Jump to content

I-PAC in Guntur Council Meeting

Recommended Posts

2 hours ago, kanagalakiran said:

Why they monitor ? 
identify sting tdp members are pull them or to identify mistakes from their own party 

1 hour ago, ramntr said:

Use enti... Asalu Veella strategy enti... 

Inbetween video see what ipac does and last line of the video imp bigilu 😆

Link to comment
Share on other sites

4 hours ago, Ranky@Tarak said:

If tdp wins next election,please wash out IPAC from AP.

These teams are dangerous to the country and society.

Wash out kaadu, criminal cases file cheyyaali, they deserve it, Desa droham case aa PK gaadiki correct ga saripoddi 

Link to comment
Share on other sites

ఇప్పటి వరకు వైసీపీ పార్టీ కార్యక్రమాలకే పరిమితమైన ఐ ప్యాక్ ముఠా ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటోంది. పాలనకు సంబంధించిన కీలక సమాచారాలు, నివేదకలు ఇవ్వాలని జిల్లా, మండల స్థాయి అధికారులపై ఈ ముఠా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అదే సమయంలో అధికారులు, ఉద్యోగుల ముసుగులో ఆయా స్థానిక సంస్థల సర్వసభ్య సమావేశాల్లోనూ పాల్గొంటోంది. జగన్ రెడ్డి ఆశీస్సులతో పాలనా సంబంధమైన కీలక సమాచారమంతా ఐ ప్యాక్ ముఠా చేతికి చిక్కుతోంది. ఎందుకివ్వాలి అని ప్రశ్నిస్తే... ఏమవుతుందో అనే భయం ఉద్యోగుల్లో ఉంది.  సైకోరెడ్డి అధికార దాహానికి రాష్ట్రం ఏమై పోతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొంది.
#RowdyRajyamInAP 

52517912-3333-49BA-B36A-1D92D920DDF2.jpeg

Link to comment
Share on other sites

6 minutes ago, adithya369 said:

Vallu happy le. Eesari 4 hands votes veyali fan ki.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...