Jump to content

Cbn called chim padu

gnk@vja

Recommended Posts

Posted

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవికి తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు

Posted
59 minutes ago, gnk@vja said:

Ponile ikaditho aaparu 😂

Posted
35 minutes ago, Gunner said:

Ilanti accidents apudu call chesthe ok le…

aa puttina roju wishes trumpet veyakunte chalu

uncle too much kaakunte.. idi emina major accident ah? 

Posted
4 minutes ago, naresh1243 said:

uncle too much kaakunte.. idi emina major accident ah? 

Major or Minor ani kadu… Accident ante family lo vallu koncham tension padataru… alantapudu call chesi yoga kshrmalu kanukovatam min courtesy le.. 

Posted
13 hours ago, gnk@vja said:

Babu cbn intha jariguthuna neeku siggu andadi ravatam ledu ga 

Vadiki   balisi kinda padithe neeku enduku antha gula 

It's courtesy call... What's wrong in it brother?

Posted
5 hours ago, Siddhugwotham said:

It's courtesy call... What's wrong in it brother?

Last time nagbob and pk gadu chesina daridram  darunam ....asalu mega family AP ki pattina sani . Manshulaithe aithe ga vallu ...thu 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...