Vivaan Posted August 19, 2024 Posted August 19, 2024 (edited) 7 minutes ago, sonykongara said: Ncbn gurinchi negative gaa maatlaade batch evaru ee madhya peddagaa maatlaadatledu forum lo. Koncham manchi chesinappudu kooda appreciate chesthe appudu nijamaina TDPians ani ardhamavutundi. Ncbn is THE LEADER for a reason 🎩 Edited August 19, 2024 by Vivaan narens and baggie 2
Mobile GOM Posted August 19, 2024 Posted August 19, 2024 1 hour ago, Vivaan said: Ncbn gurinchi negative gaa maatlaade batch evaru ee madhya peddagaa maatlaadatledu forum lo. Koncham manchi chesinappudu kooda appreciate chesthe appudu nijamaina TDPians ani ardhamavutundi. Ncbn is THE LEADER for a reason 🎩 Mana forum lo ekkuva janalu chance dorikithe rakkese valle gaa bro inka emi pogudu taru. Vivaan 1
AndhraBullodu Posted August 19, 2024 Posted August 19, 2024 Idhi manchae panae thappakunda.... aa Stel plant ki kooda aela gola kaapaadithae .... adhae chaalu
dusukochadu Posted August 19, 2024 Posted August 19, 2024 47 minutes ago, AndhraBullodu said: Idhi manchae panae thappakunda.... aa Stel plant ki kooda aela gola kaapaadithae .... adhae chaalu Steel plant equation veru. Already central level lo MoSha batch chala pedda industrialists ki Vizag plant promise chesaru. All TDP+ can do is keep postponing. But privatization is inevitable. AndhraBullodu 1
AndhraBullodu Posted August 20, 2024 Posted August 20, 2024 (edited) 2 hours ago, dusukochadu said: Steel plant equation veru. Already central level lo MoSha batch chala pedda industrialists ki Vizag plant promise chesaru. All TDP+ can do is keep postponing. But privatization is inevitable. Adani kae na aa chadaalanam malli... kaneesam Tata ki ichina baaguntundhiga. 2024 ennikala phalithaala taruvaatha, monna june lo, inka PSU la privitizatoin undadhu annaruga, PSU lu baagu chestham annaruga mari ? Edited August 20, 2024 by AndhraBullodu
Bezawada_Lion Posted August 20, 2024 Posted August 20, 2024 5 hours ago, AndhraBullodu said: Adani kae na aa chadaalanam malli... kaneesam Tata ki ichina baaguntundhiga. 2024 ennikala phalithaala taruvaatha, monna june lo, inka PSU la privitizatoin undadhu annaruga, PSU lu baagu chestham annaruga mari ? Steel plant tho vunna problem enti ante, daanni run cheyaali ante outside AP support kavaali….Kaali ga vunchithe mootha padatam kaayam….ela choosinaa daanni aapatam kashtam. Losses lo kaavaalani padesaaru….endukante, daaniki vunna lands kaani, jobs kaani, rail and water network gaani chaala labham for private people. Adani laanti vaadiki dagulbaaji gaadi laanti vaalla backing vunnantha kaalam, vaalla ishta rajyam. Topic end.
ravindras Posted August 26, 2024 Posted August 26, 2024 On 8/20/2024 at 5:34 AM, AndhraBullodu said: Adani kae na aa chadaalanam malli... kaneesam Tata ki ichina baaguntundhiga. 2024 ennikala phalithaala taruvaatha, monna june lo, inka PSU la privitizatoin undadhu annaruga, PSU lu baagu chestham annaruga mari ? Tata, Jindal good choice. Privatization thappadhu. Election varaku drag cheyyakundaa ippude ammeyyaali. Adani debt lo vunnaadu. Steel industry meedha government control ekkuva vuntaadhi. Adani bid veyyakapovachu. Ap ki polavaram construction, r&r funds isthe chaalu.
