Jump to content

Twitter Pinkies


eNterTaineR

Recommended Posts

  • Replies 119
  • Created
  • Last Reply

 

ఇన్నాళ్లు సెట్ట్లెర్స్ అన్నం వాళ్ళను ....
పగోళ్ళు  అన్నం వాళ్ళను .....

వాళ్లే మనోళ్లు ఐయిఱ్ఱు , మనోళ్ళు పగోళ్ళు ఐయిఱ్ఱు

డెవలప్మెంట్ మీద వాళ్లకు ఉన్న ద్యాస,
మన అనుకున్న సొంతోళ్లకు లేకపోయే ....

ఎందన్న ఇది @KTRBRS

1.కూకట్పల్లి BRS మెజార్టీ : 70387

2.శేరిలింగంపల్లి : 46552

3.కుత్భుల్లపూర్ : 85576

4.అంబర్ పెట్: 24537

5.జూబ్లీహిల్స్ : 16000

6.ఖైరతాబాద్ : 22010

7.LB నగర్ : 22305

8.మల్కాజిగిరి : 49530

9.మేడ్చల్ : 33419

10.ముషీరాబాద్ : 37797

11.పటాన్ చేరు : 7091

12.రాజేంద్ర నగర్ : 32096

13.సనత్ నగర్ : 41827

14.సికింద్రాబాద్ కంటోన్మెంట్ : 17169

15.ఉప్పల్ :49030

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...