Jump to content

comments on keechakka paadayatra


Siddhugwotham

Recommended Posts

14 hours ago, BalayyaTarak said:

this is only to ensure reddy votes are not consolidated for Congress and benefit KCR &BJP

Nalgonda Khammam Rangareddy Reddy votes are her target

+11111

But ipati varaku ayithe fail ayyayi aa attempts.. Future lo ela vuntadho chudali.. 

Link to comment
Share on other sites

7 minutes ago, Raaz@NBK said:

+11111

But ipati varaku ayithe fail ayyayi aa attempts.. Future lo ela vuntadho chudali.. 

janalu bjp na inc na ane fix lo unaru 

If pk joins Congress and becomes a prime force, TG will be jujubi for inc. saradaga kodataru.

Link to comment
Share on other sites

4 minutes ago, akhil ch said:

janalu bjp na inc na ane fix lo unaru 

If pk joins Congress and becomes a prime force, TG will be jujubi for inc. saradaga kodataru.

Hmm but strong opposition ga okka INC ee kanapadutundhi as of now.. 

Raise of INC = Downfall of BJP

Link to comment
Share on other sites

వైఎస్ షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. కర్నూలులో చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...