Jump to content

INDIA alliance - Congress 🟥


Recommended Posts

11 minutes ago, Mobile GOM said:

Veediki avi tappithe pani leda veediki. Constituency lo janalu ku help cheya vachhu gaa. Ila VP stmts ivvaka pothe

Why is his statement bad? We still see many people naming their kids with cast tail reddy, chow etc even the people settled in abroad..... why the hell our next generation kids should face these caste wars?

If cricketers and other celebrities stop using these tails, normal people may also inspire, right?

Link to comment
Share on other sites

On 11/7/2023 at 1:23 PM, Rajakeeyam said:

 

 

బాదంకాయ లేకుండా పప్పు ఉంటుందా !

రాజకీయ వ్యాఖ్యల్లో శబ్దాలు ఎక్కువ అర్ధాలు అరుదు -  దేశంలో  22  పైగా  రాష్టాల్లో అక్కడ ఉండే  అన్ని పార్టీల ముఖ్యమంత్రుల సహకారం లేకుండా  వాణిజ్యం చెయ్యగలరా ఈ బహుళ జాతీయ వ్యాపారవేత్తలు?  చెయ్యలేరు....ఎంప్లొయెర్ లేకుండా ఎంప్లాయిస్ ఉండరు.....  ' ఏఓసీ' గుర్తుకొస్తుంది ఈ మాటలు వింటుంటే ఆర్ బ్రదర్ 

అమెజాన్ సంస్థ కొన్నాళ్ల క్రితం న్యూయార్క్ స్టేట్ లో పెద్ద పెట్టుబడి పెట్టటానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానితో(డెమొక్రాట్ పార్టీ  హయాం)  ఒప్పందం చేసుకొంటే, ఏఓసీ(డెం.) అనే   కొత్తగా ఎన్నికైన వోక్ అమ్మాయి హౌస్ ప్రతినిధి - వీథి రాజకీయాలో, మరి వామపక్ష భావాలో,'వోక్' ప్రకోపమో  -' తరిమి తరిమి కొట్టాలి ఈ పెట్టుబడిదారుల్ని - కార్మిక పీడిత బాధిత ' అంటూ నారాయణమూర్తి ఎర్రసైన్యం రాగం అందుకుంది....అమెజాన్ వాళ్ళు ఈ అల్లరి మాకెందుకు అని వేరే రాష్ట్రం ఆఫర్ ఇస్తే వెళ్లి పోయారు - వేలల్లో వచ్చే ఉద్యోగాలు పొయ్యాయి

ఎర్రసైన్యం  ఆర్ నారాయణ మూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమాలకి  - ఎన్ ఆర్ నారాయణమూర్తి ఇన్వెస్ట్మెంట్స్ ఉద్యోగాలకి........అని క్లారిటీ ఉంటే ఆగదు ప్రగతి  - రాజకీయాల్లో, సోషల్ మీడియాల్లో ఎంత నాన్సెన్స్  నడుస్తున్నా
_____________________________________________

('ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' - పింగళికి జీవితంలో పెళ్లి,పెళ్ళాం అనే మాటలే లేవ్... రాజకీయవేత్తలవ్వాల్సిన పని లేదు, రాజకీయపుమాటల్లో  అర్థాలన్నిట్లో ఉండవ్...అంతే)

Link to comment
Share on other sites

Pinky Jokers spreading fake news last 3-4 months after congress came to power never seen 1hr. Power cut.

Even during heavy rains bescom people comes & fixes issues within 30 mins.

It's all fake news BRS pinky batch spreading against Congress.

4/5 main promises congress already implemented, 5th one will start in January 2024.

Free ride for women is biggest hit.

Next less than 200 units power bills reduced drastically, more than 200 it got increased.

Link to comment
Share on other sites

2 hours ago, Rajakeeyam said:

image.gif.469453487651227af9543ce6fa3b7170.gif

Baffas SP thoka pattikunna MP lo gelavadam kastam.

Stop day dreaming about MP & Chattisgarh. BJP out of race.

Rajasthan & Telangana kaapadukondi. Ee 2 states kooda congress gelisthe RSS gujju mafia ni pakkana peduthundi for 2024.

Link to comment
Share on other sites

2 hours ago, RKumar said:

Baffas SP thoka pattikunna MP lo gelavadam kastam.

Stop day dreaming about MP & Chattisgarh. BJP out of race.

Rajasthan & Telangana kaapadukondi. Ee 2 states kooda congress gelisthe RSS gujju mafia ni pakkana peduthundi for 2024.

