Jump to content

ee Stocks lo invest chesaru meeru?

Vihari

Recommended Posts

  • Replies 135
  • Created
  • Last Reply
3 hours ago, uma said:

Stock lo investment chesi bagupadina vaadini intha varaku nenu chudalaa..antha money ekkuva unte happy gaa land konukkondi... Bhoomi ni nammukunnodu baagu paddade kaani chedi poledu...

i agree.. but manishi ki aasha antha easy ga podhu kada.... so ila den...bettadame

Link to comment
Share on other sites

భయం ఖరీదు: 5 నిమిషాలకు 4లక్షల కోట్లు..!  

మార్కెట్లను కరోనా కమ్మేసింది..

భయం ఖరీదు: 5 నిమిషాలకు 4లక్షల కోట్లు..!  

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నేడు తొలి గంటలో దాదాపు రూ.4లక్షల కోట్ల మేరకు మదుపరుల సంపద ఆవిరైపోయింది. కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా ప్రబలుతోందనే భయాలు మార్కెట్లను వణికిస్తున్నాయి. నిన్న పవిత్ర మక్కాకు రాకపోకలను నిలిపవేస్తూ సౌదీ అరేబియా నిర్ణయించడం.. యూరప్‌ దేశాలు దాదాపు పర్యవేక్షణలో ఉండటంతో ఈ భయాలు మరింతగా పెరిగిపోయాయి. గత ఐదు సెషన్లలో నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు ఆరో సెషన్‌లో ఒక్కసారిగా కుదేలైపోయాయి. ఈ వారం  చివర్లో మార్కెట్లకు భారీషాక్‌ తగిలినట్లైంది. 2008 తర్వాత మార్కెట్లు ఇంతగా భయపడిన సందర్భం ఇదే కావడం గమనార్హం. ముఖ్యంగా వైరస్‌ కారణంగా ప్రపంచ సప్లైచైన్‌పై వైరస్‌ ప్రభావం స్పష్టంగా పడటం మొదలైంది. చైనా ఎగుమతులు తగ్గి  ఫలితం ఇప్పుడు మార్కెట్లపై కనిపిస్తోంది. 

> ముఖ్యంగా టీసీఎస్‌,  రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ షేర్లు 2.5శాతం  నుంచి 3.5శాతం మధ్యలో కుంగాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ కూడా 4 నుంచి 5శాతం పడిపోయాయి. 

> భారత్‌ వీఐఎక్స్‌ ఇండెక్స్‌లో భారత్‌ 15 శాతం వృద్ధి సాధించడం కూడా  భయపెట్టింది. ఇది మదుపరుల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. 

> ఈ రోజు ప్రభుత్వం అభివృద్ధి అంకెలను ప్రకటించనుండటం కూడా మార్కెట్లలో భయాలను నింపింది. జీడీపీ 4.7శాతం  వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది ఎక్కువ. ఒక వేళ గతం కంటే తగ్గితే కనుక నష్టాలు కొనసాగే అవకాశం ఉంది.  దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లపై కరోనా ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. 

> మార్కెట్లలోని మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీల్లో అమ్మకాల ఒత్తిడి బాగా కనబడుతోంది. ఈ సూచీలు దాదాపు 2.5శాతం కుంగాయి.

 రాత్రి వాల్‌స్ట్రీట్‌ భారీగా పతనం కావడం ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. జపాన్‌ సూచీలు 3.5శాతం, చైనా మార్కెట్లు 2.5శాతం విలువ కోల్పోయాయి. 

> నిన్న రాత్రి అమెరికాలోని డొజోన్స్‌ సూచీ చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు పతనాన్ని చవిచూసింది. దాదాపు 1200 పాయింట్లను కోల్పోయింది. ఫిబ్రవరి 19 తర్వాత ఎస్‌అండ్‌పీ 500 కూడా 10శాతం విలువ కోల్పోయింది.

> అమెరికాలో కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లని ఒక మహిళకు కూడా ఈ వైరస్‌ సోకడంతో కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 8400 మందిని పర్యవేక్షణలో ఉంచారు. ఇలాంటి అంశాలు ప్రపంచ మార్కెట్ల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. 

> మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ఇటీవల స్పందిస్తూ ‘మేము కీలక  నిర్ణయం తీసుకొనే సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు స్పందిస్తేనే త్వరగా వైరస్‌ను అరికట్ట వచ్చు. ప్రజలు అనారోగ్యం పాలుకాకుండా కాపడవచ్చు’ అని పేర్కొన్నారు. 

> అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ బీవోఎఫ్‌ఏ కూడా ప్రపంచ వృద్ధిరేటును ఇటీవల తగ్గించింది. అది కూడా ఆర్థిక సంక్షోభం నాటి స్థాయికి కోత విధించడం గమనార్హం. 
> కరోనా వైరస్‌ ప్రపంచ, అమెరికా ఆర్థిక మాంద్యానికి బీజంగా మారుతుందని మూడీస్‌ హెచ్చరించింది. 

> ఒక పక్క చైనాలో కొత్తగా కరోనా కేసులు నమోదు తగ్గుముఖం పడితే.. ప్రపంచ వ్యాప్తంగా పెరగడం ఆందోళనకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు చైనాను దాటేశాయి. ఈ విపత్తు ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. వ్యాధిగ్రస్థుల సంఖ్య లక్షకు చేరువ కావడం మార్కెట్లలో భయాలను పెంచేసింది.

Link to comment
Share on other sites

7 hours ago, Naresh_NTR said:

i agree.. but manishi ki aasha antha easy ga podhu kada.... so ila den...bettadame

Mandhu...vindhu..pondhu...chukka..mukka..bokka..chala ways unnayi gaa uncle 10gabettadaaniki..

Link to comment
Share on other sites

On 2/25/2020 at 8:51 PM, Ntrforever said:

TATA motors never thought to exit .Feeling very bad of it .its subsidiary company JLR  has huge business in china which effects short term

My stock market Career didnt earn anything still in a hope the day will comei

If tata motors open at lower than the today's low. Then there will be more fall for this stock. Today I.e feb low kante paina trade avuthunnatha varuku problem ledhu. 

Stock value 125 kate kindhaki velthe inka downfall vuntadhi.. 

Link to comment
Share on other sites

On 2/26/2020 at 8:30 AM, karthik_n said:

bro, what is working for you in terms of trade entry and exit? mee edge cheppakandi ...what conditions must be met met before you enter a trade ..ee info untey cheppandi..I am trying but it is very difficult for me trading using technical indicators bro...

telegram antey...they give entry and exit signals and you place the trades as they suggest aa annai? are you profiable with their signals?

If you trade in stocks which have high trading volume in direction of your trade , then there will 75% chance for you to make money. 

Buy cheseytappudu total buy qty should be greater than totally sell qty and vice versa. 

Link to comment
Share on other sites

Just now, Raaz@NBK said:

Class cheppisthanu.. Karchu avuddhi mare.. :D

stock lo investment ye oka bokka business...marala aa bokka ki classes ki idhi inko bokka enduku le.....free gaa septhe chudu...lekapothe dabang dabang...Raaz@NBK

Link to comment
Share on other sites

14 hours ago, uma said:

Stock lo investment chesi bagupadina vaadini intha varaku nenu chudalaa..antha money ekkuva unte happy gaa land konukkondi... Bhoomi ni nammukunnodu baagu paddade kaani chedi poledu...

Stocks lo invest chesevalalo 95% knowledge lekunda invest chestharu uncle.. Sampadinche vallu vunnaru adhi kuda aa 5% lone vuntaru.. 

Link to comment
Share on other sites

6 hours ago, KING007 said:
భయం ఖరీదు: 5 నిమిషాలకు 4లక్షల కోట్లు..!  

మార్కెట్లను కరోనా కమ్మేసింది..

భయం ఖరీదు: 5 నిమిషాలకు 4లక్షల కోట్లు..!  

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నేడు తొలి గంటలో దాదాపు రూ.4లక్షల కోట్ల మేరకు మదుపరుల సంపద ఆవిరైపోయింది. కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా ప్రబలుతోందనే భయాలు మార్కెట్లను వణికిస్తున్నాయి. నిన్న పవిత్ర మక్కాకు రాకపోకలను నిలిపవేస్తూ సౌదీ అరేబియా నిర్ణయించడం.. యూరప్‌ దేశాలు దాదాపు పర్యవేక్షణలో ఉండటంతో ఈ భయాలు మరింతగా పెరిగిపోయాయి. గత ఐదు సెషన్లలో నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు ఆరో సెషన్‌లో ఒక్కసారిగా కుదేలైపోయాయి. ఈ వారం  చివర్లో మార్కెట్లకు భారీషాక్‌ తగిలినట్లైంది. 2008 తర్వాత మార్కెట్లు ఇంతగా భయపడిన సందర్భం ఇదే కావడం గమనార్హం. ముఖ్యంగా వైరస్‌ కారణంగా ప్రపంచ సప్లైచైన్‌పై వైరస్‌ ప్రభావం స్పష్టంగా పడటం మొదలైంది. చైనా ఎగుమతులు తగ్గి  ఫలితం ఇప్పుడు మార్కెట్లపై కనిపిస్తోంది. 

