Jump to content

India MODIfied

Rajakeeyam

Recommended Posts

80 శాతం ఉన్న ఈదేశ హిందూ ప్రజలను ఈ విధంగా కంటికి రెప్పలా చూసుకుంటున్న మోడీ ప్రభుత్వం. 

జనరల్ బోగీలను,ప్యాసింజర్ రైళ్లను సగానికి సగం తగ్గించి సామాన్య మధ్యతరగతి, దిగువ మద్య తరగతి ప్రజల సేవకే పరిమితమైన మోడీగారు...

ధర్మం కోసం - దేశం కోసం కాళ్ళు కూడా పెట్టుకోవటానికి అవకాశం లేక ఇలా ప్రయాణం చేస్తూ దేశభక్తిని చాటుకుంటున్న సామాన్య ప్రజలు. 

(గుంటూరు - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు నుండి  వినుకొండ ప్రయాణంలో  ఈరోజు ..... )

E6CB4E93-D329-47DD-9DB8-4FF621A478BD.jpeg

Link to comment
Share on other sites

గత 76 ఏళ్లలో కులమతాలకు అతీతంగా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. 

1947 లో 2.5 లక్షల కోట్ల GDP ఇవ్వాళ 273 లక్షల కోట్లకు చేరింది. 1947లో 2 లక్షల మందితో ఉన్న మన సైనిక శక్తి ఇవ్వాళ ప్రపంచంలో 4 వ అతి పెద్ద సైనిక శక్తిగా నిలిచింది. ఇందుకోసం భారతదేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరూ అహోరాత్రులు శ్రమించారు.  ఫలితంగా నేడు భారతదేశం ప్రపంచంలోనే గొప్ప శక్తిగా అవతరించింది.

ఏదో మోడీ గారు వచ్చాకే "అసలైన" భారత దేశం ఆవిర్భవించింది అని చెప్పుకుని తమను తాము మోసగించుకునే భక్తులు గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి...

 ★ మోదీజీ పుట్టకముందే పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధాల్లో భారత్ గెలిచింది.  
★ మోదీజీ మాట్లాడటం మొదలు పెట్టకముందే ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం భారతదేశానికి ఉంది.
★ మోడీజీ బజ్రా, కోలం ఆడినప్పుడు, భారతదేశం భాక్రానంగల్ ప్రాజెక్టును నిర్మించింది.
★ పాఠశాలలో "మోదీజీ" పుస్తకాన్ని తిరగేస్తున్నప్పుడు భారతదేశం న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించింది.
★ మోదీజీ దీపం వెలిగించడం నేర్చుకుంటున్నప్పుడు, భారతదేశం తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించింది.
★ మోడీజీ దుస్తులు ధరించకముందే, మిస్సైల్ బ్లాంకెట్ కు రీసెర్చ్ మొదలయ్యింది.
★ భారతదేశంలో AIIMS, IIT మరియు అనేక ఇతర విశ్వవిద్యాలయాలు ప్రారంభించబడ్డాయి.
★ మోడీగారు టీ అమ్మాను అని చెప్పిన రోజుల్లోనే దేశంలో ప్రతిష్ఠాత్మక ఫ్రాంటియర్ మెయిల్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లు నడిచాయి.

వ్యవస్థలు మతానికి అతీతంగా నడిచేవి. అన్ని మతాల వారు భాగస్వాములుగా ఉన్నారు. 

మనం మొదటి 67 ఏళ్లలో సాధించిన ప్రగతిలో కనీసం 10 శాతం అయినా ఈ 9 ఏళ్లలో సాధించామా గణాంకాలతో నిరూపించండి!!

Link to comment
Share on other sites

3 hours ago, adithya369 said:

80 శాతం ఉన్న ఈదేశ హిందూ ప్రజలను ఈ విధంగా కంటికి రెప్పలా చూసుకుంటున్న మోడీ ప్రభుత్వం. 

జనరల్ బోగీలను,ప్యాసింజర్ రైళ్లను సగానికి సగం తగ్గించి సామాన్య మధ్యతరగతి, దిగువ మద్య తరగతి ప్రజల సేవకే పరిమితమైన మోడీగారు...

ధర్మం కోసం - దేశం కోసం కాళ్ళు కూడా పెట్టుకోవటానికి అవకాశం లేక ఇలా ప్రయాణం చేస్తూ దేశభక్తిని చాటుకుంటున్న సామాన్య ప్రజలు. 

(గుంటూరు - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు నుండి  వినుకొండ ప్రయాణంలో  ఈరోజు ..... )

E6CB4E93-D329-47DD-9DB8-4FF621A478BD.jpeg

no data as usual

Link to comment
Share on other sites

2 hours ago, adithya369 said:

మనం మొదటి 67 ఏళ్లలో సాధించిన ప్రగతిలో కనీసం 10 శాతం అయినా ఈ 9 ఏళ్లలో సాధించామా గణాంకాలతో నిరూపించండి!!

intha aayasapade badhulu 10% jaragaledhu ani nirupinchithe poyedhi ga, may be ganankalu is not his strength :comfort:

Link to comment
Share on other sites

Just now, adithya369 said:

deeniki kooda meeku data kaavaala???
O Paali general bhogi lo ekki soodandi, meeru Pakodi ni boothulu mingakapothe, nannu adagandi 

It has been like that for many years, but to say it is because of reduction of coaches/passenger trains by 50% is a fat lie unless u backup with data 

Link to comment
Share on other sites

Just now, Rajakeeyam said:

It has been like that for many years, but to say it is because of reduction of coaches/passenger trains by 50% is a fat lie unless u backup with data 

Manam chepthey truth….. avtalollu septey fat lie! 

