Jump to content

Sai reddy comments


dil

Recommended Posts

వైసీపీని సమర్థించే యువతకు ఐక్యూ లేదు.

calling DB YCP youth :roflmao:

Link to comment
Share on other sites

విజయసాయి ఆడియో టేప్స్: ఏబీఎన్ చెప్పింది ముమ్మాటికి నిజమే

 

హైదరాబాద్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించిన ఆడియో టేప్స్ శనివారం నాడు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌‌గా ఈ ఆడియో టేపులను ప్రసారం చేసింది. అయితే ఆ వాయిస్ తనది కాదని.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన హడావుడి చేశారు. అయితే ఈ సంచలన ఆడియో విషయంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చెప్పింది ముమ్మాటికి నిజమైంది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్‌ ముమ్మాటికి విజయసాయిరెడ్డిదేనని ప్రముఖ ఫోరెన్సిక్‌ సంస్థతో సాంకేతికంగా ఏబీఎన్‌ నిర్థారించింది.
 
 
 
 
ఆ ఆడియోలో ఆంధ్ర ప్రజలకు నిబద్ధత లేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఆడియో బయటకు రావడంతో ఆయన మాట మార్చారు. ఆ ఆడియోలో ఉన్న వాయిస్‌ తనది కాదని తెలిపారు. అయితే ఫోన్‌ ఆడియోలో ఉన్న వాయిస్‌ విజయసాయిరెడ్డిదేనని స్పష్టమైంది. దీంతో ఆడియో తనదేనని నిరూపించాలంటూ విజయసాయి ఎదురు సవాళ్లు సైతం విసిరిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...