Jump to content

ఫోన్‌ లేకున్నా పర్వాలేదు.ఆధార్‌ ఇవ్వను.. మమతా


KING007

Recommended Posts

ఫోన్‌ లేకున్నా పర్వాలేదు.. ఆధార్‌ ఇవ్వను.. 

మమతా బెనర్జీ 

25brk-mamata.jpg

పశ్చిమ్‌బంగా: మొబైల్‌ నెంబర్లకు ఆధార్‌ లింక్‌ ఉండాలని కేంద్రం ప్రకటించిన నిర్ణయాన్ని పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. తన ఫోన్‌ కనెక్షన్‌ తీసేసినా ఫర్వాలేదు కానీ తన నెంబరును మాత్రం ఆధార్‌తో లింక్‌చేయించబోనని కరాఖండీగా తేల్చి చెప్పారు.

‘నా ఫోన్‌ నెంబర్‌కు ఆధార్‌ వివరాలు జతచేయను. ఫోన్‌ కనెక్షన్‌ తీసేసినా నాకేం బాధ లేదు. ఇది వ్యక్తిగత విషయాలకు వ్యతిరేకం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత ఒక్కరే కాదు. గతంలో ఈ నిర్ణయంపై పునరాలోచించాలని చాలా మంది సుప్రీం కోర్టులో పిటీషన్లు కూడా వేశారు. వీటిపై అక్టోబర్‌ 30న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది.

Link to comment
Share on other sites

Link cheddam anni 3 times ella.

 

Number chennai, aadhar card AP. Edho issue sir malli randi anni annadu sare malli eltha.

 

Cinema kosam queue lo nilabadatharu link cheyara antaru malli public

ee saari online lo tkts buk chesukunta ani cheppandi edavalaki.

Link to comment
Share on other sites

Guest Urban Legend

SC order edo annaru

PIL vesthey SC mem alantidhi emi cheppaledhu andhi

 

repu gochi konna aadhar lekapothey ivvam ane la vunnaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...