Jump to content

Vemireddy back to YSRCP antunnaru ?????

Recommended Posts

1 minute ago, baggie said:

asalu confirm cheyalsin avasaram leni news idi

vemi reddy seems too loyal to ysr family..and jagan kooda thappu kaadu coatorie antunnadu..so nammakaam kattame..memmu mmemu 100 anukuntam ani jump aithe..aaala party loyals ki ivakunda ila ivvaloodadu..dhanam gaadu emi chesadu 2004 lo

Link to comment
Share on other sites

3 minutes ago, Chandasasanudu said:

vemi reddy seems too loyal to ysr family..and jagan kooda thappu kaadu coatorie antunnadu..so nammakaam kattame..memmu mmemu 100 anukuntam ani jump aithe..aaala party loyals ki ivakunda ila ivvaloodadu..dhanam gaadu emi chesadu 2004 lo

:iagree:

Link to comment
Share on other sites

1 hour ago, Chandasasanudu said:

vemi reddy seems too loyal to ysr family..and jagan kooda thappu kaadu coatorie antunnadu..so nammakaam kattame..memmu mmemu 100 anukuntam ani jump aithe..aaala party loyals ki ivakunda ila ivvaloodadu..dhanam gaadu emi chesadu 2004 lo

Vemi reddy 2014 lo tdp ki ravalsinatanu....Somireddy blocked his entry anduke ycp kelladu

Link to comment
Share on other sites

(టీవీ5 స్క్రోలింగ్)

నెల్లూరు : టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి ప్రెస్ మీట్ –

ప్రజల్లో మాకు వస్తున్న ఆదరణను వైసీపీ తట్టుకోలేకపోతోంది

– చేరికలు చూసి ఇతర పార్టీలు అసూయపడుతున్నాయి

మేము పార్టీ మారుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు

– టీడీపీలో మాకు గౌరవం ఉంది.. ప్రజల మద్దతూ ఉంది

– టీడీపీలో మేము ఘన విజయం సాధిస్తాం – సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి – ఈ ట్రోలింగ్స్ ను ప్రజలు నమ్మరు – తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించేయత్నం – నెల్లూరు పార్లమెంటు.. కోవూరు అసెంబ్లీ స్థానాల్లో  మేము గెలవబోతున్నాం :  టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి

Link to comment
Share on other sites

10 minutes ago, rajanani said:

Vpr medha YSRCP entha negativity create chesthe vpr ki antha plus..

Link to comment
Share on other sites

5 minutes ago, Nandamurian said:

Iddi eppudu 😳

When he kept silent and didn't answer t their calls, that's when speculations floated and ycp took it to next level. That hurt him more and made sure it was the final nail in coffin.

Link to comment
Share on other sites

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి గారి మీద వైస్సార్సీపీ విషప్రచారం..

పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియా, టీ కోట్ల దగ్గర విజయసాయిరెడ్డి కూలి బ్యాచ్ ప్రచారం..

పార్టీ మార్పు వార్తలను కండించిన వేమిరెడ్డి దంపతులు…

అసత్య ప్రచారాలు నమ్మవద్దు అని జిల్లా శ్రేణులకు సందేశం..

టీడీపీ నెల్లూరు జిల్లా లో అన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్ బారి మెజారిటీ తో గెలిపిస్తానన్న వేమిరెడ్డి..

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...