Link to comment
Share on other sites

37 minutes ago, Rajakeeyam said:

It has been like that for many years, but to say it is because of reduction of coaches/passenger trains by 50% is a fat lie unless u backup with data 

Many years alaage vunte…… revive cheyyadaaniki Pakodi ki kooda O 60 years kaavaala endi? Bhale comedy ga vunde… 

Kotthaga vandeBharat enduku ……..athi kaakapothe?? Vunna vaatini develop cheyyochhu ga 

btw, Fat truth 👇🏻 

https://www.businessleague.in/indian-railways-big-shock-for-rail-passengers-general-coach-removed-from-trains-now-will-not-be-able-to-travel-see-train-details/?amp=1

Edited by adithya369
Link to comment
Share on other sites

37 minutes ago, adithya369 said:

As usual where is development antaru, vande Bharat medha daily cry chestharu, konchem anna unte ga

Oka local news chupinchi generalize cheseyyatam lol

memu veyagalam alantivi

https://m.timesofindia.com/city/bhubaneswar/railways-runs-two-trains-having-only-general-coaches/amp_articleshow/101734727.cms

Edited by Rajakeeyam
Link to comment
Share on other sites

3 hours ago, adithya369 said:

Many years alaage vunte…… revive cheyyadaaniki Pakodi ki kooda O 60 years kaavaala endi? Bhale comedy ga vunde… 

Kotthaga vandeBharat enduku ……..athi kaakapothe?? Vunna vaatini develop cheyyochhu ga 

btw, Fat truth 👇🏻 

https://www.businessleague.in/indian-railways-big-shock-for-rail-passengers-general-coach-removed-from-trains-now-will-not-be-able-to-travel-see-train-details/?amp=1

Ignore keeyam khan dude…… he pledged to British queen and sitting in a country that gave shelter to Khalistan separatists! He doesn’t know ground reality, just lives in virtual world! 
 
India vachi petrol kottisthey kevvvv antaaadu

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Ignore keeyam khan dude…… he pledged to British queen and sitting in a country that gave shelter to Khalistan separatists! He doesn’t know ground reality, just lives in virtual world! 
 
India vachi petrol kottisthey kevvvv antaaadu

Okka petrol enti….barrelu guddithe damage ayina aa vandeBharath express ekkisthe……asalu matter ardham avuddi 

Link to comment
Share on other sites

1 hour ago, r_sk said:

Murkhulanu ranjimpatam evari valla kaadu…..

@sskmaestro, @adithya369 ignore WhatsApp Univ batch;

Vaalla dreamland Lo RTI ke sariga dikkuledu, marla data anta….. :laughing: Fines & Punishments;

RTI daaka enduku bro, ee db lo ne chaala below Q s chaala saarlu adigaaru , no answer 

Rupee ki against ga $ ki value enduku perigindi? No answer 

where is my Rs.15Lacs? No answer 

Petrol/Diesel prices enduku perigindi? No answer 

Govt organizations enduku ammuthunnaaru? No answer 

Modi’s dabbulu ega mingi, foreign ela vellaaru? No answer 

Currency notes enduku bandh? No answer 

.

..

 …….

asalu Andhra ki emi chesaadu ante No answer . 

paina adiginatlu, south tomatoes mingesi, north lo enduku panchuthunnaavu ante No answer 

Edited by adithya369
Link to comment
Share on other sites

On 6/24/2023 at 10:01 AM, NBK NTR said:

9 years of Modi govt: India witnessed fast-paced infrastructure development in all sectors in the last nine years.

https://newsonair.gov.in/News?title=9-years-of-Modi-govt%3A-India-witnessed-fast-paced-infrastructure-development-in-all-sectors-in-the-last-nine-years&id=461462

Image

image.png.d6381ce773e4d545cab0f9f8a65d1428.png

oka economist ki Tea ammukunevaditho comparision aa 🤭 

Link to comment
Share on other sites

 janaala daggara disposable income perigi 3ac travel ki demand perigindhi. andhuke railways 3ac coach penchi sleeper coaches thagginchindhi.  poor people kosam jan saadhaaran rail introduce chesthunnaaru. ee trains mottham unreserved coaches vuntaayi. 

Link to comment
Share on other sites

8 hours ago, adithya369 said:

RTI daaka enduku bro, ee db lo ne chaala below Q s chaala saarlu adigaaru , no answer 

Rupee ki against ga $ ki value enduku perigindi? No answer 

where is my Rs.15Lacs? No answer 

Petrol/Diesel prices enduku perigindi? No answer 

Govt organizations enduku ammuthunnaaru? No answer 

Modi’s dabbulu ega mingi, foreign ela vellaaru? No answer 

Currency notes enduku bandh? No answer 

.