sagar_tdp Posted August 26, 2024 Posted August 26, 2024 Maa vizag ki theevra anyayam capital thyagam chesam, no railway zone and steel plant privatisation chesthe , next time will demand seperate state
Bezawada_Lion Posted August 26, 2024 Posted August 26, 2024 39 minutes ago, sagar_tdp said: Maa vizag ki theevra anyayam capital thyagam chesam, no railway zone and steel plant privatisation chesthe , next time will demand seperate state Hehe lol… On a serious note, VJA was the finalist and most suitable Capital in 1953 when Bezawada Gopal reddy and Neelam Sanjeeva reddy used their influence to shift it to Kurnool. VJA was much developed at that time compared to other cities and on par with Hyd and Madras. Well connected with Rail, Road and Air travel. Have huge water resources. It’s a major commercial hub. Every thing was suitable. Reddy politicians moved it to Kurnool using their influence in AICC. And then decades of ignorance put BZA at this position and yet, it developed on its own without much help from Government. LION_NTR 1
Dr.Koneru Posted October 19, 2024 Posted October 19, 2024 On 8/20/2024 at 2:04 AM, Mobile GOM said: Mana forum lo ekkuva janalu chance dorikithe rakkese valle gaa bro inka emi pogudu taru. Ante andaru mee reds ne following emo ji..
Flash Posted October 19, 2024 Posted October 19, 2024 On 8/26/2024 at 6:35 PM, sagar_tdp said: Maa vizag ki theevra anyayam capital thyagam chesam, no railway zone and steel plant privatisation chesthe , next time will demand seperate state 😮🤣
Mobile GOM Posted October 19, 2024 Posted October 19, 2024 1 hour ago, Dr.Koneru said: Ante andaru mee reds ne following emo ji.. Dr.Bro 🤪🤪 Anthega Anthega 😂😂
sonykongara Posted November 24, 2024 Author Posted November 24, 2024 Vizag Railway zone: విశాఖలో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించిన రైల్వేశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ (Vizag Railway zone) ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. Updated : 24 Nov 2024 11:32 IST విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ (Vizag Railway zone) ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. విశాఖపట్నంలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనం నిర్మించనున్నారు. డిసెంబర్ 27లోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వేశాఖ పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న వారు రెండేళ్లలో పూర్తిచేయాలని నిర్దేశించింది.
Dr.Koneru Posted November 24, 2024 Posted November 24, 2024 6 minutes ago, sonykongara said: Vizag Railway zone: విశాఖలో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించిన రైల్వేశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ (Vizag Railway zone) ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. Updated : 24 Nov 2024 11:32 IST విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ (Vizag Railway zone) ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. విశాఖపట్నంలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించింది. దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.149.16 కోట్ల అంచనా వ్యయంతో భవనం నిర్మించనున్నారు. డిసెంబర్ 27లోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వేశాఖ పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న వారు రెండేళ్లలో పూర్తిచేయాలని నిర్దేశించింది. Bujinesman @Chandasasanuduis not vestunava tender
Chandasasanudu Posted November 24, 2024 Posted November 24, 2024 2 hours ago, Dr.Koneru said: Bujinesman @Chandasasanuduis not vestunava tender railway tenders lo sankka nakipoinollu antha maa familylone unnaru never do business with government ani mana barath dude cheppaduga….govt valla torture regular business lone sharunamga undi..worst naa sons vacamt land taxe bokka anukunte mall daniki kooda lancham..thadigadapa municipality worst
surapaneni1 Posted November 24, 2024 Posted November 24, 2024 11 hours ago, Chandasasanudu said: railway tenders lo sankka nakipoinollu antha maa familylone unnaru never do business with government ani mana barath dude cheppaduga….govt valla torture regular business lone sharunamga undi..worst naa sons vacamt land taxe bokka anukunte mall daniki kooda lancham..thadigadapa municipality worst Eti maa tadigadapa municipality ena..
