srinivas_sntr Posted December 13, 2021 Share Posted December 13, 2021 బిగ్ బాస్ లో టీఆర్ఎస్ ఎంపీ - నాగార్జున కీలక నిర్ణయం బిగ్ బాస్ షో లో టీఆర్ఎస్ ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్ తో పాటుగా ఆడియన్స్ కు ఒక మంచి సందేశం ఇచ్చారు. ఆయన స్పూర్తిగా కింగ్ నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఎంపీ రావటంతో..బిగ్ బాస్ షో లో ఆసక్తి కర చర్చ సాగింది. మొక్కలు నాటడమే ఒక కార్యక్రమంగా పెట్టుకుని కోట్లాది మొక్కలు నాటించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను బిగ్‌బాస్ స్టేజీపైకి నాగార్జున ఆహ్వానించారు. బిగ్ బాస్ హౌస్‌లో 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' నినాదం మార్మోగింది. షో లోకి వస్తూనే ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో నాటమని హోస్ట్ నాగార్జునకు ఒక మొక్కను బహుకరించారు. పచ్చదనమే రేపటి ప్రగతి పథమని బిగ్‌బాస్ షో వేదికగా చాటిచెప్పారు. ఈ చాలెంజ్ ప్రారంభమై 3 సంవత్సరాలు పూర్తైందని చెప్పారు. గడిచిన మూడేళ్లలో 16 కోట్ల మొక్కలు నాటానన్న ఎంపీ సంతోష్‌కుమార్ ఈ చాలెంజ్‌లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి అడవులను దత్త తీసుకున్నారని తెలిపారు. నిర్ణయం ప్రకటించిన నాగార్జున ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని ముందుకు వచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుని మొక్కలు పెంచడానికి నాగ్ సిద్ధమయ్యారు Link to comment Share on other sites More sharing options...
dusukochadu Posted December 13, 2021 Share Posted December 13, 2021 Aa list lo first Mogan uncle untadu. Nag babai TDP power lo unnappudu kuda Jaggad ni baane naak@du. Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted December 13, 2021 Share Posted December 13, 2021 bekar edava Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted December 13, 2021 Share Posted December 13, 2021 Vallaki money important…… they are doing justice to their hunger for money. Manaki clarity leka jaakeeeelu petti leputhaaam appu dappudu Link to comment Share on other sites More sharing options...
KING007 Posted December 14, 2021 Share Posted December 14, 2021 12 hours ago, sskmaestro said: Vallaki money important…… they are doing justice to their hunger for money. Manaki clarity leka jaakeeeelu petti leputhaaam appu dappudu Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted December 14, 2021 Share Posted December 14, 2021 thammareddy posani vellakante na? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.