Jump to content

Jai Shri Ram!!! Temple Opening Updates


Recommended Posts

  • Replies 432
  • Created
  • Last Reply

Sonia Gandhi will attend the consecration of the Ram Temple in Ayodhya on January 22, reports NDTV. Gandhi, Congress chief Mallikarjun Kharge, and the party's leader in the Lok Sabha, Adhir Ranjan Chowdhury, were all invited to the event, which has become the focus of the country's political landscape ahead of a general election in less than four months.

Link to comment
Share on other sites

https://www.news18.com/india/pm-modi-welcomed-with-rose-petal-showers-by-ayodhya-case-litigant-iqbal-ansari-amidst-roadshow-watch-8723463.html

PM Modi Welcomed With Rose Petal Showers by Ayodhya Case Litigant Iqbal Ansari | WATCH

While showering rose petals on Modi’s cavalcade as it passed the Paanji Tola area during his roadshow, Iqbal said, ”He (Modi) has come to our place. He is our guest and our Prime Minister.”

His father Hashim Ansari, the oldest litigant in the land dispute case, died at the age of 95 in 2016, after which Iqbal started pursuing the case in court. “I showered rose petals on Modi jee when his cavalcade from in front of my house. My family members were also present,” Iqbal Ansari told PTI.

Link to comment
Share on other sites

BIG NEWS - A total of 42 bells weighing 1,200 KGs dispatched from Tamilnadu to Ayodhya for Ram Mandir 🚩

Bells were manufactured in Namakkal district and were sent after Special Pujas ❤️

Andal Moulding Works proprietor R. Rajendran said that they charge Rs 1200 for making one… pic.twitter.com/dVgEmp3XNR

— Times Algebra (@TimesAlgebraIND) December 24, 2023

Link to comment
Share on other sites

Massive temple bells specially cast for the Ayodhya #RamMandir make their way from the ancient town of Swamimalai in Tamil Nadu! Just see the devotion of all those involved there!

Who said North-South divide and all that?! Take your chappal and beat them!

Jai Shri Ram! 🤩🙏🏼 pic.twitter.com/7nalAL8svY

— मङ्गलम् (@veejaysai) December 24, 2023

Link to comment
Share on other sites

 

                                             image.png.c85a5878b19de28d893295dd4528c431.png

తరం తరం అలుపెరుగని ప్రయాణం 

ముందుగా బ్రదర్స్, పాఠకులందరికి  నమోనమః  🙏🙏🙏 ....శుభమూ, సిరి అందరికి

ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ - తక్షణం ఫలం/తృప్తి .... అది కంటికి  కనిపించకపోతే శరీరము మనస్సు ఏదీ పనిచేయని తత్వాలు   ....చిన్న ఎదురు దెబ్బ తగిలితే ఉంగలు చుట్టుకుని మంచం మీద నుంచి లేవలేకపోవటం- చూస్తానే ఉంటాం మన చుట్టూ రోజూ 

మరి ....ఇంకో పక్క 

ఉంటానో ఉండనో  ఈ ప్రయాసలో ....ఖచ్చితంగా ఈ పని వలన వచ్చే అంతిమ  ఫలితం చూడలేనేమో...ఏం ఫర్వాలేదు....నా సంతతి  కూడా చూస్తారో లేదో ఫలం .... అయినా ఈ ప్రతిఘటన ఆగదు.....ఒక్కొక్కరు ...సమిష్టిగా 

సరళరేఖ కాదు .....ఎన్నో మలుపులు....నల్లేరు మీద బండి నడక కాదు....ఎన్నో ఇబ్బందులు ...ఎప్పటికో ఏంటో !.....దారే సరిగా కనిపించదు ఒక్కోసారి ...ఒక్కొక్క కాలఖండంలో ..అయినా ఆగని ప్రయాణం ....తరం తరం నిరంతరం...550  ఏళ్ళ పోరాటం 

ఎంతో సాదు స్వభావంతో  కనిపించే ఈ జాతిలో అమేయమైన ఈ శక్తి ఎక్కడనుంచి వస్తుంది ? శారీరక మానసిక ధారుడ్యం లాంటి మానవ సహజ  పరిమితులకు అవతలి విషయం

ఈ నాగరికతలో భాగం .....ఈ జాతిలో వారసత్వం ...ఈ సంస్కృతి  ఒక్క రవ్వ .....మనలోనూ ప్రవహిస్తుంది అనే ఊహ - వినయంతో పెనవేసుకున్న సగర్వం .... మన కాలఖండం లో చూడగలుగుతున్నాం - అదృష్టం 
_________________________
('కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.....మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి'

'కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు'

ఇలాంటి  అమృత వాణులు, వాక్యాలు అంత శక్తి ఇస్తాయేమో - నమ్మినవాళ్ళకి !)

