి. తెలంగాణలో గెలవడమనేది చంద్రబాబుకు, కోదండకు అహంభావాల సమస్య. కానీ లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు రాజకీయ అవసరం, అనివార్యత! తన అవసరాన్ని మిత్రుల అవసరంగా భ్రమింపజేయడమే కాంగ్రెస్‌ తెలివి. ‘కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే మీకెన్ని ఇబ్బందులు?’ అని చంద్రబాబును... ‘మిమ్మల్ని దారుణంగా అణచివేసిన కేసీఆర్‌పై ప్రతికారం తీర్చుకోరూ!’ అని కోదండను... ‘తోటి కోడల్లాంటి సీపీఎం నవ్వకూడదంటే నువ్వు ఒక్కసీటైనా గెలవద్దూ!’ అని సీపీఐనీ.. ముగ్గులోకి దించింది కాంగ్రెస్‌! చివరికి జరిగింది ఏమిటంటే... కూటమిలో కొనసాగడం.. కాంగ్రెస్‌ కన్నా మిత్రులకే పెద్ద అవసరంగా, పరువు సమస్యగా మారిపోయింది. ‘ఎగదీస్తే గోహత్య... దిగదీస్తే బ్రహ్మహత్య’ అన్న పరిస్థితిలో ‘ఏదేమైనా... కాంగ్రెస్‌ సీట్లిచ్చినా ఇవ్వకున్నా... మేం కూటమిలోనే ఉంటాం... సీట్లు కాదు; కేసీఆర్‌ను దించడమే ముఖ్యం’ అని మిత్రులు... ఆత్మ బలిదానాల ప్రతిజ్ఞ చేసేంత ఇర్రివర్సబుల్‌ సిచ్యుయేషన్‌ కల్పించింది.
 
కాంగ్రెస్‌ అంతే! ముందు తను మన ఇంటికి వస్తుంది. తర్వాత మనల్ని తన ఇంటికి రప్పించుకుంటుంది. అవసరమైతే మళ్లీ తానే మన ఇంటికి వస్తుంది. అయితే వీటిలో ఏది జరిగినా, ఫలితంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే అంతిమంగా కాంగ్రెస్‌ తాననుకున్నదే చేస్తుంది. మనతోనూ అదే చేయిస్తుంది. అది రాజీపడ్డట్టు నటిస్తుంది. మనం రాజీ పడాల్సి వస్తుంది. చివరిదాకా మనం కాంగ్రెస్‌ను వాడుకుంటున్నాం అనుకుంటాం. కానీ చివరికి దానిచే వాడుకోబడతాం. రేవంత్‌రెడ్డి అన్నట్టు కాంగ్రెస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లాంటిది. అక్కడ ఎవరాట వారు ఆడుకుంటుంటారు. ‘ఎవరి ఆటలో చేరితే బెటర్‌’ అని మనం ఆలోచించేలోపే... వారంతా ఆట ముగించి కలసికట్టుగా మైదానం బయటకొచ్చేస్తారు. మిత్ర ధర్మాలు, కూటమి కట్టుబాట్లు, కనీస ఉమ్మడి కార్యక్రమం, సహజ స్నేహితులు, వాటా పాఠాలు, గౌరవ మర్యాదలు, శిఖరాగ్ర చర్చలు, అధిష్ఠానం నిర్ణయాలు, అందరికీ సమాన న్యాయం... లాంటి థీయరీలు కాంగ్రెస్‌ పుస్తకంలో అనేకం ఉంటాయి. కానీ ప్రాక్టికల్‌గా అంతిమ ఫలితం మాత్రం కాంగ్రెస్‌కే! అందుకే...
 
కాంగ్రెస్‌ వేరు.. మిగతాపార్టీలన్నీ వేరు. కాంగ్రెస్‌ ఏం థియరీ
చెప్పిందన్నది కాదు; ప్రాక్టికల్‌గా ఏం చేసిందన్నదే ముఖ్యం!
చివరాఖరు: కాంగ్రెస్‌ రాజకీయాన్ని ఔపోశన పట్టిన వ్యక్తి, అందులోనే పుట్టి తర్వాత బాగా పెరిగిన అనితర సాధ్యుడు కేసీఆర్‌. అటు ఉద్యమకాలంలో అయినా, ఇటు అధికారంలో ఉన్నప్పుడైనా ఆయన కాంగ్రెస్‌తో టామ్‌ అండ్‌ జెర్రీ రేస్‌ ఆడారే తప్ప తన తోక ఎప్పుడూ దాని చేతికి చిక్కనివ్వలేదు. కాంగ్రెస్‌ను తెలంగాణ ముగ్గులోకి దించడం దగ్గర్నుంచి.. జేఏసీలో చేర్చి జేజమ్మగా మార్చడం దాకా... ప్రత్యేక తెలంగాణ ప్రకటించడం దగ్గర్నుంచి... ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేదాకా.. ఆట కేసీఆర్‌ది. ఆడింది కాంగ్రెస్‌! చివరికి తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానన్న మాటపైనా అంతే! ‘అన్న మాట ప్రకారం విలీనానికి నేను సిద్ధం. అయితే తెలంగాణలో మీ పార్టీని నడిపించే నాయకులు లేరు. ఆ బాధ్యత నాకు అప్పగించండి’ అని జుట్టు అందించినట్టే అందించి సోనియాను అందలమడిగాడు కేసీఆర్‌. ‘ఆ విషయం మీరు ఆజాద్‌తో మాట్లాడండి’ అన్నది ఆమె తన సహజ రాచరిక శైలిలో! ఆజాద్‌తో, ఆహ్మద్‌పటేల్‌తో, దిగ్విజయ్‌తో, ద్వివేదితో మాట్లాడితే... ఇప్పుడు కోదండకు జరిగినట్టే జరుగుతుందని.. కేసీఆర్‌కు అప్పుడే అయిదేళ్ల క్రితమే తెలుసు! అందుకే ‘ఇది కుదిరే పని కాదురా.. పోదాం పద’ అని హరీశ్‌తో చెప్పి ఎన్నికల్లో ఒంటరిగా టీఆర్‌ఎస్‌ జెండా ఎత్తాడు. జంటగా జనం జై కొట్టారు. గుప్పెడు సీట్లే ఇవ్వని కాంగ్రెస్‌ ‘చేతి’ నుంచి ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం, తేగలగడం ఎంత కష్టమో ఇప్పటికైనా అర్థమవుతోందా?! ఏమంటారు ప్రొఫెసర్‌గారూ!

