Jump to content

Unstoppable With NBK Launch Event HD Photos

prakhyat

Recommended Posts

ఈ టాక్‌ షోకు బాలయ్య తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ ఆసక్తిగా మారింది. ‘అన్‌స్టాప‌బుల్‌’ పేరుతో వస్తోన్న ఈ టాక్‌ షో కోసం బాలయ్య భారీ పారితోషికమే అందుకుంటున్నారట. బాలయ్య రేంజ్‌, క్రేజ్‌ దృష్ట్యా అల్లు అరవింద్ అండ్ ఆహా టీం ఆయనకు భారీగానే ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక్కో ఎపిసోడ్‌కు బాలయ్య ఏకంగా 40 లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. దీంతో 12 ఎపిసోడ్‌లకు గాను ఆయన దాదాపు రూ. 5 నుంచి 6 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి ఈ షో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Link to comment
Share on other sites

49 minutes ago, sreentr said:

Episode ki 40 lakhs bussu news emo.. Antha revenue generate avtadha aha ki? 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...