Jump to content

Andhra Pradesh Elections

Raaz@NBK

Recommended Posts

సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వం పైనా IVRS సర్వే..

ఇప్పటికీ వరకు సోమిరెడ్డి,ఆనం,పెళ్ళకూరు మీద జరిగిన సర్వే..

Link to comment
Share on other sites

*వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాజీనామా*

*సింహపురి టుడే (విజయవాడ) :* వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల మంత్రి గుమ్మనూరు జయరాం వెల్లడించారు.  విజయవాడలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైకాపాతో పాటు మంత్రి పదవికీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ సభ’లో ఆ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.

Gunthakallu TDP cand anta

Link to comment
Share on other sites

6 hours ago, Eswar09 said:

Asala veedi ni endhuku thisukonnaru ..?

Link to comment
Share on other sites

|| *రెండు స్థానాలు నుంచి పవన్ పోటీ*|| 

- ఏపీలో అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం పన్నినట్లు సమాచారం.

- ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారాని సమాచారం...

- బీజేపీ, చంద్రబాబుతో పవన్ చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.

- అనకాపల్లి లేదా మరోచోట నుంచి ఎంపీగా, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్????

• ఒకవేళ ఎంపీగా గెలిస్తే కేంద్ర కేబినేట్లో చోటు దక్కుతుందని భావిస్తున్నట్లు సమాచారం..???

Link to comment
Share on other sites

8 minutes ago, Siddhugwotham said:

 MP ki poti chesi happy ga central ki po pk..

Edited by Eswar09
Link to comment
Share on other sites

26 minutes ago, Siddhugwotham said:

|| *రెండు స్థానాలు నుంచి పవన్ పోటీ*|| 

- ఏపీలో అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం పన్నినట్లు సమాచారం.

- ఎంపీ, ఎమ్మెల్యేగా రెండు చోట్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారాని సమాచారం...

- బీజేపీ, చంద్రబాబుతో పవన్ చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.

- అనకాపల్లి లేదా మరోచోట నుంచి ఎంపీగా, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్????

• ఒకవేళ ఎంపీగా గెలిస్తే కేంద్ర కేబినేట్లో చోటు దక్కుతుందని భావిస్తున్నట్లు సమాచారం..???

If he is eying on national ministry better not to contest as MLA as people will think that he will anyway resign for MLA seat so they will chose other

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...