Jump to content

Andhra Pradesh High Court | Amaravathi

Husker

Recommended Posts

Posted

Opposition leader invited or no :thinking:

Posted
1 hour ago, ask678 said:

Graphics ani cheppina gali batch ekkada?

vaallu ippudenkostharu ... they moved onto kia.

burada challatame valla pani ... cleaning is someone else's work annattu ...  

Posted
2 hours ago, chanu@ntrfan said:

Asalu kattindhe aayana kosam.

:lol2: Anna ki kastam from hyd to ap capital travel ki...Capital Free Tour bus okati eyyandi lotus pond ki..

Posted
3 hours ago, chanu@ntrfan said:

Asalu kattindhe aayana kosam.

ఆయన కేసులన్నీ హైదరాబాద్ లోనే విచారిస్తారనుకుంటాను. మనకా అదృష్టం లేదనుకుంటా. 

Posted
3 hours ago, minion said:

vaallu ippudenkostharu ... they moved onto kia.

burada challatame valla pani ... cleaning is someone else's work annattu ...  

కానీ మనుషులకి మనస్సాక్షి అంటూ ఒకటుంటుందిగా. రాత్రి పూట ఒంటరిగా పడుకున్నప్పుడు వాళ్ళ మనసులో అనుకుంటారులే. వాళ్ళ బాధల్లా ఒక్కటే మన లీడర్ కూడా ఎప్పుడన్నా ఒక్క మంచి పని ఇలాంటివి చేస్తే బాగుండు అని. కానీ అది ఈ జన్మలో జరగదేమో. ఒక్కటే బాధ ఏంటంటే అంతలా మనసులో విషం నింపుకుని జీవితాంతం బ్రతికి ఆ విషాన్ని ఇంకెంత మంది మనసుల్లో నింపుతారోనని. 

Posted
54 minutes ago, mannam said:

కానీ మనుషులకి మనస్సాక్షి అంటూ ఒకటుంటుందిగా. రాత్రి పూట ఒంటరిగా పడుకున్నప్పుడు వాళ్ళ మనసులో అనుకుంటారులే. వాళ్ళ బాధల్లా ఒక్కటే మన లీడర్ కూడా ఎప్పుడన్నా ఒక్క మంచి పని ఇలాంటివి చేస్తే బాగుండు అని. కానీ అది ఈ జన్మలో జరగదేమో. ఒక్కటే బాధ ఏంటంటే అంతలా మనసులో విషం నింపుకుని జీవితాంతం బ్రతికి ఆ విషాన్ని ఇంకెంత మంది మనసుల్లో నింపుతారోనని. 

మీరన్నట్టు మనసాక్స్కి అనేది మనుషులకే ఉంటాది. వాల్లు మనుషులు కాదు కదా.

వాల్లు సమాజంలొ చిమ్మేది విషమే.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...