OneAndOnlyMKC Posted January 17, 2018 Share Posted January 17, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted January 17, 2018 Share Posted January 17, 2018 JAI NTR Link to comment Share on other sites More sharing options...
hydking Posted January 18, 2018 Share Posted January 18, 2018 సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని స్తుతించి, మనిషి నే దేవుడిగా పూజించిన నిజమైన దేవుడు, పేద ప్రజల కోసం నిరంతరం తపించిన మహానుభావుడు. ప్రతి సినిమాలో చెడు పై మంచిని గెలిపించటానికి పోరాడి, అదే స్పూర్తితో నిజ జీవితానికి అన్వయించుకొని చెడుపై నిరంతరం పోరాటం చేసిన మేరునగధీరుడు. ప్రతిక్షణం పేదప్రజల కోసం తపించిన మహాతాపసి. శత్రువులు కూడా మొండోడు అని ప్రేమగా తిట్టుకొనేంత ప్రేమస్వరూపి. అన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ పరుగెత్తుకొచ్చే భోళారాముడు.. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి, పేదోళ్ళ నోటినిండా అన్నం పెట్టిన ఆపన్న రాముడు. జనతా వస్త్రాలతో జనహృదయాలలో నిలిచిపోయిన జనరాముడు. హార్స్ పవర్ యాభై రూపాయలకే ఇచ్చి రైతుల ముఖాలమీద నవ్వులు పూయించిన రైతురాముడు. అయ్యా ! రామయ్యా ! రావయ్యా! మమ్మల్ని ఆదుకోవయ్యా ! నువ్వు మరణించి ఇరవై రెండు సంవత్సారాలైనా .మా గుండెల్లో ఎప్పటికీ మరణించవయ్యా ! నువ్వు నింపిన స్పూర్తి, నువ్వు మాకు మిగిల్చివెళ్ళిన ఖ్యాతి. మా తెలుగు జాతి ఉన్నాన్నాళ్ళు మావెంటే ఉంటుంది. మీరు మాకెప్పుడూ చిరస్మరణీయులే. నీ మార్గం నిత్యం అనుసరణీయమే. నీ రూపం ఎప్పుడూ తెరస్మరణీయమే Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted January 18, 2018 Share Posted January 18, 2018 Johar NTR Link to comment Share on other sites More sharing options...
Ramesh39 Posted January 18, 2018 Share Posted January 18, 2018 Johar Anna Garu Link to comment Share on other sites More sharing options...
minion Posted January 18, 2018 Share Posted January 18, 2018 Link to comment Share on other sites More sharing options...
swarnandhra Posted January 18, 2018 Share Posted January 18, 2018 Anna Gariki Joharulu. Link to comment Share on other sites More sharing options...
Guest Urban Legend Posted January 18, 2018 Share Posted January 18, 2018 Link to comment Share on other sites More sharing options...
Ntrforever Posted January 18, 2018 Share Posted January 18, 2018 5 hours ago, Ramesh39 said: Johar Anna Garu Link to comment Share on other sites More sharing options...
Ntrforever Posted January 18, 2018 Share Posted January 18, 2018 3 hours ago, swarnandhra said: Anna Gariki Joharulu. Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted January 18, 2018 Author Share Posted January 18, 2018 3 hours ago, Urban Legend said: Link to comment Share on other sites More sharing options...
uravis Posted January 18, 2018 Share Posted January 18, 2018 9 hours ago, Ramesh39 said: Johar Anna Garu Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.