జయ శ్రీరామ

Link to comment
Share on other sites

43 minutes ago, TarakMokshu99 said:

 

ramadasu cheppinattu badrachalam lo ne kadu.. India lo prathi village lo rama mandiram untundi 

 

ippudu ayina puttina place lo temple raavadam chala happy ga undhi 

బ్రదర్ ఒక్క  విశిష్ట విషయం......మ్యూజియమ్స్, లైబ్రరీల్లో చూసి గ్రీకు రోమను నాగరికతలు అలానా అనుకొంటారు పర్యాటకులు....అలా కాదు మనకు  

భారతదేశం లో అడుగడుగునా ఆనవాళ్లు ...ఈ వనం దగ్గిరే కుటీరం కట్టుకున్నారంట (పంచవటి - ఐదు వటవృక్షాలు )...అరణ్యకాండ..... ఈ తటాకం దగ్గిర కూర్చుని సీత గుర్తొచ్చి రాముడు గుండె పగిలేలా విలపిస్తుంటే లక్ష్మణుడు ఓదార్చాడంట(హంపి/పమ్పా సరోవరం ) ...కిష్కింద కాండ మొదటి అధ్యాయం  ....ఎన్నెన్నో 

నిరాటంకంగా మిగిలున్న నాగరికత అయినా ప్రపంచంలో, ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది - ఎడతెగని సంస్కృతి కూడా ప్రవహిస్తుంది గంగా ప్రవాహంలా జన జీవన స్రవంతిలో  - మ్యూజియమ్స్, లైబ్రరీల నుంచి తెలుసుకోవక్కర్లేదు ......నాగరికత కి ఆనవాళ్లు ఇస్తది ఈ అజరామరమైన సంస్కృతి .... ఏ లివింగ్ కల్చర్ ఇన్సైడ్ ఏ సివిలైజేషన్ 

Link to comment
Share on other sites

1 hour ago, chanti149 said:

Modi.......:no1:

Oka....A370, oka ram mandir.........guts una one n only pm MODI....cheppindi chesi chopichina pm.....period

Edche loosers edustune untaru......modi munduku pothune untadu......:yourock:

+infinity.. none can even dare... 

Link to comment
Share on other sites

6 hours ago, chanti149 said:

Modi.......:no1:

Oka....A370, oka ram mandir.........guts una one n only pm MODI....cheppindi chesi chopichina pm.....period

Edche loosers edustune untaru......modi munduku pothune untadu......:yourock:

uniform civil code kooda pass ayithe bill happies 

Link to comment
Share on other sites

కఠోరమైన రాజయోగంలో నిర్ణయం - రాజారామ్ 
జీవితమంతా వియోగంలో దుఃఖం - సీతారామ్

ఒక తమిళ పాటలో 'రాజారామ్, సీతారామ్' అనే అంత్యప్రాసలతో రాముడి వర్ణన ఎందుకలా ? అని కవి కన్నదాసన్ ని అడిగితే- రాముడి అనేక సుగుణాల్లో ఆ రెండు ఒకదానికొకటి ఒకేసారి ఎదురుబొదురు అవుతాయ్ అని తనతో అన్నట్లు స్వయంగా చెప్పాడు ఆరుద్ర ఒకసారి

తమిళ్, తెలుగు, హిందీ, మరాఠి, బెంగాలీ - ఇంకా ఏ భాషలైనా భారతీయులందరికి ఏ  సమస్య లేకుండా  సమగ్రంగా  అర్ధమయ్యే భావోద్వేగ లహరి .....ఆ విరుద్ధ భావాల సంఘర్షణ కి దృశ్యరూపకమా  -  కళారాధకుడు ఎన్టీఆర్ సన్నివేశం లవకుశ లో....ఎడ్లబండ్ల మీద వచ్చి సినిమా చూశారంటే విచిత్రం కాదు - పవర్ అండ్ మేజిక్ ఆఫ్  ఎమోషనల్ పుల్ 

జయ జయ రామ 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...