sonykongara Posted February 2 Share Posted February 2 Just now, Bleed_Blue said: valla village lo vallu cheparu...that's why asked Namburi shankara rao Pedaparimi manchode antaru, bhashyam vadu krinda nundi payiki vachadu Link to comment Share on other sites More sharing options...
Godavari Posted February 2 Share Posted February 2 Rendu loksabha seats kammas ki kakunda okati bc plan cheyachu ga tdp vallu Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 2 Share Posted February 2 16 minutes ago, Godavari said: Rendu loksabha seats kammas ki kakunda okati bc plan cheyachu ga tdp vallu chesaru NRT Yadav ki ani,taruvthamarindi Link to comment Share on other sites More sharing options...
rajanani Posted February 3 Share Posted February 3 Lifted from Twitter ఎవరీ పెమ్మసాని ? అంటే . . పెమ్మసాని సాంబయ్యగారి అబ్బాయి. పెమ్మసాని సాంబయ్యగారు బుర్రిపాలెం గ్రామం నుండి మాచర్ల ప్రాంతానికి వెళ్లి హోటల్ వ్యాపారంలో బాగా రాణించి ఆ పై కోడెల శివప్రసాద్ గారి అనుచరుడిగా నరసారావుపేట తెలుగుదేశం పార్టీలో అందరికీ సుపరిచితులు. మెరిట్ స్టూడెంట్స్ అయిన తన పిల్లల చదువు విషయంలో Vikas నుండి అమెరికాకు పై చదువుల వరకు కోడెల గారి గైడెన్స్ తీసుకునేవారు. పిల్లలు బాగా స్థిరపడటంతో తన గ్రామానికి తిరిగి వచ్చి, ఊరు మొదట్లో ఇళ్ళు కట్టుకుని, తెనాలి తెలుగుదేశం పార్టీలో అందరికీ సుపరిచితులయ్యరు బుర్రిపాలెంలో బి ఈ డి కాలేజీ ని విజయవంతంగా నడిపి, ఆ అనుభవంతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ పెట్టటానికి తెనాలి శివారులో విశాలమయిన ప్రాంగణంలో ప్రెస్టేజియస్ గా పెద్ద భవంతులు నిర్మించి ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో Westberry వంటి స్కూలును తెనాలిలో కనీవినీ ఎరగని రీతిలో విజయవంతంగా నడుపుతూ, పెట్రోల్ బంక్, పెమ్మసాని థియేటర్ మొద.. వ్యాపారాలను ఎంతో విజయవంతంగా నడపటం వెనక చంద్రశేఖర్ సూత్రధారి అంటారు. At their theater in Tenali screened NTR's popular films free of cost to the audience for one year as part of NTR' centenary celebrations (by Gnanendra Prasad Koratala garu) అలాగే చంద్రశేఖర్ మొదటినుండి తన తండ్రి ద్వారా తెలుదేశం పార్టీకి తన సహకారాన్ని అందిస్తూ వచ్చారు. ఆ క్రమంలో కోడెల గారు, ఉన్నత విద్యావంతుడు అయిన చంద్రశేఖర్ చంద్రబాబుగారి దృష్టికి తీసుకువెళ్లటం పర్సనల్ గా చంద్రశేఖర్ అభ్యున్నతిని చూసి ఆకర్షితులయిన బాబుగారు కోడెలగారి ప్రతిపాదనను అంగీకరించి 2014 నరసరావుపేట పార్లమెంట్ సీటును 2012 లొనే ప్రామిస్ చెయ్యటంతో అక్కడ తన సేవాకార్యక్రమాలను విస్తృతం చేసారు. ఇక చంద్రశేఖర్ గురించి చెప్పాలంటే ఆణిముత్యం. తనను కన్న తల్లిదండ్రులకే కాక తన ఊరు వాడా గర్వించే స్థాయికి ఎంతో క్రమశిక్షణతో నిబద్దతతో ఎదిగిన శక్తి. మెడికల్ ఎంట్రన్స్ లో రాష్ట్రంలో 7 వ స్థానంలో నిలిచి చక్కగా చదువుకుని అమెరికా వెళ్లి అక్కడ USMLE కి శిక్షణ ఇచ్చే సంస్థని విజయవంతంగా నడిపేవారు. ప్రస్తుతం చంద్రశేఖర్ కు బుర్రిపాలెం గ్రామంతో అంతగా దగ్గర సంబంధాలు లేవనటం సరి కాదు. అతనికి గ్రామంలో ఎంతో మెరుగయిన సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ అందరితోనూ వారికి బంధుత్వం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ గారి నాన్నగారు, సాంబయ్యగారి అమ్మగారు సొంత అన్నతమ్ముల పిల్లలు. వీరు నరసరావుపేటలో పెరిగినా గ్రామానికి రాకపోకలు నాటినుండి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం తన తండ్రిగారి వర్ధంతికి వచ్చి బుర్రిపాలెం లో వారి అమ్మగారితో ఉండటం ఆనవాయితీ. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే ఉన్నతమయిన వ్యక్తిత్వం గల చంద్రశేఖర్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. Truly saying, రాష్ట్రానికి చంద్రబాబుగారు కావాలి కానీ బాబు గారికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఎలా అయితే లేదో - - అలాగే, చంద్రశేఖర్ కి తను ఎంపీ అవ్వాల్సిన అవసరం లేదు In US, he is in a good stature. But, చంద్రశేఖర్ వంటి నిబద్దత కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలి. Society is badly in need of Upcoming leaders like Chandrasekhar. And we are tedious with polluted speeches and corrupted moves. Nation need new waves with pure breeze. . Let's encourage, Dr. Chandrasekhar Pemmasani , the young & dynamic educationalist. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted February 5 Share Posted February 5 On 2/2/2024 at 10:51 PM, Godavari said: Rendu loksabha seats kammas ki kakunda okati bc plan cheyachu ga tdp vallu Guntur MP confirmed to pemmasani chandrasekhar. Soon campaign starts. Finally some local candidate getting MP seats in guntur. He is from Tenali. Even Lavu for narsaraopeta is local guntur family (vignan). Congress, YCP, TDP always dumped non locals on guntur who didn't do anything for guntur district from last 20 years. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted February 5 Share Posted February 5 1 minute ago, RKumar said: Guntur MP confirmed to pemmasani chandrasekhar. Soon campaign starts. Finally some local candidate getting MP seats in guntur. He is from Tenali. Even Lavu for narsaraopeta is local guntur family (vignan). Congress, YCP, TDP always dumped non locals on guntur who didn't do anything for guntur district from last 20 years. Bashyam Ramakrishna ki Ticket confirmed ninna news vachindhi Twitter and other social media lo.. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted February 5 Share Posted February 5 Just now, Raaz@NBK said: Bashyam Ramakrishna ki Ticket confirmed ninna news vachindhi Twitter and other social media lo.. I have this information from last week. Local leaders have this information. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted February 5 Share Posted February 5 4 hours ago, Raaz@NBK said: Bashyam Ramakrishna ki Ticket confirmed ninna news vachindhi Twitter and other social media lo.. I have this information from last week. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted February 5 Share Posted February 5 Link to comment Share on other sites More sharing options...
Bleed_Blue Posted February 5 Share Posted February 5 inthaki pemmasani or bhashyam.....pemmasani ithene better...this bhashyam batch is kedi XXXXX batch Link to comment Share on other sites More sharing options...
balakrishnudu Posted February 5 Share Posted February 5 42 minutes ago, Bleed_Blue said: inthaki pemmasani or bhashyam.....pemmasani ithene better...this bhashyam batch is kedi XXXXX batch Nee problem enti dude Link to comment Share on other sites More sharing options...
Flash Posted February 5 Share Posted February 5 On 2/2/2024 at 10:51 PM, Godavari said: Rendu loksabha seats kammas ki kakunda okati bc plan cheyachu ga tdp vallu 2014 lo rendu Kammas ye gilicharu.. galla & rayapati Link to comment Share on other sites More sharing options...
Godavari Posted February 5 Share Posted February 5 4 minutes ago, Flash said: 2014 lo rendu Kammas ye gilicharu.. galla & rayapati Apudu ycp kuda bc ki ivvaledu Link to comment Share on other sites More sharing options...
Flash Posted February 5 Share Posted February 5 31 minutes ago, Godavari said: Apudu ycp kuda bc ki ivvaledu But why tdp has play to ycp cards when they dont even have candidates Nrt ycp candi bc with bad name baggage vs tdp candi with good credibility Gnt tdp candi highly educated and equal replacement to galla vs. no candi for ycp Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.