Rajakeeyam Posted April 10, 2020 Share Posted April 10, 2020 32 minutes ago, chanu@ntrfan said: CBN congress tho kalisadu, TDP pettindey Congress ki opposite ga ani oogina meeru CBN edhi chesina open ga chesadu, Janala munduku vachi dairyam ga cheppadu Mee laaaga venakamala cheekati oppandalu chesukoni ila kandisthunna ani bayataki cheppey neethi malina raajakeyaalu cheyala Period. Yes idharu chesindhi thappe Link to comment Share on other sites More sharing options...
rama123 Posted April 11, 2020 Share Posted April 11, 2020 Basic ga modi gadu XXXXX lantodu...okallani control lo vunchataniki inkokallto padukuntadu...same maharastra lo kuda Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted April 11, 2020 Author Share Posted April 11, 2020 అయ్యా జగన్మోహన్రెడ్డి గారు ముసుగులో గుద్దులాట ఎందుకు? మీకు ఎన్నికలు పెట్టాలి అనిపిస్తే పెట్టెయ్యండి. అధికారం మీది కేంద్రం ఆశీస్సులు ఏ రేంజ్ లో ఉన్నాయో మాకు తెలుసు... పెట్టండి ఎన్నికలు మీకు తెలుగుదేశం వారంటేనే పడదు కానీ "కరోనా" అలా కాదు దానికి కులం,మతం లేవు... తెలుగుదేశం వైకాపా తేడా లేదు.... ఎన్నికలు పెట్టేసి జనాల్ని రోడ్డు మీద వదిలెయ్యండి... ఉన్నోళ్లు ఉంటారు, పోయినోళ్లు పోతారు. మీకు మూడు రాష్ట్రాల్లో భవంతులు ఉన్నాయి, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి... ఇక్కడ కాకపోతే ఒక ద్వీపం కొనేసి కాపురం పెట్టగలరు.... ఇక్కడ పోయేది అమాయక ప్రజలే కదా? వాళ్ల పాపాన వారే పోతారు.. నాకు తెలిసి మీతో కలిపి ఐదుగురు ముఖ్యమంత్రులను చూశాను... కానీ మీ అంత దరిద్రగొట్టు ముఖ్యమంత్రిని చూడలేదు. చంద్రబాబు నా అభిమాన నాయకుడు ఆయన మాట ప్రక్కన పెడితే మీ తండ్రి రాజశేఖరరెడ్డి గారు ఖజానా గోకేసినా, అధికారం అడ్డం పెట్టుకొని మీకు లక్షల కోట్లు దోచి పెట్టినా, రాష్ట్రాన్ని సాంతం నాకించేసినా పేదోడి కడుపు కొట్టలేదు... ఈరోజు మీ హోదాకి అది కూడా ఒక కారణం.... ఇక రోశయ్య గారు ఆయన కోసం మాట్లాడాలంటే రాష్ట్రం ఒడిదుడుకుల్లో కూడా అనుభవంతో నెట్టుకొచ్చారు... కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన స్థాయిలో బ్రహ్మాండంగా పరిపాలించారు... పార్టీలకు అతీతంగా ఆయన పనితీరు నాకు చాలా ఇష్టం కూడా.... ఆయన హయాంలోనే విభజన గాయం, లోటు బడ్జెట్ రాష్ట్రం, రాజధాని లేదు మనకో అడ్రస్ లేదు... ఆ సమయంలో ప్రజలు తెలివిగా తమ కోసం చంద్రబాబుని ఎన్నుకున్నారు. ఆయన పనితీరుతో అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని చక్కదిద్ది అడ్రస్ కల్పిస్తే... ఈ మాయదారి జనానికి ఏం పోయేకాలం వచ్చిందో మీకు ఒక్క చాన్స్ ఇచ్చారు... రావడం రావడం ప్రజావేదికతో మొదలుపెట్టిన మీ కూల్చుడు కార్యక్రమం ఈ రాష్ట్ర భవిష్యత్తును కూల్చే దిశగా శరవేగంగా దూసుకెళ్తుంది. నిష్టదరిద్రుడికి అష్టమ శనిలా దాపురించిన మీ పాదం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రోజు కూలీలకు పనులు లేవు... చదువులు పూర్తి చేసుకుంటున్న వారికి ఉద్యోగాలు లేవు... భూమిని నమ్ముకున్నోడికి బువ్వలేదు. రాష్ట్రానికి పెట్టుబడులు లేవు... కంపెనీలు పరారే పరారే అంటూ పరిగెత్తుతున్నాయి... ఇది అది అని లేకుండా ప్రతి రంగం కుదేలయ్యింది.... కరోనా కాటుకి ఉన్నది కాస్తా ఊడింది. మేం బాగుంటామని, బాగు పెడతామని ఆశలేదు... మీ నాయకత్వం మీద నమ్మకం లేదు... బ్రతికి ఉన్నా జీవచ్ఛవాలం మేము... మీతో పోలిస్తే కరోనా అంత ప్రమాదకరం కాదు ఎందుకంటే అది అంటుకోకుండా దూరంగా ఉంటే మన వరకూ రాదు.... మిమ్మల్నే భరిస్తున్న మాకు ఏ మహమ్మరైనా లెక్కలోది కాదు మీకు నచ్చింది కానివ్వండి.... Link to comment Share on other sites More sharing options...
TDP_2019 Posted April 11, 2020 Share Posted April 11, 2020 AP lo pani cheyyataanike bhayapadi Hyd nunchi pani chestha anna vaadu, ee decision ni challenge chesthadu anukonu. Daridram vadilindhi anukoni vadilesthadu anukuntunna. Vadu court ki velli case gelichina, no one from AP govt will cooperate with him and he will be scared to come to Andhra. Athaniki family undi, he has to think about them as well. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted April 11, 2020 Share Posted April 11, 2020 Kula Gajji & Hatred oke saari choopinchadu ga. Some one put petition in HC & SC he is not eligible for CM post as he has taken oath not to be biased. Now everything is biased & for one section of scociety leaving 94% people. Link to comment Share on other sites More sharing options...
Jaitra Posted April 11, 2020 Share Posted April 11, 2020 High court lo petition vesaadu gaa ee kamma durahankaari. Kikkkkk Link to comment Share on other sites More sharing options...
rajanani Posted April 11, 2020 Share Posted April 11, 2020 Link to comment Share on other sites More sharing options...
rajanani Posted April 11, 2020 Share Posted April 11, 2020 Link to comment Share on other sites More sharing options...
PP SIMHA Posted April 11, 2020 Share Posted April 11, 2020 jandhyala ravi shankar uncle , india lo Judiciary matiki top notchle , evarani vadaladu .. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.