Jump to content

sanathnagar తలసాని గట్టెక్కగలరా..?

sonykongara

Recommended Posts

  • Replies 94
  • Created
  • Last Reply
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కీలక నేత
30-11-2018 09:58:49
 
636791688216120763.jpg
హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ పా ర్టీ నాయకులు, ఎర్రగడ్డ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ కంజర్ల సదాశివయాదవ్‌ తెలుగుదేశం పార్టీ సొంతగూటికి చేరారు. గురువారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తన అనుచరులతో చంద్రబాబు నివాసంలో ఆయనను కలుసుకున్న అనంతరం సదాశివయాదవ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న ఒంటెద్దు పోకడలు నచ్చక పార్టీని వీడినట్లు తెలిపారు. కష్టపడిన వారికి టీఆర్‌ఎస్‌ పార్టీలో తగిన గుర్తింపులేదని, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్యమాలతో సంబంధం లేని వారిని అందలం ఎక్కిస్తున్నారని వాపోయారు.
 
ఈ విషయం నచ్చక టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరినట్లు తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి పలు పదవులు నిర్వహించడమే కాకుండా కార్పొరేటర్‌గా కూడా పని చేశారు. పార్టీలో చేరిన వారిలో పి ధనుంజయ నాయక్‌, శ్రీధర్‌గౌడ్‌, కుసుమ, సుజాత, సురేష్‌, తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

Gokul theater owner kada.....eyanaki base yekkuva theater side anukunta adi Jublihills lo ki vastundi.......

raod ki Czech colony varake Sanath nagar.  

Link to comment
Share on other sites

55 minutes ago, baggie said:

uppal kukutpally serlingampally sanathnagar rejendra nagar makthal aswaraopet Khammam sattupally

Maaa pani ammayee works in Kuna venkatesh Goud's elder daughter house. tanu chebutondi HeadSani gadu locals ni bediristunnadu anta....money tesukuni votes veyakapothe mee anthu chustanu antunnadu anta........ 

Link to comment
Share on other sites

ప్రచారంలోకి సింహం దిగింది.. ఇంక సుహాసిని గారి గెలుపు గురించి కాదు,మెజారిటీ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి.. ??#TelanganaElections2018IndiaStateElections_2018.png

DtVnQ7KVAAAKHY8.jpg
DtVnVUUU0AEo5oR.jpg
DtVnajOUUAAzJ7Z.jpg
Link to comment
Share on other sites

కేసీఆర్, తలసానిపై బాలకృష్ణ విసుర్లు
01-12-2018 20:55:55
 
636792947532603829.jpg
హైదరాబాద్: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ.. మహాకూటమి తరపున హైదరాబాద్ సనత్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఆయన విమర్శలు చేశారు. టీడీపీలో గెలిచి..కన్నతల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా తలసాని శ్రీనివాస్ పార్టీ మారారని మండిపడ్డారు. తల్లిలాంటి పార్టీని మోసం చేసిన వ్యక్తిని తరిమికొట్టాలన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ వెంటే ఉన్న మహాకూటమి అభ్యర్థి వెంకటేశ్‌గౌడ్‌ను గెలిపించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుకి మూడొస్తే.. ఫాంహౌస్‌కి వెళ్లి పడుకునే వ్యక్తి కాదని, నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అని చెప్పారు. బాహుబలి సినిమాలో రాజు భళ్లాలదేవుడైనా.. ప్రజలు బాహుబలిని గుర్తు పెట్టుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం మొన్నటివరకు మద్దతిచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు మాట మార్చిందని బాలకృష్ణ విమర్శించారు.
Link to comment
Share on other sites

తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలకృష్ణ
01-12-2018 21:35:13
 
636792971107537986.jpg
హైదరాబాద్: ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ప్రచారబరిలోకి దిగారు. శనివారం సాయంత్రం సనత్‌‌నగర్‌‌లో మహాకూటమి అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్‌‌కు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన తెలంగాణ యాసలో అదరగొట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, టీడీపీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బాలయ్య తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బాహుబలి గురించి మాట్లాడిన బాలయ్య.. సినిమాలో రాజు భళ్లాలదేవుడైనా.. ప్రజలందరూ బాహుబలినే గుర్తు పెట్టుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
 
బాలయ్య మాటల్లోనే..
" చంద్రబాబు కట్టిన బిల్డింగుల్లో మీటింగ్స్ పెట్టుకుంటూ కేసీఆర్ ఆయన్నే విమర్శిస్తున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని సైబరాబాద్ నగరంగా సృష్టించింది చంద్రబాబే. తెలుగుదేశం ఒక కులానికి పుట్టిన పార్టీ కాదు..తెలుగు వాళ్లకి ఎక్కడ కష్టమొచ్చినా టీడీపీ ఆదుకుంటుంది. ఇక్కడి ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం మధ్య అవగాహనతో ముందుకు వెళ్తోంది. తల్లి లాంటి పార్టీని మోసం చేసిన వాళ్లకి తగిన బుద్ది చెప్పండి. ఎన్ని సునామీలు వచ్చినా టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. టీడీపీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేరు" అని బాలయ్య చెప్పుకొచ్చారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...