SP thoka evadu pettukuntadu nee comedy kakapothe

Mee INDIA alliance bagotham chepthunnam:laughing:

 

Link to comment
Share on other sites

పాలు వట్టిపోయిన తరువాత పిండితే పొదుగుని ? 
( కేవలం ఎన్నికలు  నేపథ్యం అనే దృక్పథం కాకుండా తార్కిక విశ్లేషణ కి మాత్రమే ఇది )

1  అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ( తుష్టికరణ రాజకీయాలు)
2  డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ ( విభజించు పాలించు - రాజనీతి )  

ముందుగా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ 

తుష్టీకరణ రాజకీయం కి నాంది ఖిలాఫత్ ఉద్యమం.... మొదటి ప్రపంచ యుద్ధం చివర్లో  - తురక దేశంలో ఖలీఫా( కాలిఫెట్) - ఒట్టోమన్ సామ్రాజ్య పతనానంతరం.... ప్రపంచవాప్త మహమ్మదీయులు హోలీ వార్ ( జీ హాదు పిలుపు) కి  రండి అని లాస్ట్ క్రై -  అఖండ  భారతదేశంలో కూడా కొంతమంది మహమ్మదీయులలో ఈ తాపత్రయం ఉండేది అక్కడికి వెళ్లి సహాయం చేసి మళ్ళీ ఖలీఫా సామ్రాజ్యం పునరుద్ధరించాలని - (డెడ్ క్యాట్ బౌంసింగ్ లాగ)  ఉత్సాహం....

సరే ఆ తపన మీద చన్నీళ్ళు చల్లటమెందుకు అనో, లేదా స్వాతంత్ర యుద్ధం లో సహాయం చేస్తారనో, లేదా ఖలీఫా స్థాపన కోసం మహమ్మదీయలంతా అక్కడికి పోతే శతాబ్దాలుగా హిందువుల మీది అత్యాచారాలు, నరసంహారాలు ఆగిపోతాయనే ఒక ఆశో ......పూజ్యుడు, సనాతని(గాంధీ గారు తనను అలానే సంభోదించుకొనేవాడు),అహింసావాది గాంధీ గారి మద్దతు ఖిలాఫత్ ఉద్యమానికి ఇవ్వటం చరిత్ర....  అప్పీజ్మెంట్- తుష్టీకరణ - బుజ్జగింపు రాజకీయం- ఏ పేరుతొ అయినా పిలవండి ...అది తప్పు స్ట్రాటజీ అని దేశ విభజన
చెప్పకనే చెప్పింది- మనస్సులో కల్మషం, అధికార/రాజకీయలబ్ది  ఉద్దేశం లేకుండా కూడా తప్పులు జరగవచ్చు అనేదానికి ఇది నిదర్శన అనుకోవచ్చు.  

రాజకీయ కోరికలు ఆశలు సహజంగానే మెండుగా ఉన్న నాయకుడు నెహ్రూ గారు ( జాన్ కెన్నెడీ కి రాజకీయ నిచ్చెన ఎక్కాలని ప్రబల వాంఛ జో కెన్నెడీ(తండ్రి) నుంచి వచ్చినట్లు - నెహ్రూ గారికి కూడా మోతిలాల్ నుంచి పుణికి పుచ్చుకున్నదే ) ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ని అణ్వాస్త్రం లాగ మలచటం....ఆ తరువాత అదే  తిరుగులేని ఆయుధం అయింది ఆయన రాజకీయ సోపానంకి..... మనమంతా నెహ్రూ గారి సంతతిమే...అప్పీజ్మెంట్ మాటలు మనం( సామాన్యజనాభా) ఊపిరి తీసుకున్నంత సహజంగా మాట్లాడతాం...గిల్లుకొని చూడండి  - మనం ఎంతో తరచి చూసుకుంటే కానీ తెలియదు(అంతర్ విచారణ)  - మనలో(మన తండ్రి, తాతల్తో  సహా ) కూడా ఇది పాతుకుపోయింది అని.

నవతరం భారతీయులు వంద సంవత్సరాల ఈ బుజ్జగింపు రాజకీయాలలో మొరాలిటీ లేదు అని నిశ్చయించుకొంటున్నట్లు సూచనలు ఇస్తున్నారు - పేజీ తిప్పారు ఆ పాత రాజకీయం కి అనిపిస్తుంది. ఇది దేశ రాజకీయాల్లో ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్..  రీడ్ ది టీ లీవ్స్ అంటారు ఆంగ్లంలో....గతం గతః, నిన్న కాదు ముఖ్యం..... వాణిజ్యమైనా, ఇన్వెస్ట్మెంట్ మార్కెట్స్ అయినా, రాజకీయమైనా  రేపు ఏం జరగబోతుంది అనేదాని బట్టే - గేమ్ 

డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్  ( దీని మంచీ చెడుల మీద ఇంకో సందర్భం లో ...సశేషం )

