November 20, 20241 yr Judge issued arrest warrant for Gautam Adani and Sagar Adani has indicted in NY over multi billion dollar fraud scheme. article in Yahoo Finance Edited November 20, 20241 yr by Mobile GOM
November 20, 20241 yr 1 hour ago, Atlassian said: US lo warrant issue aythe use emundi? hes a king in india
November 21, 20241 yr TV5 lo kutumba rao uncle chala serious issue idhi...prove cheste its a DEATH for Adani group antunnadu. Modi - friend of adani...em chestaro chudali
November 21, 20241 yr GQG group chala aggressive ga Adani stocks buy chesaru...AUS stock exchange lo ninna 10% down with this news
November 21, 20241 yr 1 hour ago, NBK NTR said: GQG group chala aggressive ga Adani stocks buy chesaru...AUS stock exchange lo ninna 10% down with this news Ee news ee roje kada vachindi …ninna ela down ayayi ee news vache time aus exchange closed kada ? We need to see today Indian market reaction
November 21, 20241 yr 5 minutes ago, gnk@vja said: Ee news ee roje kada vachindi …ninna ela down ayayi down ayindi GQG stock GQG stock fell 10% to AUD 2.38 on the Australian Securities Exchange after the Attorney's Office for the Eastern District of New York and the US SEC alleged that Gautam Adani participated in a $250 million bribery scheme to secure solar energy contracts in India.
November 21, 20241 yr Indictment filed by US DoJ against Adani & Co is damning. Indictment alleges Adani & Co used Solar Energy Corporation of India Ltd, a PSU under @mnreindia to force State Governments to purchase Solar Power from his company. Adani & Co allegedly bribed then Andhra Pradesh Govt officials with 1,750 crore in 2021 to sign agreement to purchase solar power from his company.
November 21, 20241 yr మొత్తం 2200 కోట్లలలో .. ఇతని షేర్ 1700 కోట్లు అంట .. ఈ విషయంలో ఇతని నెగోషియేషన్ స్కిల్స్ మాత్రం👌.. ఇలాంటి నెగోషియేషన్స్ ఒకటి రెండైనా రాష్ట్రం కోసం చేసుంటే బాగుండేది ! మొన్ననే ఫొటోలు వేసి మరీ ప్రజంటేషన్ ఇచ్చాడు .. ఆయన నా ఇంటికొచ్చాడు , ఆయన కొడుకు దావోస్ లో నా దగ్గరకొచ్చాడు అని ! కట్ చేస్తే ఇవాళ ఇది ! అసలు స్కాంలు చెయ్యాలి అనుకున్నోళ్లు ఇతన్ని కలుస్తారా లేక బిజినెస్ చేద్దామని కలిస్తే ఇతనే వారితో స్కాంస్ చేపిస్తాడో అర్దం కావట్లా ! ఎందుకంటే .. సత్యం రాజు నిమ్మగడ్డ ప్రసాద్ కోనేరు ప్రసాద్ వీళ్లు మంచి వ్యాపారవేత్తలు ఇతనిని కలవకముందు !
November 21, 20241 yr 1 week taruvatha malli share price increase avutundi Adani vi Vadiki emi avvadu India lo
November 21, 20241 yr https://x.com/Telugu360/status/1859463024345522329?t=0-kEOc-TmtqKx0kPxfG2eA&s=19
November 21, 20241 yr 3 hours ago, Nfan from 1982 said: మొత్తం 2200 కోట్లలలో .. ఇతని షేర్ 1700 కోట్లు అంట .. ఈ విషయంలో ఇతని నెగోషియేషన్ స్కిల్స్ మాత్రం👌.. ఇలాంటి నెగోషియేషన్స్ ఒకటి రెండైనా రాష్ట్రం కోసం చేసుంటే బాగుండేది ! మొన్ననే ఫొటోలు వేసి మరీ ప్రజంటేషన్ ఇచ్చాడు .. ఆయన నా ఇంటికొచ్చాడు , ఆయన కొడుకు దావోస్ లో నా దగ్గరకొచ్చాడు అని ! కట్ చేస్తే ఇవాళ ఇది ! అసలు స్కాంలు చెయ్యాలి అనుకున్నోళ్లు ఇతన్ని కలుస్తారా లేక బిజినెస్ చేద్దామని కలిస్తే ఇతనే వారితో స్కాంస్ చేపిస్తాడో అర్దం కావట్లా ! ఎందుకంటే .. సత్యం రాజు నిమ్మగడ్డ ప్రసాద్ కోనేరు ప్రసాద్ వీళ్లు మంచి వ్యాపారవేత్తలు ఇతనిని కలవకముందు ! కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను పలు కంపెనీలను కలిశానని... గత ప్రభుత్వంలో వాటాలు అడిగారని వారు చెప్పారని లోకేశ్ తెలిపారు. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలడిగే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇలా అయితే రాష్ట్రానికి కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. తాము ఐటీ కంపెనీలతో సమావేశమయ్యామని... వారి సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు.
November 21, 20241 yr 1 minute ago, NBK NTR said: Adani gadu as usual innocent anatam....MoSha ga endira idhi maaku mee gujarat sollu batch
November 21, 20241 yr Congress on X: "It's now pretty clear and established in America that Mr. Adani has broken both American and Indian laws. I'm wondering why Mr. Adani is still roaming free in this country, despite being accused of a 2000 crore scam and multiple others. Meanwhile, Chief Ministers have been https://t.co/q6XF3eZRTx" / X
November 21, 20241 yr 26 minutes ago, NBK NTR said: Adani gadu as usual innocent anatam....MoSha ga endira idhi maaku mee gujarat sollu batch Enni Adani shares konnavu uncle 😂
November 21, 20241 yr It is evident that modi and bjp govt saving Jagan from last 10 years nothing will happen to jagan and adani
Archived
This topic is now archived and is closed to further replies.