Jump to content

కీరవాణి గారు👏👏👏


Recommended Posts

కీర‌వాణి స్వ‌త‌హాగా వివాదాల‌కు దూరంగా ఉంటారు. కానీ ఆయ‌న సైతం జ‌గ‌న్ పాల‌న‌పై గ‌త ప్ర‌భుత్వ ప‌నితీరుపై ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించారు. ఈరోజు జ‌రిగిన‌ రామోజీరావు సంస్మ‌ర‌ణ స‌భ‌లో ఈ ప‌రిణామం చోటు చేసుకొంది. రామోజీరావుని గుర్తుకొనే సంద‌ర్భంలో కీర‌వాణి.. ”బ‌తికితే రామోజీరావులా బ‌త‌కాల‌ని ఓ స‌భ‌లో అన్నాను. మ‌ర‌ణించినా ఆయ‌న‌లానే మ‌ర‌ణించాలి అని ఇప్పుడు అంటున్నాను. ఎందుకంటే.. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు.. త‌న మ‌ర‌ణాన్ని, త‌న మృత్యువునీ ఆపి ఉత్త‌రాయ‌ణం వ‌చ్చేంత వ‌ర‌కూ వాయిదా వేశారు. అదే విధంగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్ర ప్ర‌దేశ్ క‌బంద హ‌స్తాల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఆయ‌న క‌ళ్లారా చూసి, అప్పుడు నిష్క్ర‌మించారు. అందుకే మ‌ర‌ణించినా ఆయ‌న‌లా మ‌ర‌ణించాలి” అంటూ ప‌రోక్షంగా జ‌గ‌న్ స‌ర్కారుపై త‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం కీర‌వాణి చేసిన ఈ కామెంట్స్ బాగా వైర‌ల్ అవుతున్నాయి.
 

Link to comment
Share on other sites

intamandi open ga criticize chestunnaru ante yenta torture pettado telusukuni, raboye tarala kosam ayina kaani aa redbook open chesi strict actions teesukuntara TDP leaders??

Link to comment
Share on other sites

oka peddayana aa video lo navvuthunnadu.. aayanaki cheppandi.. "mee party mimmalni gelipincharu.. inka meeru mee party ni gelipinchandi", "akramarkulanu, kabjakorulani, dongalanu sikshinchandi" ani..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...