akuna matata Posted May 2, 2021 Posted May 2, 2021 3 minutes ago, Sunny@CBN said: Any candidate who fails to secure more than one-sixth (16.5%) of the total valid votes cast in a first-past-the-post voting system would both forfeit his or her deposit and bail rights. wiki 1,80000 votes vasthe deposit vasthundhi
Siddhugwotham Posted May 2, 2021 Posted May 2, 2021 1 minute ago, Sunny@CBN said: After 8th round YCP 66958 TDP 34561 BJP 5117 TDP performance not bad it seems...
niceguy Posted May 2, 2021 Posted May 2, 2021 Sakshi తిరుపతి: తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలిరౌండ్‌లో 32,397 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు
sreentr Posted May 2, 2021 Posted May 2, 2021 TRS lead 25916 Jana reddy gadu intha waste candidate anukoledu
sreentr Posted May 2, 2021 Posted May 2, 2021 తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి రౌండ్‌లో 45,810 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ 58.14 శాతం ఓట్లు సాధించింది.
niceguy Posted May 2, 2021 Posted May 2, 2021 1 minute ago, sreentr said: తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి రౌండ్‌లో 45,810 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ 58.14 శాతం ఓట్లు సాధించింది. So 30% TDP vuntai...good..
niceguy Posted May 2, 2021 Posted May 2, 2021 3 minutes ago, sreentr said: TRS lead 25916 Jana reddy gadu intha waste candidate anukoledu INC ni naakichesina vallalo veede first in TG..
akuna matata Posted May 2, 2021 Posted May 2, 2021 3 minutes ago, sreentr said: తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. తొలి రౌండ్‌లో 45,810 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ 58.14 శాతం ఓట్లు సాధించింది. This is fake first round 45k lead ante montham 25 rounds unnay ee lekkana 8 lakhs majority ravali first round 22287 lead
niceguy Posted May 2, 2021 Posted May 2, 2021 2 minutes ago, akuna matata said: This is fake first round 45k lead ante montham 25 rounds unnay ee lekkana 8 lakhs majority ravali first round 22287 lead Adhi Sakshi Bro..
sreentr Posted May 2, 2021 Posted May 2, 2021 2 minutes ago, niceguy said: Adhi Sakshi Bro.. Yes it's from sakshi now lead 50k
Sunny@CBN Posted May 2, 2021 Author Posted May 2, 2021 TDP close to 34% vote share. Very good number. BJP+JS failed horribly to make any impact with less than 5% share.
rama123 Posted May 2, 2021 Posted May 2, 2021 1 minute ago, Sunny@CBN said: TDP close to 34% vote share. Very good number. BJP+JS failed horribly to make any impact with less than 5% share. Tpt teeseste entha vastundi
Sunny@CBN Posted May 2, 2021 Author Posted May 2, 2021 1 minute ago, rama123 said: Tpt teeseste entha vastundi Those details not available. After election data vastadi emo
Sunny@CBN Posted May 2, 2021 Author Posted May 2, 2021 Ee trend continue aithe majority will be less than 3 lakhs.
Suresh_Ongole Posted May 2, 2021 Posted May 2, 2021 తిరుపతి : తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ఫలితాలను చూసి తీవ్ర అసంతృప్తితో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అంతేకాదు.. ఫస్ట్ రౌండ్ ఫలితాలు వెలువడక ముందే బయటికెళ్లిపోయినట్లు పుకార్లు వచ్చాయి. అయితే దీనిపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడిన పనబాక.. ఆ వార్తలన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేశారు. ఆ పుకార్లను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగుంటే దాని ఫలితాలు వేరేగా ఉండేవని ఆమె చెప్పుకొచ్చారు. అసలు ఫలితం తెలిసి కూడా తమాషా చూద్దామని ఇక్కడే కూర్చుని ఉన్నానని ఒకింత వ్యంగ్యంగా మాట్లాడారు. జరగాల్సినవన్ని ముందే జరిగిన తర్వాత ఇప్పుడు జరిగేదేముంది..? అని పనబాక వ్యాఖ్యానించారు.
Suresh_Ongole Posted May 2, 2021 Posted May 2, 2021 Just now, Sunny@CBN said: YCP 1,52,126 TDP 88,398 BJP 13,357. Genuine ga jarigi vunte Assam emo YCP
niceguy Posted May 2, 2021 Posted May 2, 2021 Just now, Suresh_Ongole said: Genuine ga jarigi vunte Assam emo YCP TDP ki 40% share vachedhi..let us remove 1 lakh votes at the end and see the vote share...Achamnaidu vaagina vaagudu choosi disastor anukunna...
Sunny@CBN Posted May 2, 2021 Author Posted May 2, 2021 TDP performance super ane chepali. Majority 2.3 lakh lopu unte inka YCP demoralize avutadi.
niceguy Posted May 2, 2021 Posted May 2, 2021 Just now, rama123 said: Tdp,JSP ayite gelichedi Malli combo vaddule...Vaadu inka bayatiki vasthaadu anukotalla...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.