__________________________________________

( ఏ రాజకీయ పార్టీ తో సంబంధ బాంధవ్యాలు లేకపోయినా - ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా పైకి రావాలనుకొంటున్న యువనాయకుడు రోడ్ మీద తారసపడి...ఒక సగటు మనిషిగా  మీ అభిప్రాయం ఏంటి నాయకుడిగా ఎదగాలనుకొంటున్నా, ఫీడ్బ్యాక్ కి అంటే .....' రాజకీయ పార్టీల మధ్య సహజమైన  స్పర్ధలు ఉంటాయి ...మీ పార్టీ కి మంచి భవిత ఉండాలంటే-  ప్రజల మనోభావాలు మారుతున్నాయి తండ్రుల నాటి పాత రాజకీయం ఇక చెల్లదు....అప్పీజ్మెంట్ పాలిటిక్స్ లో రసం లేదు ఇంకా ...ఏటికి ఎదురెళ్లవద్దు, ఇలాంటి పెద్ద విషయాలు - మాక్రోస్ లో స్థిరాభిప్రాయాలు అవసరం - ఎలక్షన్ టాక్టిక్స్ లా  ఉండకూడదు - ప్రస్తుత పాలిటిక్స్ లో మిత్రులు, ప్రత్యర్ధులు ఎవరు అనేదాన్ని బట్టి ఈ దృక్పథం మారకూడదు. చివరిగా అది నిజాయితీ లేనట్లు, అవకాశవాదం అన్నట్లు సూచనలు ఇస్తుంది ప్రజలకు... ఎవరితో ఫ్రెండ్షిప్ ఉన్నా లేకపోయినా మన బేసిక్ ఫిలాసఫీ మారకూడదు.....  మంచిమార్గం ఎంచుకోండి, చివరికి అంతా మంచే జరుగుతుంది'...హైపోథెటికల్ -టూ సెంట్స్ )

Link to comment
Share on other sites

2 hours ago, Rajakeeyam said:

Lol mee propaganda, it was in mainstream and condemned by everyone, Shivraj himself invited the victim and apologized and washed his feet, aa mukka mee BBC propaganda channel lo run chesi undaru so neeku thelisi undadhu lol

Asalu idi main stream media lo endhuku nadipistharu Godi paid media channels ayithe. All national channels now in Modi hands through Adani & Ambani including NDTV.

Ade vere opposition party vaallu chesunte sick Arnab or Navika tho 10 days shows run chese vaallu national media lo.

Link to comment
Share on other sites

2 hours ago, Rajakeeyam said:

 

 

 

డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్  ( విభజించు- పాలించు రాజనీతి)

 గ్రేట్ ఎన్టీఆర్ కి దెబ్బ తగిలింది - సావాస దోషం వల్లనా  1989  లో !

కాంగ్రెస్ కి వ్యతిరేకమే టీడీపీ, కానీ వీ పీ సింగ్, ములాయం, లాలూ మొదలగు  - 'విభజించు పాలించు' పాలిటిక్స్ నాయకుల పక్కన ఉండటం-  కొంత నష్టం జరిగింది ఏపీలో ......
______________________________

(సానుబంధములైన( ప్రధాన ప్రయోజనం- కాంగ్రెస్ వ్యతిరేకత  ) పనులు  చేసేటప్పుడు అనుబంధ ప్రయోజనాలు ( సైడ్ ఎఫెక్ట్స్ - అదర్ కాంసీక్వెన్సెస్-  ఈ డివైడ్ అండ్ రూల్ నాయకుల పక్కన ఏమరుపాటుగా నిలబడి ఉండటం వల్ల ) గుర్తించాలి, నింపాదిగా ఆలోచించాలి, తొందరపడి చేయకూడదు. మహానుభావుడు విదురుడు చెప్తాడు దృతరాష్ట్రుడికి  ఉద్యోగపర్వం లో ఈ మాటలు.

ఈ సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ని కూలంకుషంగా విశ్లేషణ చెయ్యకుండా చెయ్యి కలపడం ఎన్టీఆర్  తప్పేమో అని చరిత్ర ని రేర్ వ్యూ మిర్రర్ లో చూస్తే అనిపిస్తుంది. వేరే కారణాల తో పాటు ఇదీ ( ఏపీలో మండల్ సెగలు ) దాని వంతు దెబ్బ వేసింది - 4  ఎన్నికల్లో 3 గెలిచినా, ఎన్టీఆర్ స్థాయికి ఇది కూడా గెలవాల్సిన ఎన్నికలు.)

Edited by Sr Fan
Link to comment
Share on other sites

3 hours ago, Rajakeeyam said:

Adhe mari yellow glasses theesi chusthe nuvvu anna channels kuda reported this issue lol

Mee soros channels etu pandaga chesukunnaru

 ST community ni avamaanisthe me Baffas siggu padaka poga pandaga chesukuntaremo maa laanti democracy & ambedkar ni abhimaaniche vaallu Mee badulu siggu paduthunnam.

Why MP CM & Party chief didn't resign for BJP cadre act?

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...