Jump to content

BJP MLA and MP Seats


Recommended Posts

5 hours ago, kirana3171 said:

ee BJP and JA candidates gelustara asalu? wave lo velladamey kani sonthaga gelichey capacity unda

Sontham ga aithe JS 2 or 3 max and BJP ki 0.

Alliance lo aithe JS ki easy ga 15 seats lo good chance untundi .. BJP ki 1 or 2 max :sleep:

Link to comment
Share on other sites

Due to their careless attitude towards AP..Most of these Pushpees will loose in the elections.

Post elections..they will rant against TDP ..for not making them win 😁

CBN is sleeping with most venomous serpents in the history of electoral politics 🙃

Ps: I hate to use the word Democracy next to pushpees ..so had to tone it down to electoral politics 😅🙏

Link to comment
Share on other sites

8 hours ago, Sree Ram said:

Sontham ga aithe JS 2 or 3 max and BJP ki 0.

Alliance lo aithe JS ki easy ga 15 seats lo good chance untundi .. BJP ki 1 or 2 max :sleep:

Min 3 gelustaru bjp.seats announce aythe 3 pina enni ostayo guess cheyachu

Edited by Godavari
Link to comment
Share on other sites

రఘు రామ కృష్ణ రాజు కనుక బీజేపీ నరసాపురం అభ్యర్థి కాకపోతే

బీజేపీ కి ఏపీ లో ఒక్క గ్యారంటీ సీటు కూడా లేనట్టే!
 

Link to comment
Share on other sites

బిగ్ బ్రేకింగ్*

*విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా సృజనా చౌదరి పేరు ఖరారు...*

*ఢిల్లీ బిజెపి అధిష్టానం పై పెరుగుతున్న ఒత్తిడి...*

*ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా మరియు విహెచ్పి శ్రీరామ్ పేరును బలపరుస్తుండగా ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీని వీడి బిజెపిలోకి చేరిన సృజనా చౌదరి పొత్తులో భాగంగా టికెట్ ఆశిస్తూ ఉన్నాడు..*

*ఇందులో భాగంగా బిజెపి కూడా సముకంగా ఉంది...*

*రేపు పొత్తులో బీజేపీకి వచ్చే రాష్ట్ర మంత్రి ఇవ్వాల్సి ఉండగా, ఎన్టీఆర్ జిల్లా నుండి సృజనా చౌదరి కి అవకాశం ఉంటుందని బిజెపి పెద్దలు భావిస్తూ ఉన్నారు..*

*తెలుగుదేశం పార్టీలో ఉన్న బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా కూడా సృజనా చౌదరి అభ్యత్వాన్ని బలపరుస్తున్నారు..*

*కోసమేరుపు ఎంటి అంటే అతి త్వరలో తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న జలీల్ ఖాన్*

*విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా జలీల్ ఖాన్ పోటీ చేసే అవకాశం...*

*బిజెపి నుండి సృజనా చౌదరి, కాంగ్రెస్ నుంచి జలీల్ ఖాన్, వైకాపా నుండి ఆసిఫ్ పేర్లు అభ్యర్థులగా దాదాపు ఖరారు అయినట్లే...*

Link to comment
Share on other sites

రాజమండ్రి ఎంపీ సీటు కోరుతున్న సోము వీర్రాజు.

అయితే ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి అదే సీటు కోరుతున్న సంగతి తెలిసిందే.
 

image.png

Link to comment
Share on other sites

రాజమండ్రి ఎంపీ సీటు కోరుతున్న సోము వీర్రాజు.

అయితే ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి అదే సీటు కోరుతున్న సంగతి తెలిసిందే.
 

Link to comment
Share on other sites

rరాజమండ్రి ఎంపీ సీటు కోరుతున్న సోము వీర్రాజు.

అయితే ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి అదే సీటు కోరుతున్న సంగతి తెలిసిందే.

సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ 

కామినేని శ్రీనివాస్  కైకలూరు 

సత్య కుమార్  ధర్మవరం

పోటీ చేయటానికి బిజెపి సెంట్రల్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది

రాజంపేట నుంచి బిజెపి పోటీ చేస్తూ విజయనగరాన్ని తెలుగుదేశానికి ఇచ్చేసింది..

Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:

rరాజమండ్రి ఎంపీ సీటు కోరుతున్న సోము వీర్రాజు.

అయితే ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి అదే సీటు కోరుతున్న సంగతి తెలిసిందే.

సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ 

కామినేని శ్రీనివాస్  కైకలూరు 

సత్య కుమార్  ధర్మవరం

పోటీ చేయటానికి బిజెపి సెంట్రల్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది

రాజంపేట నుంచి బిజెపి పోటీ చేస్తూ విజయనగరాన్ని తెలుగుదేశానికి ఇచ్చేసింది..

Dharmavaram bale twist icharu

Edited by Eswar09
Link to comment
Share on other sites

16 minutes ago, sreentr said:

Not confirmed kada inka asalu dharmavaram lo bjp ki evadu vestadu swamy

Meeku ekkada veyyaru, ఒక చోట అని లేదుగా, Inthaki mee slipper shot star Vishnu gadiki , cow kick star gvl gadiki tickets ekkada.. 

Link to comment
Share on other sites

37 minutes ago, ramntr said:

Meeku ekkada veyyaru, ఒక చోట అని లేదుగా, Inthaki mee slipper shot star Vishnu gadiki , cow kick star gvl gadiki tickets ekkada.. 

Konchem urban areas ayite better 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...