Jump to content

ఇవ్వాళ వేడుకలను గ్రౌండ్ లెవెల్లో గమనిస్తే

Recommended Posts

Posted

ఇవ్వాళ వేడుకలను గ్రౌండ్ లెవెల్లో గమనిస్తే..

ఇదే నెల మార్చి 12న వైకాపా 12 వసంతాల వేడుకలు జరిపింది. స్వయంగా దాని నాయకుడు జగన్ గానీ, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గాని పాల్గొనలేదు. అక్కడక్కడా పట్టణాల్లో ఆ వేడుకలు జరిగాయి. 

ఇవ్వాళ తెలుగుదేశం 40 వసంతాల వేడుకలు జరుగుతున్నాయి. గ్రామ గ్రామానా జెండాదిమ్మెలకు కొత్తగా పసుపు రంగులు వేసి, పండగలా చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆ వేడుకలే. 

కానీ టిడిపి 40 సంవత్సరాల వేడుకల్లో, ఇటీవల వైకాపా తరపున ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచులు, వైకాపా సాంప్రదాయ ఓటు బ్యాంకుల కులాల నుండి పెద్ద మొత్తంలో ప్రత్యక్షం అయ్యి పాల్గొంటున్నారు.  పరిశీలనగా చూస్తే, 15వ వసంతం వరకు వైకాపా మనుగడ సాగిస్తుందా అనే ప్రశ్న వైకాపా అభిమానులను & నాయకులను మనస్సులో మెలిపెడుతోంది. 

ఇలా వుందేమిటి మీ పాలన అని సాధారణ సంభాషణల్లో తమాషాగా కడప & పులివెందులలో జగన్ సొంత సామాజికవర్గాన్ని అడిగితే, జగన్ మా వాడు కాదు అని గడుసుగా తప్పించుకొనే సమాధానాలు ఇస్తున్నారు. 

ఇక చుట్టాలు గట్రాలను ప్రక్కన బెడితే, వైఎస్సార్ కుటుంబ అళ్లుడు బ్రదర్ అనిల్ ఇటీవల ఆంధ్రాకు వచ్చి, జగన్ పల్లకీ మోసిన క్రైస్తవ మతానికి అన్యాయం జరిగినట్లు చెప్పిన వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. సోషల్ మీడియా మొత్తం సి బి ఐ అరెస్టుల నుండి పడకేసింది. మేధావులలో తెలివైన వారు కొందరు ముసుగులు వీడి వైకాపా పాలనను తప్పుబడుతున్నారు, బహిరంగంగా. 

కాగ్ నివేదిక నుండి సారా మరణాల వరకు ఏ సమస్య మీద నిలదీసినా, సవ్యంగా ఆ సమస్య మీద సమాధానం చెప్పలేని దీనస్థితి నుండి, బూతులతో విరుచుకుపడుతూ, ఆ సమస్యలకు కారణం జగన్ చేతగాని తనం అని జనం గాఢంగా నమ్మేలా వైకపా మేకపోతుగాంభీర్యం ప్రదర్శిస్తోంది. 

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో, మంత్రులలో అప్పుడే మొదలైన అసమ్మతి గమనించి, దాని ముహూర్తాన్ని నెట్టుకొస్తోంది. కానీ మరోవైపు ఆశలు పెట్టుకొన్న వారు, ఆ ఆలస్యం భరించలేక, అక్కడక్కడా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. ముందు నుయ్యి & వెనక గొయ్యిలా తయారు అయ్యింది. మరో వైపు, దేశం గాడిన పడుతుంటే, ఆంధ్రా రోజు రోజుకూ గోతిలో కూరుకుపోతోంది. 

ప్రస్తుతం టిడిపి పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా పెద్ద ఎత్తున రద్దీ కనిపిస్తోంది. అప్పుడే అలకలు & గుర్తింపుల తలనొప్పులు ఒకవైపు, పోటా పోటీ ప్రదర్శనలు మరో వైపు కనిపిస్తోంది. 

బిజెపితో రోడ్ మ్యాపులో జనసేన వెళితే, ఏ స్థానం కచ్చితంగా గెలిస్తుందో చెప్పలేని స్థితే ఇంకా. కానీ కొంత వరకు ప్రభావితం చేశ్తుంది గానీ, ముందులా ఓట్ల చీలిక జరగకపోవచ్చు. ఎందుకంటే జగన్ ఆ స్థాయిలో పన్నులతో పీడిస్తూ, జనం బతులను దుర్భరం చేశాడు. 

అలా కాకుండా, జనసేన టిడిపి జతైతే, వైకాపా ప్రతిపక్షంగా కూడా నిలబడకపోవచ్చు. 

తన కేసులలో రోజులను దొంగలించడానికి, కుర్చీని వాడుతున్నాడు కనుక, ముందస్తుగా వెళ్లి దానిని దూరం చేసుకొనే మూర్ఖత్వానికి జగన్ తెరతీయడు.  అనుభవించి & నాయుడికి అప్పగించి వెళ్లే అవకాశాలే ఎక్కువ. ఆంధ్రా రిపేరుకు వచ్చింది కాబట్టి, మెకానిక్ నాయుడు నాయుడి గ్యారేజ్ ని జనం ఎంచుకొంటారు. లేదంటే తుక్కు క్రింద ఆంధ్రాను అమ్మాల్సి వస్తుంది అనే తెలివిడి, కనీస జ్ఞానం వున్న అందరికీ తెలిసి వచ్చింది.

Posted
9 minutes ago, RamaSiddhu J said:

Mana iddaram rasinatley vundi ..sammaga vundi

.valla vunmada batch meeda ..PK gadu oka chinna visha prayogam chestey Malli vadi kosam parigethutharu.. AP gone case ..

Baffas..desam ..adho pathalam lo ki padipothuntey..emi kaledu ani movie celebrations lo busy ga vunnaru..

Ycp vunmadulu..AP ..ki cheema kuttinatlu ledu ani .. elevations peaks lo vunnayu..

Posted
6 hours ago, RamaSiddhu J said:

ఆంధ్రా రిపేరుకు వచ్చింది కాబట్టి, మెకానిక్ నాయుడు నాయుడి గ్యారేజ్ ని జనం ఎంచుకొంటారు. లేదంటే తుక్కు క్రింద ఆంధ్రాను అమ్మాల్సి వస్తుంది

7e2ca073caccdedc5bb67c6957167ee4.gif

Posted
12 hours ago, chintakai said:

ninna celebrations aite baga jarigai prathi vurilo

Slow ga momentum start avvuddi. Oka padayatra or yuvagarjana in 6 months lo jarigithey, strong avuthundhi wave.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...