sskmaestro 5,181 Posted June 16 Share Posted June 16 Jagan gadu next term vastey, he will make sure all rents in the state will be paid through govt app! Kavalsinantha money! Link to post Share on other sites
rama123 524 Posted June 16 Share Posted June 16 Sirio vellademo mallee discussions ki Link to post Share on other sites
Mobile GOM 171 Posted June 16 Share Posted June 16 1 hour ago, sskmaestro said: Jagan gadu next term vastey, he will make sure all rents in the state will be paid through govt app! Kavalsinantha money! Link to post Share on other sites
rajanani 937 Posted June 16 Share Posted June 16 telugu360.com ఆన్ లైన్ టిక్కెట్ల ఇష్యూలో ప్రభుత్వం మరో ఫిట్టింగ్ ! ఏపీలో అన్ని సినిమాల టిక్కెట్లను ఆన్లైన్లోనే అమ్ముతారు. అదీ కూడా ఏపీఎఫ్డీసీ ద్వారా. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇలా అమ్మిన డబ్బులు ఎప్పుడిస్తారో మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. ఏ విషయం చెప్పకుండా ధియేటర్ల యజమానులు ఎంవోయూపై సంతకం చేయాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తోంది. లేకపోతే ధియేటర్ లైసెన్స్ రద్దు చేస్తామంటోంది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం డబ్బులెప్పుడిస్తారో చెప్పాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు టిక్కెటింగ్ యాప్‌లు ఏ రోజు డబ్బులు ఆ రోజు ధియేటర్లకు జమ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని ఎంవోయూలో పెట్టమని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం అలా చేసేందుకు సిద్ధపడటం లేదు. అదే సమయంలో ఫిల్మ్ చాంబర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కావాలంటే.. తమ ఫ్లాట్ ఫామ్‌పై అమ్మకాలు చేసి..ప్రభుత్వం చెప్పిన రెండు శాతం కమిషన్ ఇస్తామని… పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని అంటోంది. అయితే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. సినిమా టిక్కెట్లపై వచ్చే కలెక్షన్లు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖాతాలోకి చేరాలి. దాన్నుంచి రెండు శాతం కమిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ కలెక్షన్లు ఎప్పుడుమళ్లీ ధియేటర్ల వారికి.. తిరిగి ఇస్తారో మాత్రం చతెప్పడం లేదు. దీంతోనే సమస్య వచ్చి పడుతోంది. చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వం ట్రాక్ రికార్డు దారుణంగా ఉండటంతో… నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. తమ కలెక్షన్ అసలు ప్రభుత్వం తీసుకోవడం ఏమిటని ఓ వైపు మధనపడుతూండగా… మరో వైపు అసలు డబ్బులెప్పుడిస్తారో కూడా చెప్పకుండా ఎంవోయూపై సంతకం పెట్టాల్సిందేనని ఒత్తిడి తేవడం ఏమిటని కంగారు పడుతున్నారు. Link to post Share on other sites
Mobile GOM 171 Posted June 16 Share Posted June 16 Raaja Kaaja aa cinema pedda manishi ni oka saari malli maa reds daggariki pampandi Link to post Share on other sites
rajanani 937 Posted June 17 Share Posted June 17 (edited) 9 hours ago, Mobile GOM said: Raaja Kaaja aa cinema pedda manishi ni oka saari malli maa reds daggariki pampandi అవసరం ఏముంది? ఇంతకు ముందే వెళ్లి డీల్ సెట్ చేసుకున్నాడుగా Edited June 17 by rajanani Link to post Share on other sites
Yaswanth526 10,498 Posted June 17 Share Posted June 17 16 hours ago, rajanani said: telugu360.com ఆన్ లైన్ టిక్కెట్ల ఇష్యూలో ప్రభుత్వం మరో ఫిట్టింగ్ ! ఏపీలో అన్ని సినిమాల టిక్కెట్లను ఆన్లైన్లోనే అమ్ముతారు. అదీ కూడా ఏపీఎఫ్డీసీ ద్వారా. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇలా అమ్మిన డబ్బులు ఎప్పుడిస్తారో మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. ఏ విషయం చెప్పకుండా ధియేటర్ల యజమానులు ఎంవోయూపై సంతకం చేయాల్సిందేనని హెచ్చరికలు జారీ చేస్తోంది. లేకపోతే ధియేటర్ లైసెన్స్ రద్దు చేస్తామంటోంది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం డబ్బులెప్పుడిస్తారో చెప్పాలని అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు టిక్కెటింగ్ యాప్‌లు ఏ రోజు డబ్బులు ఆ రోజు ధియేటర్లకు జమ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని ఎంవోయూలో పెట్టమని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం అలా చేసేందుకు సిద్ధపడటం లేదు. అదే సమయంలో ఫిల్మ్ చాంబర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కావాలంటే.. తమ ఫ్లాట్ ఫామ్‌పై అమ్మకాలు చేసి..ప్రభుత్వం చెప్పిన రెండు శాతం కమిషన్ ఇస్తామని… పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని అంటోంది. అయితే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. సినిమా టిక్కెట్లపై వచ్చే కలెక్షన్లు మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖాతాలోకి చేరాలి. దాన్నుంచి రెండు శాతం కమిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ కలెక్షన్లు ఎప్పుడుమళ్లీ ధియేటర్ల వారికి.. తిరిగి ఇస్తారో మాత్రం చతెప్పడం లేదు. దీంతోనే సమస్య వచ్చి పడుతోంది. చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వం ట్రాక్ రికార్డు దారుణంగా ఉండటంతో… నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. తమ కలెక్షన్ అసలు ప్రభుత్వం తీసుకోవడం ఏమిటని ఓ వైపు మధనపడుతూండగా… మరో వైపు అసలు డబ్బులెప్పుడిస్తారో కూడా చెప్పకుండా ఎంవోయూపై సంతకం పెట్టాల్సిందేనని ఒత్తిడి తేవడం ఏమిటని కంగారు పడుతున్నారు. Ippudu idi aadayam ga chupinchi govt unko 5k crores bonds release cheyyabothundi Producers ika sachaare money govt eppudu pay chesthe appudu teesukovaali Link to post Share on other sites
r_sk 786 Posted June 17 Share Posted June 17 Cha….only 1 r 2 years left…. ilanti schemes/plans enno miss avuthaamemo….. baggie 1 Link to post Share on other sites
Vishal_Ntr 223 Posted June 18 Share Posted June 18 10 hours ago, r_sk said: Cha….only 1 r 2 years left…. ilanti schemes/plans enno miss avuthaamemo….. Trust ap public Okka WhatsApp message chalu Producers, exhibitors, distributors 99% oke caste....mana jagan anna vallani Pindi Pindi chesi dobbitadu. Manaki kuda mana oorilo exhibit rights teesukune chance vastundi....Raja kaja Link to post Share on other sites
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now