Jump to content

ప్రముఖ నిర్మాత #BandlaGanesh కు ఏడాది జైలు శిక్ష


NBK NTR

Recommended Posts

జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ (పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్) ఇచ్చిన చెక్ బౌన్స్ అయిన కేసులో ఒంగోలు సెకండ్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది. బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానాను కూడా విధించింది కోర్టు. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు కూడా ఇచ్చింది.

Link to comment
Share on other sites

2 hours ago, NBK NTR said:

 

Ganesh koduku ki thana property okati sell chesindhi, adi ED kinda undhi cheppakundaa vaadu case kooda file chesadu thana paina

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...