Jump to content

Telangana Elections


Raaz@NBK

Recommended Posts

  • Replies 2.2k
  • Created
  • Last Reply
3 hours ago, ramntr said:

Let's see.. 

INC SM spending bagundi fr d 1st time n effective too.... Free schemes ki padithe janalu, inc kottochu... 

 

2 hours ago, Nfan from 1982 said:

Hmm 
Daridram continues for AP

same vadu GHMC lo BRS ki 75 vasthai Ani vesadu.. 

opinion polls just post chesthunna for future reference :shakehands:

Link to comment
Share on other sites

కాసాని మాట్లాడుతూ... పార్టీ నాయకులు ఎవరైనా పోటీలో నిలబడాలని చూస్తారని, కానీ ఓ వర్గం కాంగ్రెస్ పార్టీకి జై అనే వాదన తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఓ వర్గం చెబుతోందని, అందులో చౌదరీలు ఉన్నారన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండగా దానిని నిలబెట్టకోకపోగా... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పడం ఏమిటన్నారు. అలాంటప్పుడు టీడీపీ ఎందుకు? అధ్యక్షుడిగా నేను ఎందుకు? అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు.

Link to comment
Share on other sites

Just now, ravindras said:

కాసాని మాట్లాడుతూ... పార్టీ నాయకులు ఎవరైనా పోటీలో నిలబడాలని చూస్తారని, కానీ ఓ వర్గం కాంగ్రెస్ పార్టీకి జై అనే వాదన తెరపైకి తెచ్చారన్నారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఓ వర్గం చెబుతోందని, అందులో చౌదరీలు ఉన్నారన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండగా దానిని నిలబెట్టకోకపోగా... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పడం ఏమిటన్నారు. అలాంటప్పుడు టీడీపీ ఎందుకు? అధ్యక్షుడిగా నేను ఎందుకు? అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు.

BRS game plan la undhi pakkaga 

Link to comment
Share on other sites

39 minutes ago, sreentr said:

Called to lokesh More than 20 times anta didn't picked call anta

avi anni sollu news le bro..Jail lo evarini kalavani CBN ni mulakath lo velli 2 sarlu kalavagali gadu.. but lokesh ph lift cheyyaledha..

Cheppevi koncham anna reasonable ga undali

Link to comment
Share on other sites

*కాసాని జ్ఞానేశ్వర్ కామెంట్స్*

 

చంద్రబాబు కోరితే

ఖమ్మం మీటింగ్ పెట్టాను 

 

తర్వాత నిజామాబాద్ లో మీటింగ్ పెట్టాలన్నారు

 

ఇంటింటికీ టిడిపి అని, 41వా ఆవిర్భావ సభ పెట్టించారు

 

చంద్రబాబు ను జైల్లో కలిసి వచ్చా 

 

లోకేష్ కి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు 

 

అభ్యర్థులు సొంత డబ్బులు పెట్టుకునే వాళ్ళే నిలబడాలని నిర్ణయం తీసుకున్నాం..

 

చంద్రబాబు ఎన్నికల్లో నిలబడటం లేదని చెప్పారు..

 

నన్ను ఎందుకు పార్టీలో పిలిచారు అని చంద్రబాబును అడిగాను..

 

60 మంది అభ్యర్థులు తయారయి ఉన్నారు..

 

క్యాడర్ కు పార్టీలో ఉండి న్యాయం చేయలేను

 

టీడీపీకి రాజీనామ చేస్తున్నా..

 

రేపు నా క్యాడర్ ను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం

 

ఎందుకు అభ్యర్థులను పోటీ చేయట్లేదు అనేది చంద్రబాబు చెప్పడం లేదు..

 

లోకేష్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు..

 

ఇక్కడ ఎం జరుగుతుందో ఆయనకు పట్టింపు లేదు..

 

ఆంధ్రలో టిడిపి జనసెనతో పొత్తు .. తెలంగాణ లో జనసేన, బిజెపి పొత్తు... ఇదేం బొమ్మలాట??

 

లోకేష్ ఎం మాట్లాడతాడో లోకేష్ కే తెలియాలి?

 

తెలంగాణతో సంబంధం లేదు అని.. లేకేష్ అన్నాడట

 

 

బాలకృష్ణ కూడా భవన్ కి వచ్చారు.. తడాఖా చూపిద్దాం అన్నారు.. ఇప్పుడు బాలయ్య కూడా పట్టించుకోవడం లేదు.. phn లిఫ్ట్ చెయ్యడం లేదు

 

చిల్లిగవ్వ కూడా పార్టీ నుంచి తీసుకోలేదు..అన్నిటికీ నేనే ఖర్చు చేశా..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...