Jump to content

ప్రకాశం వైసిపి


rajanani

Recommended Posts

 

telugu360.com

సుద్దులు” చెప్తే వైసీపీ నేతలకైనా అదే ట్రీట్‌మెంట్ !

వైసీపీ నేతలు అంతా ఓ రకమైన మైండ్‌సెట్‌తో ఉంటారు. అలా ఉండకూడదు .. ప్రజలు ఓట్లేయాలి.. వాళ్ల గురించీ కూడా ఆలోచించాలని ఎవరైనా చెబితే.. వారిపై దాడులు జరిగిపోతాయి. ఇలా చెప్పే వారిలో కొంతమంది వైసీపీ నేతలూ ఉంటారు. అలాంటి వారినీ మిగిలి నేతలు వదిలి పెట్టరు. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని అనుచరుడు.. సుబ్బారావు గుప్తా … మంత్రి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు. బాలినేని చాలా కాలం మంత్రి పదవిలో ఉండాలని కోరుకుంటున్న ఆయన పార్టీకి జరుగుతున్న నష్టంపై కామెంట్లు చేశారు. అంబటి రాంబాబు, కొడాలి నాని, వంశీ వంటి వాళ్లు చేస్తున్న వాటితో వైసీపీకి ఇరవై శాతం ఓట్లు తగ్గిపోతాయని తర్వాత టీడీపీ నేతలు అధికారంలోకి వైసీపీ వాళ్లను కర్రలు తీసుకుని వెంట పడతారన్నారు. పాదయాత్రల్లాంటివి కూడా చేయనివ్వబోరని అన్నారు. ఆ పుట్టిన రోజు వేడుకల్లో ఉన్న వారికి ఇదంతా నిజమేగా అనిపించింది. అప్పటికి అందరూ వెళ్లిపోయారు. అయితే హఠాత్తుగా కొంత మంది వైసీపీ నేతలు సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఫర్నిచర్.. ఇంటి ముందు ఉన్న బైక్ సహా అన్నీ ధ్వంసం చేశారు. తర్వాత సుబ్బారావు కనిపించకుండా పోయారు. ఎవరైనా తీసుకెళ్లారా.. భయంతో ఆయనే ఎక్కడికైనా వెళ్లారా అన్నదానిపై స్పష్టత లేదు. ఇంతకీ వైసీపీ నేతలు ఎందుకు దాడి చేశారంటే. సుబ్బారావు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాకే సుద్దులు చెబుతావా.. కొడాలి నాని, వంశీ, రాంబాబులకు చెప్పే అంతటి వాడివయ్యావా అని కొంత మంది రెచ్చిపోయారు. దీంతో సుబ్బారావు సొంత పార్టీకి మంచి చెప్పినందున ప్రాణభయంతో ఎక్కడో దాక్కోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి తెలిసిందేమింటే.. వైసీపీకి మాత్రమే సరిపోయే మానసిక స్థితి ఉన్న వారు మాత్రమే ఆ పార్టీలో ఉండాలి. ఇతరులు ఉంటే..అది వారి ఆరోగ్యానికి హానికరం.

Link to comment
Share on other sites

Kodali nani enta pedda yedavina, Ongole daka velli sonta party leader kompa meeda 20 mandi rowdy lanu tole anta vishayam ledu. 

---- 

This is looking like purely PK team organized, YCP party job. 

repu kavalante, oka nalugu YCP karya kartalanu champi adi TDP meeda vestaru ... Like YS viveka. 

Link to comment
Share on other sites

33 minutes ago, Uravakonda said:

Exactly my feelings mastaru. PK vachaka ila videos vasthayi. 

yes. aa maatlaadina vaadu koodaa pk script prakaaram maatlaadi vuntaadu . jagananna manchivaadu , amaayakudu. alaa maatlaadina mlas bad apples in the box.

ycp leaders playing good cop bad cop tricks.

Link to comment
Share on other sites

On 12/20/2021 at 12:15 AM, ravindras said:

yes. aa maatlaadina vaadu koodaa pk script prakaaram maatlaadi vuntaadu . jagananna manchivaadu , amaayakudu. alaa maatlaadina mlas bad apples in the box.

ycp leaders playing good cop bad cop tricks.

So..ippudu pappy shame ayindi.. kula sangha naayakulu anukuntaa 😬

Worthless guy ki support ga vachi.. fools ayyaaaru 😔

 

DB lo.. hindu patented baffas.. ee video ni ignore chesinappude..naaku anipinchindi.. idantha Baffas kaa bedmate Jaffa gaadi script ani 🤪

Link to comment
Share on other sites

17 hours ago, thalaiva_NTR said:

+1

Athanni koduthunna video ni valla manushule record chesi vadilinappude konchem doubt kottindi

Recording is fine….. but ah kottadam choosandi….. it’s pure acting. YCP goondas attacking will be brutal…. And pakka district vallu vachi kottesi elpotaaaru….. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...