Dr.Koneru Posted November 25, 2024 Posted November 25, 2024 12 hours ago, Chandasasanudu said: railway tenders lo sankka nakipoinollu antha maa familylone unnaru never do business with government ani mana barath dude cheppaduga….govt valla torture regular business lone sharunamga undi..worst naa sons vacamt land taxe bokka anukunte mall daniki kooda lancham..thadigadapa municipality worst It's YSR taadigadapa uncle. రాజా రెడ్డి raajyangam ravindras 1
Mobile GOM Posted November 25, 2024 Posted November 25, 2024 3 minutes ago, Dr.Koneru said: It's YSR taadigadapa uncle. రాజా రెడ్డి raajyangam Maa reds Raajyangam. Evvadina tala vanchali sinde 😂😂
KING007 Posted November 26, 2024 Posted November 26, 2024 Revenue vachhe routes ni mana zone lo add chesara leda??
sonykongara Posted November 26, 2024 Author Posted November 26, 2024 రైల్వే జోన్ భవనం 12 అంతస్థులు ABN , Publish Date - Nov 26 , 2024 | 12:57 AM విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రెండేళ్ల క్రితమే డిజైన్ తయారైంది. నిర్మాణ వ్యయం అంచనా రూ.154.82 కోట్లు ఓపెన్ ఏరియాలో పార్కింగ్ 290 కార్లు, 645 ద్విచక్ర వాహనాలకు మార్కింగ్ ఐదో అంతస్థులో జీఎం, డీజీఎం, ఏజీఎంల కార్యాలయాలు భవనం వెలుపల అభివృద్ధి పనులకు రూ.10.17 కోట్లు లాన్, ఇంటీరియర్, ఫర్నిషింగ్‌లకు రూ.23.5 కోట్లు (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయనున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి రెండేళ్ల క్రితమే డిజైన్ తయారైంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ 2021 ధరల ప్రకారం 12 అంతస్థుల భవన నిర్మాణానికి రూ.154.82 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అనేక తర్జనభర్జనల అనంతరం జోనల్ కార్యాలయ భవన నిర్మాణాలకు రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానించింది. ముడసర్లోవలో జీవీఎంసీ అప్పగించిన భూముల్లోనే జోనల్ కార్యాలయం నిర్మితం కానుంది. రైల్వే జోన్ కార్యాలయాన్ని కార్పొరేట్ తరహాలో నిర్మించినా పర్యావరణానికి, పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తం 38.4 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంలో 12 అంతస్థులు ఉంటాయి. అందులో రెండు బేస్‌మెంట్లు, ఒకటి గ్రౌండ్ ఫ్లోర్. రెండు బేస్‌మెంట్లను పూర్తిగా పార్కింగ్‌కు కేటాయించారు. భవనం చుట్టూ ఉండే ఓపెన్ ఏరియాలో కూడా వాహనాల పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. మొత్తంగా చూసుకుంటే 290 కార్లు, 615 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్: బిల్డప్ ఏరియా 2,702.83 చ.