..

 …….

asalu Andhra ki emi chesaadu ante No answer . 

paina adiginatlu, south tomatoes mingesi, north lo enduku panchuthunnaavu ante No answer 

Madrasa batch kotha recruit aa lol all these were discussed here long back in this db search cheyi

Link to comment
Share on other sites

10 hours ago, sskmaestro said:

Ignore keeyam khan dude…… he pledged to British queen and sitting in a country that gave shelter to Khalistan separatists! He doesn’t know ground reality, just lives in virtual world! 
 
India vachi petrol kottisthey kevvvv antaaadu

Errabus Biden cracks reality maku thelusu ga they think petrol price will be reduced if Pidi is PM rofl when they are selling for more price in pidi ruled states 

Link to comment
Share on other sites

చంద్రయాన్‌-3 లాంచ్‌ప్యాడ్‌ నిర్మించిన ఇంజినీర్లకు ఏడాదికిపైగా జీతాలివ్వని కేంద్రం!

 ఇంతకుముందెన్నడూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో, చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకోవాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 14న చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించింది. బాహుబలి రాకెట్‌ ఎల్‌ఎంవీ3-04.. చంద్రయాన్‌ 3 వ్యోమనౌకను నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టి యావత్‌ భారతావనిని పులకింపజేసింది. 

అయితే ఈ మిషన్‌ సక్సెస్‌ కావడంలో కీలకపాత్ర పోషించిన ఇంజినీర్లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏడాదిగాపైగా జీతాలివ్వడం లేదు.చంద్రయాన్‌-3 లాంచ్‌ప్యాండ్‌ నిర్మించిన హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఈసీ) ఇంజినీర్లకు గత 17 నెలలుగా జీతాలివ్వడం లేదని ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థ తాజాగా వెల్లడించింది.వేతనాల చెల్లింపు సమస్య ఉన్నప్పటికీ, మొబైల్‌ లాంచ్‌ప్యాడ్‌తోపాటు ఇతర కీలకమైన, సంక్లిష్టమైన ఎక్విప్‌మెంట్‌ను హెచ్‌ఈసీ షెడ్యూల్‌ కంటే ముందుగానే డెలివరీ చేసింది

అనేక సార్లు కోరినా..

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థే హెచ్‌ఈసీ. రాంచీలో దీని కార్యాలయం ఉన్నది. కంపెనీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించక పోవడంపై పలు మీడియా సంస్థలు ఏడాది కాలంగా వార్తాకథనాలు వెలువరిస్తూనే ఉన్నాయి. 2700 మంది వర్క్‌మెన్‌కు, 450 మంది ఎగ్జిక్యూటివ్‌లకు గత 14 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఫ్రంట్‌లైన్‌ సంస్థ గత మేలో ప్రచురించింది. 

కంపెనీలో ఆఫీసర్లకు ఏడాదికిపైగా,ఇతర ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలివ్వడం లేదని గత ఏడాది నవంబర్‌లో ఐఏఎన్‌ఎస్‌ రిపోర్ట్‌ చేసింది. ఇస్రో, రక్షణశాఖ, రైల్వే, కోల్‌ ఇండియా నుంచి సుమారు రూ. 1500 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చినప్పటికీ.. నిధుల కొరత కారణంగా 80 శాతం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయని తన కథనంలో పేర్కొన్నది. 

రూ.1000 కోట్ల నిధులు అందించాలని హెచ్‌ఈసీ అనేక సార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అంతేగాకుండా, గత రెండున్నరేండ్లుగా హెచ్‌ఈసీలో కీలకమైన సీఎండీ పదవికి శాశ్వత నియామకం చేపట్టకపోవడం కేంద్ర నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నది.

చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో.. హెచ్‌ఈసీ ఉద్యోగులు మరోసారి గర్వంతో తల ఎత్తుకున్నారు. దేశానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టులో భాగం కావడం మాకందరికీ ఎంతో సంతోషంగా ఉన్నది.
-సుభాష్‌ చంద్ర, హెచ్‌ఈసీ ఇంజినీర్‌

https://www.ntnews.com/national/engineers-who-built-chandrayaan-3-launch-pad-werent-paid-salaries-for-over-a-year-report-1170265

https://www.siasat.com/hec-staff-who-built-chandraayan-3-launch-pad-waiting-for-salaries-for-over-a-year-2641678/

A185952C-81F4-4C31-BFD9-CCFA4541C52C.jpeg

Link to comment
Share on other sites

1 hour ago, Rajakeeyam said:

Errabus Biden cracks reality maku thelusu ga they think petrol price will be reduced if Pidi is PM rofl when they are selling for more price in pidi ruled states 

Meee tea cup gaaadu FeeeeM ayithe petrol prices tagutaaayi anukolaaaa….. 

sarle, me Khalistan brothers ni baagaaa mepandi….. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...