> ముఖ్యంగా టీసీఎస్‌,  రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ షేర్లు 2.5శాతం  నుంచి 3.5శాతం మధ్యలో కుంగాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ కూడా 4 నుంచి 5శాతం పడిపోయాయి. 

> భారత్‌ వీఐఎక్స్‌ ఇండెక్స్‌లో భారత్‌ 15 శాతం వృద్ధి సాధించడం కూడా  భయపెట్టింది. ఇది మదుపరుల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. 

> ఈ రోజు ప్రభుత్వం అభివృద్ధి అంకెలను ప్రకటించనుండటం కూడా మార్కెట్లలో భయాలను నింపింది. జీడీపీ 4.7శాతం  వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది ఎక్కువ. ఒక వేళ గతం కంటే తగ్గితే కనుక నష్టాలు కొనసాగే అవకాశం ఉంది.  దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లపై కరోనా ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. 

> మార్కెట్లలోని మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీల్లో అమ్మకాల ఒత్తిడి బాగా కనబడుతోంది. ఈ సూచీలు దాదాపు 2.5శాతం కుంగాయి.

 రాత్రి వాల్‌స్ట్రీట్‌ భారీగా పతనం కావడం ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. జపాన్‌ సూచీలు 3.5శాతం, చైనా మార్కెట్లు 2.5శాతం విలువ కోల్పోయాయి. 

> నిన్న రాత్రి అమెరికాలోని డొజోన్స్‌ సూచీ చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు పతనాన్ని చవిచూసింది. దాదాపు 1200 పాయింట్లను కోల్పోయింది. ఫిబ్రవరి 19 తర్వాత ఎస్‌అండ్‌పీ 500 కూడా 10శాతం విలువ కోల్పోయింది.

> అమెరికాలో కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళ్లని ఒక మహిళకు కూడా ఈ వైరస్‌ సోకడంతో కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 8400 మందిని పర్యవేక్షణలో ఉంచారు. ఇలాంటి అంశాలు ప్రపంచ మార్కెట్ల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. 

> మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ఇటీవల స్పందిస్తూ ‘మేము కీలక  నిర్ణయం తీసుకొనే సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు స్పందిస్తేనే త్వరగా వైరస్‌ను అరికట్ట వచ్చు. ప్రజలు అనారోగ్యం పాలుకాకుండా కాపడవచ్చు’ అని పేర్కొన్నారు. 

> అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ బీవోఎఫ్‌ఏ కూడా ప్రపంచ వృద్ధిరేటును ఇటీవల తగ్గించింది. అది కూడా ఆర్థిక సంక్షోభం నాటి స్థాయికి కోత విధించడం గమనార్హం. 
> కరోనా వైరస్‌ ప్రపంచ, అమెరికా ఆర్థిక మాంద్యానికి బీజంగా మారుతుందని మూడీస్‌ హెచ్చరించింది. 

> ఒక పక్క చైనాలో కొత్తగా కరోనా కేసులు నమోదు తగ్గుముఖం పడితే.. ప్రపంచ వ్యాప్తంగా పెరగడం ఆందోళనకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులు చైనాను దాటేశాయి. ఈ విపత్తు ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. వ్యాధిగ్రస్థుల సంఖ్య లక్షకు చేరువ కావడం మార్కెట్లలో భయాలను పెంచేసింది.

Corona okkate reason kadhu bro.. One of the reason.. Karnudi chaavu ki 100 Reasons anatte vuntadhi.. 

Link to comment
Share on other sites

Just now, Raaz@NBK said:

Stocks lo invest chesevalalo 95% knowledge lekunda invest chestharu uncle.. Sampadinche vallu vunnaru adhi kuda aa 5% lone vuntaru.. 

reddy....akkada sampinchedi kevalam very high level business people...adho pedda gambling batch...politicians tho tie up ayyi chestaaru.... daanini meeru knowldge anukovatam bahu sochaneeyam...insider trading lo involve avvakundaa evvadiki profits raavu stocks lo...idhi 100% sure..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...