మీటర్లు. ఇందులో ప్రధాన ప్రవేశ ద్వారం, రియర్ లాబీ, ఆడిటోరియం, కంట్రోల్‌రూమ్, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా గ్రీన్ రూమ్‌లు, కిచెన్, డైనింగ్, సెక్యూరిటీ వింగ్, స్టోర్స్, బ్యాక్ ఆఫీసు ఉంటాయి. మొదటి అంతస్థు: బిల్డప్ ఏరియా 3,222.83 చ.మీ. ఇందులో కమర్షియల్ డిపార్టుమెంట్, వెల్ఫేర్ ఆఫీసు, సీపీఆర్‌ఓ విభాగం, జోనల్ ఆఫీసు ఉంటాయి. రెండో అంతస్థు: బిల్డర్ ఏరియా 2,702.83 చ.మీ. ఇందులో ఎఫ్‌ఏఓ, సీఏఓ విభాగం, ఎస్‌ఎస్‌ఈ విభాగం, సేఫ్టీ డిపార్టుమెంట్, జోనల్ ఆఫీసు, జోనల్ కంట్రోల్ రూమ్, పీఆర్‌ఈఎం రూమ్ ఉంటాయి. మూడో అంతస్థు: బిల్డప్ ఏరియా 2,702.83 ఇందులో ఎస్‌డబ్ల్యుఆర్‌ఎసే రూమ్, స్టోర్ రూమ్, కంప్యూటర్ రిజర్వేషన్, కిచెన్ అండ్ డైనింగ్, టెలీ ఎక్స్ఛేంజ్ ఆఫీసు, జోనల్ కంట్రోల్‌రూమ్, స్పారో రూమ్, ప్రీ కాన్ఫరెన్స్ రూమ్, సమావేశ మందిరం, ఐటీ విభాగం ఉంటాయి. నాలుగో అంతస్థు: బిల్డప్ ఏరియా 2,702.83 చ.మీ. ఇందులో ఫైనాన్స్ డిపార్టుమెంట్, అకౌంట్స్, ఇంజనీరింగ్ విభాగాలు, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఉంటాయి. ఐదో అంతస్థు: బిల్డప్ ఏరియా 2,702.83 చ.మీ. ఇందులో ఆపరేషన్ డిపార్టుమెంట్, కిచెన్, డైనింగ్, స్టోర్, స్టాఫ్ రూమ్, జనరల్ మేనేజర్ ఆఫీసు, డీజీఎం ఆఫీసు, ఏడీజీఎం ఆఫీసు, మీటింగ్ రూమ్, సమావేశ మందిరం, జీఎం ఆఫీస్ స్టాఫ్, జీఎం యాంటీ రూమ్, సెక్రటరీ రూమ్ ఉంటాయి. ఆరో అంతస్థు: బిల్డప్ ఏరియా 2,702.83 చ.మీ. ఇందులో ఆఫీస్ స్పేస్, టీ రూమ్, ఎస్ అండ్ టి విభాగం ఉంటాయి. ఏడో అంతస్థు: 2,702.83 చ.మీ. ఇందులో డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సెక్రటరీ, ఏజీఎం, మీటింగ్ రూమ్, ఎస్‌డీజీఎం రూమ్, పాంట్రీ, మెడికల్ రూమ్ ఉంటాయి. ఎనిమిదో అంతస్థు: బిల్డప్ ఏరియా 2,702.83 చ.మీ. ఇందులో పర్సనల్ డిపార్టుమెంట్, కిచెన్, క్యాంటీన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్, స్టోర్స్ ఉంటాయి. తొమ్మిదో అంతస్థు: బిల్డప్ ఏరియా 2,702.83 చ.మీ. ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాలు, సమావేశ మందిరం, ప్రి కాన్ఫరెన్స్ హాలు ఉంటాయి. - నాలుగు లిఫ్ట్‌లు. ఒక్కో దాంట్లో 13 మంది వెళ్లొచ్చు. - స్టెయిర్ కేసులు 2 నిర్మాణ వ్యయం కింద బేస్‌మెంట్‌కు రూ.13.53 కోట్లు, అప్పర్ బేస్‌మెంట్‌కు రూ.13.45 కోట్లు, గ్రౌండ్ ఫ్లోర్‌కు రూ7.32 కోట్లు, మొదటి అంతస్థుకు రూ.8.73 కోట్లు, ఆ తరువాత ప్రతి అంతస్థుకు రూ.7.32 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. భవనం వెలుపల అభివృద్ధి పనులకు రూ.10.17 కోట్లు, సీసీ టీవీ కెమెరాలు, లాన్, ఇంటీరియన్, ఫర్నిషింగ్‌లకు రూ.23.5 కోట్లు అవుతాయని అంచనా వేశారు. మొత్తంగా కలిపి రూ.154.82 కోట్లు వ్యయం అవుతుందని లెక్క తేల్చారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now