రిలయన్స్ డేటాసెంటర్కు 854 ఎకరాలు By Andhra Pradesh News DeskPublished : 21 May 2026 05:55 IST Ee Font size 1 min read ఈనాడు-అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు విజయనగరం జిల్లాలో 854.97 ఎకరాలను 25 శాతం తగ్గింపు ధరతో కేటాయించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు అనువైన భూమిని గుర్తించాలని ఏపీఐఐసీని ఆదేశించింది. ఆ సంస్థకు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతించింది. రూ.1,08,010 కోట్ల పెట్టుబడితో కేబుల్ ల్యాండింగ్ స