andhra jyothaa

Link to comment
Share on other sites

9 minutes ago, nvkrishna said:

Brother, just see Kodandram's latest press meet - he is the person who needs to get angry more than anyone

entha maturity tho maatlaadaadu

 

I criticised CBn several times - you knew.

now, his is stunning me with his steps & strategy. Give him a chance to play when he is in form before criticising

this is not a strategy.. no need to risk ttdp for underplaying congrees in ap, or coalition at centre!

 

bjp 2014 elections taravatha naatakalu start chesindi... congress ippude start chesesindi.. inka addam ga venakesukuni vachedi emundi?

Link to comment
Share on other sites

8 minutes ago, Raaz@NBK said:

Will Survive

15-->1 2014

1or2 --> 8-9 2018

2024 sangathi taruvata chusukundhamu..

2019 lo MK power Loki vasthe chaalu..

2014 (15) - council merged into TRS forcefully (statements about party merger emerged; BJP foul play in TG and AP with alliance partner

2018 (<14) - congress foul play with seats before election (not huge); risking extinction

2019, 2024 - no need to discuss

Link to comment
Share on other sites

17 minutes ago, Nfdbno1 said:

this is not a strategy.. no need to risk ttdp for underplaying congrees in ap, or coalition at centre!

 

bjp 2014 elections taravatha naatakalu start chesindi... congress ippude start chesesindi.. inka addam ga venakesukuni vachedi emundi?

+1 Weak unde seats ki oppinchatam malli weak unnam ani last min lo B forms panchatam..      TDP vallu frustrate ayyi pakka party loki vellela cheyatam. 

Link to comment
Share on other sites

5 minutes ago, Nfdbno1 said:

2014 (15) - council merged into TRS forcefully (statements about party merger emerged; BJP foul play in TG and AP with alliance partner

2018 (<14) - congress foul play with seats before election (not huge); risking extinction

2019, 2024 - no need to discuss

after elections tdp cadre will migrate to other parties.

Link to comment
Share on other sites

2 minutes ago, koushik_k said:

+1 Weak unde seats ki oppinchatam malli weak unnam ani last min lo B forms panchatam..      TDP vallu frustrate ayyi pakka party loki vellela cheyatam. 

TDP(overall, not just TTDP) does not seem to have good leadership and lacking adequate strategy... nothing to argue here!

Link to comment
Share on other sites

5 minutes ago, ravindras said:

after elections tdp cadre will migrate to other parties.

foolish strategies tho idi jarigina ascharyam ledu.. at this point, I dont understand why TG voter will stick with TDP election after election, if the hope will disappear!

Link to comment
Share on other sites

13 minutes ago, Nfdbno1 said:

2014 (15) - council merged into TRS forcefully (statements about party merger emerged; BJP foul play in TG and AP with alliance partner

2018 (<14) - congress foul play with seats before election (not huge); risking extinction

2019, 2024 - no need to discuss

Ippudu single ga velthe 2019 ki party will close in TS.. maha ayithe 1-2 seats gelustham

No more 2024

 

Allaince lo vunte Party can survive to some extent and future (2024) ki hopes pettukovachu..

 

Meeru cheppinattu emotional politics chesthe Party vundadhu.. 

CBN ki centre lo strong avvali.. so he knew what he is doing.

 

 

 

Link to comment
Share on other sites

6 minutes ago, Raaz@NBK said:

Ippudu single ga velthe 2019 ki party will close in TS.. maha ayithe 1-2 seats gelustham

No more 2024

 

Allaince lo vunte Party can survive to some extent and future (2024) ki hopes pettukovachu..

 

Meeru cheppinattu emotional politics chesthe Party vundadhu.. 

CBN ki centre lo strong avvali.. so he knew what he is doing.

 

 

 

no one is suggesting to go alone.. (or emotional politics)

 

but 14 seats bargain gurinche ikkada andaru maatadedi!

Link to comment
Share on other sites

56 minutes ago, nvkrishna said:

Brother, just see Kodandram's latest press meet - he is the person who needs to get angry more than anyone

entha maturity tho maatlaadaadu

 

I criticised CBn several times - you knew.

now, his is stunning me with his steps & strategy. Give him a chance to play when he is in form before criticising

 

well said bro...TRUST CBN ...that is the only mantra for now

Link to comment
Share on other sites

50 minutes ago, Nfdbno1 said:

this is not a strategy.. no need to risk ttdp for underplaying congrees in ap, or coalition at centre!

 

bjp 2014 elections taravatha naatakalu start chesindi... congress ippude start chesesindi.. inka addam ga venakesukuni vachedi emundi?

INC ni evaru venkavesuku ravadam ledhu bro.. We all know what is INC is.. Mana Time vache varaku wait cheyyadame.. Mana time kanapudu 2 steps venaka veyyadam lo Tappu ledhu.. IMO

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...