Jump to content

Telangana BJP sinking..


Recommended Posts

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి!!  కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్!!  తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్!!

నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను.. చేసిన పనికి కూలి అడుగుతున్నా - ఢిల్లీలో బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కామెంట్స్ 

అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులు చూస్తూ తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రఘునందన్.

రాష్ట్ర అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవులు ఆశిస్తున్న రఘునందన్.

పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తా.

నాకు బీజేపీ పార్టీలో సరైన గుర్తింపు లేదు అంటున్న రఘునందన్ రావు 

ఢిల్లీకి వెళ్లిన రఘునందన్ రావు .. తెలంగాణ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, బీజేపీ ఫ్లోర్ లీడర్ లేదా జాతీయ అధికార ప్రతినిధి ఈ మూడింటిలో ఎదో ఒక పదవి ఇవ్వాలని డిమాండ్  రఘునందన్ రావు డిమాండ్.

పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి యాడ్స్ ఇవ్వడానికి రూ.100 కోట్లు ఎక్కడివంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులపై ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. 'పుస్తెలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్‌కి యాడ్స్ ఇవ్వడానికి రూ.100 కోట్లు ఎక్కడివి? 

శాసన సభాపక్ష నేత లేడనే విషయం జాతీయాధ్యక్షుడు నడ్డాకు తెలియదు. నా సేవకు ప్రతిఫలం దక్కకపోతే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తా. ఎన్నికల్లో బీజేపీ గుర్తు చూసి ఎవరూ ఓటు వేయరు.. ఈటల, రఘునందన్ బొమ్మలుంటేనే బీజేపీకి ఓట్లు పడతాయి - రఘునందన్ రావు

Link to comment
Share on other sites

Kishan Reddy waste candidate ..oka central minister ayyundi oka chinna YSRCP leader call chesina sankalu egeesukoni vastaadu

 

Congress loo kummulata 3 or 4 four groups ...unnnayi

 

eee BJP loo unna 5 mandiki 5 groups unnnayi ... its difficult ... inkem mundukeltaaru

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...