Jump to content

Vishwanath Akuthota


NatuGadu

Recommended Posts

అమెరికాలో తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు?

కాల్‌ సెంటర్‌ స్కాంలో భారతీయుడికి జైలు శిక్ష

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 19: క్ష్యపూరితంగా కాలేజీలోని కంప్యూటర్లను పనిచేయకుండా చేసిన తెలుగు విద్యార్థికి అమెరికాలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్వనాథ్‌ అకుతోట (27) విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లాడు. న్యూయార్క్‌లోని ది కాలేజ్‌ ఆఫ్‌ సెయింట్‌ రోజ్‌లో కిల్లర్‌ డివైజ్‌ను ఉపయోగించి 66 కంప్యూటర్లను పనిచేయకుండా చేశాడు. దాదాపు రూ.40లక్షల విలువ చేసే కంప్యూటర్లను కక్ష్యపూరితంగా ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఫిబ్రవరిలో విశ్వనాథ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
 
తాజాగా నేరాన్ని అంగీకరించడంతో పాటు నష్టపోయిన డబ్బు చెల్లించేందుకు అంగీకరించాడు. అయితే న్యాయస్థానం ఆయనకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1.73 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని యూఎస్‌ ఆటార్నీ జనరల్‌ గ్రాంట్‌ జాక్విత్‌ వెల్లడించారు. మరోవైపు సంచలనం సృష్టించిన గ్లోబల్‌ కాల్‌ సెంటర్‌ స్కాంలో పాలుపంచుకున్న భారతీయుడు హేమాల్‌కుమార్‌ షా (27)కు న్యాయస్థానం ఎనిమిదన్నరేళ్ల జైలు శిక్షతో పాటు 80వేల డాలర్ల జరిమానా విధించింది.
Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

Us lo దారుణం గా vunnayi ga శిక్షలు, ఇంతటి దానికి 10 yrs అంటే vadi life ayipoyinatte ga, bails vasthayya mana laga లేక chapter close ఆ Inka..

 

Close

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...