Jump to content

Bezawada

Recommended Posts

Posted
4 minutes ago, narens said:

Seethakka ki Home confirm????

if it happens super ..strength to her!!

Naxalite to home minister 

movies lo kuda choodalem ilantivi

  • Replies 775
  • Created
  • Last Reply
Posted

థాంక్స్ ఫర్ ది లగ్జరీ 

కేదార్నాథ్ లో వరదలొచ్చినప్పుడు అధికారం లేదప్పుడు, టీడీపీ పార్టీ హెడ్  సహాయ కార్యక్రమాలు చేస్తా వెళ్లి వచ్చినట్లు గుర్తు - ఎయిర్పోర్ట్ కి వచ్చి మా నాయకుడట్లా అంత ఇంత... అని పొగడటం......ఆ తరువాత  - కెసిఆర్ పార్టీ లోకి వెళ్లి రెండు మూడేళ్ళ తరువాత అనుకుంటా  -  దూషించటం పిచ్చి పట్టినట్లు -కెసిఆర్ ఉసిగొల్పటం వీళ్ళు ఎగబడటం మాటల్తో - తలసాని (లాంటోళ్ళు)

అప్పుడు ఇలాంటి పోస్ట్ ఒక్కటి పెట్టలేదు - బ్రదర్స్ అందరు 'లో మోరెల్', భావావేశాలతో  మాట్లాడకూడని సమయం...

'ఏమీ సరకు లేదు ఆరోపణల్లో, గార్బేజ్ డంపింగ్ అంతే, ఇరికించేంత సీన్ లేదు'...అదే చెప్పటం రకరకాలుగా ఇక్కడ ...

అప్పుడు మనస్సు లో మెదిలిన భావం(బయటకు చెప్పంది)  ....' బతకటానికి ఇంత బరితెగిస్తారా రాజకీయాల్లో....హు ... స్వతంత్రం మాట్లాడే  శక్తి ఇచ్చావ్, ఇంత అన్నం కూర తినేగలిగే తాహతు ఇచ్చావ్, ఇటువంటి పనులకి,వృత్తులకి  దూరంగా ఉంచావ్-  థాంక్స్ ఈ లగ్జరీ ఇచ్చినందుకు స్వామీ...ఎవ్వెరిథింగ్ ఎల్స్ ఈజ్ బోనస్ '

Posted
48 minutes ago, vk_hyd said:

By god's grace if Revanth win's the second term, they won't be anywhere near the ministries...that's for sure..

Posted
1 hour ago, Rajakeeyam said:

Former naxalite background tho HM isthara, isthe idhoka record emo

డి శ్రీధర్ బాబు -  చదువుకున్న మనిషే ...తండ్రి దారిలో 

డి శ్రీపాదరావు (తండ్రి)  మాజీ  స్పీకర్  - మంథని,  పీవీ పూర్వ నియోజకవర్గం,  - కాంగ్రెస్ పార్టీ అయినా దొమ్మీలు, నేరాలు, ఘోరాలు చేసే మనుషులు కాదు .....వెరీ అన్ అజ్యుమింగ్, మాడెస్ట్  బ్రాహ్మణ కుటుంబం

కాల్చి చంపేశారు నక్సలైట్లు '99  లో 
__________________________

మీ ఊరు  విజయవాడ వాసే బ్రదర్ కి తెలిసినవాడు, ' సిద్ధాంతాల కోసం అడవులకెళ్లారండీ మా కొండపల్లి..... మావి త్యాగాలండీ ...'  ఆంటే, అడిగాను ' ఇంకో మహమ్మదీయ కొలీగ్ '  మా సిద్ధాంతాల కోసం లాడెన్ గుహలలో తలదాల్చుకున్నాడు   ....మా వాడు ఆగర్భశ్రీమంతుడు, విద్యావేత్త(ఇంజనీర్) అన్నాడు మరి దానికేంటి అంటే..... 'వాళ్ళది మతం, మేం మతానికి వ్యతిరేకం' అన్నాడు ....

మీ వాదం(ఫిలాసఫీ) ఎక్కడ నుంచి వచ్చింది ? అడిగాను.   కార్ల్ మార్క్స్ నుంచి అన్నాడు 

మతం - అంటే ' మతి' లో నుంచి వచ్చింది అని ....మీకు ఇష్టమొచ్చిన  మనిషి (మార్క్స్) మతి లో నుంచి వచ్చింది మీ మతం ( ఫిలాసఫీ), వాళ్లకు నచ్చిన  మనిషి మతి లో నుంచి వచ్చింది వాళ్ళ మతం( ఫిలాసఫీ)

సరైన ఆన్సర్ లేదు... బూర్జువా అది ఇది ఇంకేదో స్మాల్ టాక్ లో చెప్పుకొచ్చాడు....( మా ఊళ్ళల్లో,దగ్గిర బంధువుల్లో కూడా కమ్యూనిజం చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారని ....సమస్య మనుషులు కాదు, ఐడియాలజీ గురించే అని)....మళ్ళీ కనిపించలా ఆ తరువాత 

