Jump to content

Krishna District


Recommended Posts

హైదరాబాద్‌లో తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ పసుపు కండువా కప్పుకోనున్నారు

Link to comment
Share on other sites

  • 2 weeks later...
On 3/14/2024 at 5:52 PM, sonykongara said:

mylavaram- Vsantha fix

Penamaluru- Devineni baji prasad  kodalu devineni thoja bhavani leda parvataneni gangadhar chowdary villa eddari lo okariki istharu antaimage.jpeg.2bcc2cd15d111bd4eed8706d674efe9d.jpeg

https://www.sakshi.com/news/education/devineni-tulaja-bhavani-success-story-of-the-week-209928


టీడీపీ లో ఆసక్తి కలిగించిన పెనమలూరు టిక్కెట్ పై క్లారిటీ వస్తున్నట్టుగా సమాచారం.

దేవినేని చందు కు దాదాపుగా టిక్కెట్ కన్ఫర్మ్

Link to comment
Share on other sites

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో దేవినేని తులజ భవాని భేటి. దాదాపు అర్ధగంట పాటు వివిధ అంశాలపై చర్చ. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Link to comment
Share on other sites

Posted (edited)

 

16 hours ago, Dr.Koneru said:

image.png

 

 

Penamaluru-  Devineni tulja bhavani leda BC ayithe Konakalla Narayana ki isthe ela untundi, ayana ki kuda mp seat ledu ga Machilipatnam MP JSP ki iccharu kada.

Edited by sonykongara
Link to comment
Share on other sites

Gannavaram: షాక్‌ల మీద షాక్‌లు.. వల్లభనేని వంశీకి ‘సొంత’ వర్గం ఝలక్‌

గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సొంత పార్టీలో సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి పనిచేసేది లేదని తెగేసి చెప్పేశారు

Updated : 25 Mar 2024 10:36 IST
 
 
 
 
 
 

కీలక నేతలంతా తెదేపాలోకి.. 

24amr13.jpg

యార్లగడ్డ సమక్షంలో పార్టీలో చేరిన    పాలడుగు నాని

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే : గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సొంత పార్టీలో సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి పనిచేసేది లేదని తెగేసి చెప్పేశారు. ఆయన వర్గీయుల్లో చాలా మంది ఇప్పటికే తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నాయకత్వాన్ని బలపరుస్తూ తెదేపాలో చేరిపోయారు. గన్నవరం వైస్‌ ఎంపీపీ, బాపులపాడు మండలానికి చెందిన నలుగురు సర్పంచులు కొద్ది కాలం కిందట పసుపు కండువాలు కప్పుకొన్నారు. గత కొన్నిరోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి.

నాలుగు మండలాల్లోనూ పెద్ద సంఖ్యలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు వైకాపాను వీడి సైకిల్‌ ఎక్కుతున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన వారు, ఆయన సామాజిక వర్గంలో కీలక నాయకులుగా గుర్తింపు పొందిన వారంతా ఒక్కొక్కరుగా యార్లగడ్డ వైపు వచ్చేస్తున్నారు. గన్నవరం మండలంలో కీలక నాయకుడిగా ఉన్న ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ పొట్లూరి బసవరావు తన స్వగ్రామం కేసరపల్లిలో భారీ బల ప్రదర్శన చేసి.. తెదేపాలోకి పునరాగమనం చేశారు. గన్నవరం ఉప సర్పంచి, విజయ డెయిరీ డైరెక్టర్‌ పాలడుగు నాని, బీబీగూడెంకు చెందిన కీలక నాయకులు బోయపాటి బసవపూర్ణయ్య(నల్లబాబు), బోయపాటి బుల్లియ్య ఇటీవలే తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

బాపులపాడు మండలంలో గతంలో తెదేపా మండలాధ్యక్షుడిగా వ్యవహరించి, వంశీ పార్టీ ఫిరాయించడంతో పదవికి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాలకు దూరమైన వీరమాచనేని సత్యప్రసాద్‌ ఇటీవల చురుగ్గా వ్యవహరిస్తున్నారు. యార్లగడ్డకు మద్దతుగా ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. ఇదే మండలానికి చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు సుంకర సుభాష్‌చంద్రబోస్‌ సైతం యార్లగడ్డకు జైకొట్టారు. పాతతరం కాంగ్రెస్‌ నాయకుడిగా ఉన్న ఈయన.. మొన్నటివరకు వంశీకి మద్దతుగా వ్యవహరించేవారు. కొద్దిరోజుల కిందట అధికార పార్టీ నాయకుల అరాచకాలకు నిరసనగా ఎనికేపాడులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బోసు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఈ విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నాయకులుగా గుర్తింపు పొంది, నిన్నటి వరకు వంశీకి అత్యంత దగ్గరివారుగా వ్యవహరించిన వారే దూరమవ్వడం, వారితో పాటు, బీసీ, ఎస్సీలు కూడా పెద్ద సంఖ్యలో తెదేపాలో చేరడంతో గన్నవరంలో వైకాపా శిబిరం డీలా పడిపోయిందని సమాచారం

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...