Jump to content

BHAGAVANTH KESARI - NBK 108

suravaram

Recommended Posts

17 minutes ago, Nfan from 1982 said:

All reviews la no duets songs Ani mention chesthunnaru which is very good, asalu songs valla producer ki sets ani foreign shoot ani money bokka thappa no use for movie current trend la.. Situation songs vunte thappa asalu songs lekapothe ne better going forward... 

Link to comment
Share on other sites

4 minutes ago, ramntr said:

All reviews la no duets songs Ani mention chesthunnaru which is very good, asalu songs valla producer ki sets ani foreign shoot ani money bokka thappa no use for movie current trend la.. Situation songs vunte thappa asalu songs lekapothe ne better going forward... 

ha 

Hollywood movies lo songs Assalu undav ga 

Link to comment
Share on other sites

12 minutes ago, ramntr said:

All reviews la no duets songs Ani mention chesthunnaru which is very good, asalu songs valla producer ki sets ani foreign shoot ani money bokka thappa no use for movie current trend la.. Situation songs vunte thappa asalu songs lekapothe ne better going forward... 

Morning venky reviews gadu worst songs anta....songs lekunde...that too only 2 songs which has less duration 

Link to comment
Share on other sites

Hero sunishith review

భగవంత్ కేసరి.. బాల - నేను - మ్యాన్షన్ హౌస్..

రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ లో బాల, నేను, కళ్యాణ్ బాబు భగవత్ కేసరి ప్రివ్యూ చూసాము..  మూవీలో శ్రీ లీలా బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అనిల్ రావిపూడి ముందు నాకు ఆఫర్ చేశాడు స్క్రిప్ట్ ప్రకారం ఆ క్యారెక్టర్ మహిళలని చులకనగా మాట్లాడుతుంది నా ఇమేజ్ కి, నా ఐడియాలజీకి సరిపడని రోల్ చేయనని రిజెక్ట్ చేశాను..

ఇక సినిమా విషయానికి వస్తే దసరా విన్నర్ బాలయ్యే అని చెప్పొచ్చు.. మంచి సెంటిమెంట్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. రొటీన్ కి భిన్నంగా ఈ సినిమాలో బాలయ్య బాబు క్యారెక్టర్ కొత్తగా ఉంది. శ్రీ లీల అదరగొట్టేసింది. కాజు కొంచెం ఒళ్ళు చేసింది. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక్క లాజిక్ కూడా మిస్ కాకుండా అనిల్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కళ్యాణ్ బాబుకి కూడా ఇలాంటి మూవీ పెడితే వేరేలెవెల్ లో ఉంటుంది..

Rating - 4

#BhagavanthKesari #HeroSunisith #Balakrishna #SriLeela #Kajal

Link to comment
Share on other sites

17 minutes ago, sreentr said:

Kalyan babu ante evvaru house teesi PK kaadu gaa

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...