Posted
6 minutes ago, OneAndOnlyMKC said:

Seethakka and revanth meeda movie teeyochu easy ga 😂 RGV gadu teestadu emo 

Avasarm ledhu aa penta xxxxx aadi penta angles..aado peddha..

thuppasi-edava-edava.gif

Posted
5 hours ago, Sr Fan said:

డి శ్రీధర్ బాబు -  చదువుకున్న మనిషే ...తండ్రి దారిలో 

డి శ్రీపాదరావు (తండ్రి)  మాజీ  స్పీకర్  - మంథని,  పీవీ పూర్వ నియోజకవర్గం,  - కాంగ్రెస్ పార్టీ అయినా దొమ్మీలు, నేరాలు, ఘోరాలు చేసే మనుషులు కాదు .....వెరీ అన్ అజ్యుమింగ్, మాడెస్ట్  బ్రాహ్మణ కుటుంబం

కాల్చి చంపేశారు నక్సలైట్లు '99  లో 
__________________________

మీ ఊరు  విజయవాడ వాసే బ్రదర్ కి తెలిసినవాడు, ' సిద్ధాంతాల కోసం అడవులకెళ్లారండీ మా కొండపల్లి..... మావి త్యాగాలండీ ...'  ఆంటే, అడిగాను ' ఇంకో మహమ్మదీయ కొలీగ్ '  మా సిద్ధాంతాల కోసం లాడెన్ గుహలలో తలదాల్చుకున్నాడు   ....మా వాడు ఆగర్భశ్రీమంతుడు, విద్యావేత్త(ఇంజనీర్) అన్నాడు మరి దానికేంటి అంటే..... 'వాళ్ళది మతం, మేం మతానికి వ్యతిరేకం' అన్నాడు ....

మీ వాదం(ఫిలాసఫీ) ఎక్కడ నుంచి వచ్చింది ? అడిగాను.   కార్ల్ మార్క్స్ నుంచి అన్నాడు 

మతం - అంటే ' మతి' లో నుంచి వచ్చింది అని ....మీకు ఇష్టమొచ్చిన  మనిషి (మార్క్స్) మతి లో నుంచి వచ్చింది మీ మతం ( ఫిలాసఫీ), వాళ్లకు నచ్చిన  మనిషి మతి లో నుంచి వచ్చింది వాళ్ళ మతం( ఫిలాసఫీ)

సరైన ఆన్సర్ లేదు... బూర్జువా అది ఇది ఇంకేదో స్మాల్ టాక్ లో చెప్పుకొచ్చాడు....( మా ఊళ్ళల్లో,దగ్గిర బంధువుల్లో కూడా కమ్యూనిజం చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారని ....సమస్య మనుషులు కాదు, ఐడియాలజీ గురించే అని)....మళ్ళీ కనిపించలా ఆ తరువాత 

Bro How are you? Ee Sridhar babu  post 2009 TDP local leaders ni kottinchadu….

case lu kooda pettinchaadu…. TRS vaallu CBN addukontunte Kiran Kumar Reddy did nothing to stop them.

Posted
54 minutes ago, Seniorfan said:

Bro How are you? Ee Sridhar babu  post 2009 TDP local leaders ni kottinchadu….

case lu kooda pettinchaadu…. TRS vaallu CBN addukontunte Kiran Kumar Reddy did nothing to stop them.

ఉభయకుశలోపరి 

'09  అంటే బతికేవున్నాడు గా వై ఎస్ ఆర్...తెలీదు బ్రదర్, లోకల్ గా ఇలాంటివి జరిగాయేమో....... కిరణ్ కూడా ఆ నేర్చిన  విద్యలన్నీ(వై ఎస్ ఆర్ ) ప్రయోగించాడేమో కింద బ్యాచ్ చేత ........జనరల్ గా సాత్విక ఫామిలీ...సందేహం లేదు.... ఇతని బ్రదర్ శ్రీకాంత్ తెలుసు (ఒకప్పుడు)

వై ఎస్ ఆర్  నేతృత్వంలో  ఆర్యవైశ్యుడు (రోశయ్య), మితృడి(అమర్నాథ రెడ్డి-వాయల్పాడు )  కొడుకు (కిరణ్) కూడా ఎగబడేవాళ్లు టీడీపీ హెడ్ మీద....రెచ్చుడు ..... ఉసిగొల్పుడు రాజకీయం ....ముసి ముసి నవ్వులు నవ్వుతా చూసేవాడు 'దివంగత నేత'....జగన్ కూడా ఉత్తరోత్రా అదే టాక్టిక్ అసెంబ్లీ లో 

( అమర్నాథ్, సి దాస్, కుతూహలం, బాబు వీళ్లంతా మీ జిల్లా బ్యాచ్ యేగా ....చివరి ముగ్గురు ఒక కోటరీ )
______________________

( మ. భా. లో ఒక మాటుంటది - బ్రాహ్మణుడి కాఠిన్యం నాలిక మీద, క్షత్రియుడి (మాట మెత్తగా) కఠినత్వం పనిలో అని )

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...