Jump to content

ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాలి


koushik_k

Recommended Posts

అంకూర్‌ శర్మ అనే న్యాయ వాది జమ్మూ-కాశ్మీర్‌లో హిందువులను మైనారిటీ లుగా గుర్తించమని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిల్‌ వేస్తే, సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేసింది. అదేమిటంటే, 'జమ్మూ-కాశ్మీర్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తిస్తారా?' అని. దానికి ఆ రాష్ట్రంలోని పిడిపి- బిజెపి సంకీర్ణ ప్రభుత్వం 'హిందువులను మైనారిటీ లుగా గుర్తించం' అని స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదు. దానిపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు రూ.15 వేల జరిమానా వేసింది. అయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మౌనం గానే ఉంది (ది పయనీర్‌ 7-2-17). ఇంత స్పష్టంగా ఆ రాష్ట్ర వైఖరీ, మౌనాన్ని ఆశ్రయించిన కేంద్ర వైఖరీ వుంటే, రాజ్యాంగ బద్ధంగా రావలసిన రిజర్వేషన్లు జమ్మూ-కాశ్మీర్‌లోని హిందువులకు అందడం లేదనే ప్రచారం ఎంత మోసపూరితం?
ఇలా ఆర్టికల్‌-370 ద్వారా హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ అబద్ధ ప్రచారాలు చేసి, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తోన్న వారి పట్ల దేశ భక్తులందరూ అప్రమత్తంగా ఉండి, వారివిద్వేష ప్రచారాన్ని, విద్రోహ చర్యలను అరికట్టడమే నేటి తక్షణ కర్తవ్యం

 

such an oxymoron!

minority ga gurthincham ani akada govt cheppaka, inka dushpracharam emundi bokkalodi!

Link to comment
Share on other sites

17 hours ago, Raaz@NBK said:

:lol2: mee BJP pans edhi padithe adhi matladestharu.. 

Centre ki letter ichunandhuku 2014 lone gelipinchi vundevallu kadhu janalu..  2014 poyi 2019 kuda vachindhi..  Same tune..  Inka marchara mee Pans..  2019 ki ttdp ekkada vundhi..  Ttdp ni vadhilesaru ga..  Ippudu malli TTDp kosam AP lo kuda lekunda chesukunnaru ani dialogues veyyadam meeke chellu.. 

Me BaJanabrundam Party anni states lo vundali kani TDP TS lo vundakudadhu.. Em logics ra babu..  

 

centre lo power unnaru kabatti .. self control lekunda em matladina nadusthundi veellaki ... can’t help!

adhikaram undachu, G balupu aasarledu anukunta... at least they need to back up their arguments with facts!

Link to comment
Share on other sites

11 hours ago, krishna_Bidda said:

We want to bring down cbn at any cost....these guys gave us a chance to nullify him and we were successful....now it will be easy for us to crush these idiots with cases ....we are going to form govr in AP and wait for it ..

:rofl:

Link to comment
Share on other sites

31 minutes ago, Madineni76854 said:

Nee inti paina clouds unnaya Leda sariga Chudu okasari midnight 3ki bomb laga denge

Aa time lo miru pakkintiki vellandi😁😁

Hyd lo andhari houses paina clouds vunnai at present.. Evarintiki vellina pramadhame.. :D

Link to comment
Share on other sites

4 hours ago, Nfdbno1 said:

centre lo power unnaru kabatti .. self control lekunda em matladina nadusthundi veellaki ... can’t help!

adhikaram undachu, G balupu aasarledu anukunta... at least they need to back up their arguments with facts!

Facts adigithe inko donka tirugudu dialogue okati kodataru.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...