Jump to content

Lokesh 🔥

OneAndOnlyMKC

Recommended Posts

13 hours ago, Nfan from 1982 said:

That’s why people are calling him real hero 👍👏👏

ప్రియమైన బ్రదర్కి స్నేహపూర్వక అభివాదం. :shakehands:

స్ట్రీట్ ఫైట్స్, ట్రెంచ్ వార్స్ వాటి ప్లేస్ లో అవి అవసరమే, దీర్ఘకాలం మనుగడ కావాలంటే
 తాక్టిక్స్ మాత్రమే సరిపోవు, దూరదర్శన కావలి

దీపం లో బలహీనంగా ఉన్నప్పుడు అగ్నిని ఆర్పివేయటానికి చూస్తది గాలి, అదే 
దావానలంగా అడవిని కాల్చే అగ్నికి సహాయం చేస్తది ...ఇదేమి న్యాయం?..... కష్టమనిపించినా అది -  ప్రకృతి న్యాయం

స్పర్ధ(తగాదా అని వాడుక లో అంటాం..కానీ మూలంలో అస్సలు అర్థం కాంపిటీషన్ ) ఉన్నచోట ప్రతి పార్టీ ఇంకో పార్టీ కి ఇంచ్ కూడా ఇవ్వదు..మింగాలనే చూస్తది, అవకాశం వస్తే ... నేచర్/లోకం తీరు   ..బలంగా పాతిక సీట్లు కొడితే అందరు గౌరవిస్తారు ....ప్రజాస్వామ్యంలో బలం ప్రజల్ని గెలవటం.

మార్కెట్ ప్లేస్ లో తెలుగుదేశమే ఎందుకు కావాలి ప్రజలకు ? ఏమిటి దాని ప్రత్యేకత ?..

అభివృద్ధి, సంక్షేమం ఇవి అన్ని పార్టీ లు చెప్తాయి అటుఇటుగా ..ఫలానా పధకం ఫలానా ప్రణాళిక ...ఉండాలి అవికూడా, కానీ అవి మాత్రమే సరిపోవు

సాంప్రదాయక విలువల పార్టీ తెలుగుదేశం, తెలుగు భాష,  ఆత్మగౌరవం దాని సంతకంగా స్థాపించబడింది  - మళ్ళీ మూలాలతో అనుసంధానం చేసుకొంటా పోతే - కోటకి కందకం వస్తుంది ....వేరేవాళ్లు దగ్గరికి రాలేరు దాటుకుని ....గుర్తించి మౌలికంగా, దానికి తగిన దిద్దుబాట్లు, మార్పులు చేర్పులు చేసుకోవాలి....

రెండు ముక్కల్లో తెలియాలి - తెలుగు సాంప్రదాయ విలువలు, భాష  అనగానే ప్రజలకు  తెలుగుదేశమే మదిలో మెదలాలి.......బలహీనపడిన కల్చరల్ కనెక్షన్ పునరుద్ధరించుకోవాలి, మనుగడ ఉంటది....

 'ఏ సంస్థ కయినా  దాని భవిష్యత్తు, మనుగడ - దాని విజన్, డిఫైన్డ్ గోల్స్ బట్టే ....సరిగ్గా సమయం తో పాటు పునర్నిర్వచనం చెప్పుకోవాలి, లేకపోతే కాలప్రవాహం ఉద్ధృతికి తట్టుకోవటం కష్టం'- మానేజ్మెంట్/ఆర్గనైజషనల్  గురు పీటర్ డ్రకర్..పోలరాయిడ్ కంపెనీ ఏమయ్యింది  ?

శుభం భూయాత్ 

Link to comment
Share on other sites

8 hours ago, Sr Fan said:

these soul searching questions have no place in the current scenario..

why bring these confusing and direction less questions.. you are doing no favour!

---------------

leader opposition meeda soft ga velthe, opposition cadre meeda hard ga untadi..

ikkada opposition oka criminal, inko criminal party in centre... methaka vykhari, gandhi bodhalu ikananna maanithe adhe goppa!

Link to comment
Share on other sites

4 minutes ago, Nfdbno1 said:

Hear your viewpoint brother. 

With all due respect, you have no understanding what I am talking. If you want to properly comprehend, go back(request admin brother if he has archives) read my posts atleast since  '14 elections(before).  You will get a better handle and view what that meant. Take it easy brother.

(Not a Gandhi, not a politician, just one person and a private citizen about a public issue - just two cents)

Link to comment
Share on other sites

27 minutes ago, Sr Fan said:

mee meaning lo chala depth and background undachu....

kani mee sentences lo background evarki ardham authundi?

Link to comment
Share on other sites

6 minutes ago, Nfdbno1 said:

mee meaning lo chala depth and background undachu....

kani mee sentences lo background evarki ardham authundi?

Then you should know better than your post suggests brother !

Long standing brothers know, since I don't put an opinion just like that, mean it to the core( you can ask any Q from my letters)....My concern a decade ago, that we are compromising our core values ( aatma gouravam - few brothers here eagerly telling  ' brother - ekkada neggaalo ekkada taggaalo telisina party... so and so....dont want to embarrass naming people( because the total psychology in our land similar - we are materialistic to the core)....what happened? People are taking comfort in victim mentality.   

Being tough in stances does not mean trash talking & cursing, it is really standing ground for core values. We didn't do that.  Briefly that is in few aksharas. 

( Recap:  When Congress was committing crime, BJP aided a bit. What did we do ? People punished congress. Instead of letting people  slap BJP also, we safeguarded them from the ire of people, in search of tactical calculations, and compromised. We fell from a higher position in the minds of people, lost a lot of political capital, we are paying the price.)

Link to comment
Share on other sites

ఆపదలు వచ్చినప్పుడు హితము అహితము  పట్టించుకొనక ప్రాపకం సంపాదించటానికి తాము లాభపడటానికి తీపిగా మాట్లాడేవాళ్లు కొల్లలు ఈ లోకం లో....తాత్కాలికంగా అప్రియంగా కనిపించినా దీర్ఘకాలం లో మేలు చెప్పే మాటలు పలికేవారు ఉండరు....పలికినా వినేవారు ఉండరు...

నీరు, బతకటానికి ఇంత ఆహారం,మంచి మాట - ప్రపంచం లో ఇంతకు మించి రత్నాలేముంటాయ్ ! శుభం అందరికీ 

_________________________________________

(सुलभाः पुरुषा राजन्, सततं प्रियवादिनः ।
अप्रियस्य तु पथ्यस्य, वक्ता श्रोता च दुर्लभः )

Link to comment
Share on other sites

రక్ష ఏంటి ?

జగన్ మింగాలని చూస్తాడు, తెలిసిందే.... అలాగే జనసేన అయినా, బీజేపీ అయినా టీడీపీ కి మేలు చెయ్యాలని స్నేహమో వైరమో పెట్టుకోరు - తామెట్లా బలపడాలి అని మాత్రమే చూస్తారు..అవసరమైతే మింగాలని కూడా చూస్తారు ..ఇది కఠోర సత్యం 

మనమేం చేస్తే ఇంకో తరం వరకు టీడీపీ ఉంటది అని ఆలోచన చెయ్యాలి,  భావావేశాలతో వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అనుకొంటే ఉపయోగం ఉండదు....

బలం బలం బలం (దూరదర్శన తో ) - ఇదే వాక్సిన్ వేరే పార్టీ ల నుంచి రక్షణ కి. శుభం 
( మాటలు కటువుగా ఉంటే మన్నించండి బ్రదర్స్ , మనస్సులు బాధ పెట్టాలని కాదు )

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...