rama123 Posted November 14, 2018 Share Posted November 14, 2018 1 lakh north indian vundochu .it employees Last time comparision vundadu Last time modi gadi mania kuda baane vundi Vadu rakapothe desam emaipoddo ani vesaru Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 Link to comment Share on other sites More sharing options...
baggie Posted November 15, 2018 Share Posted November 15, 2018 On 11/14/2018 at 5:08 AM, Godavari said: Bikshapathi Yadav rebel ga unte TDP ke konchem Benefit ah basthilaa votes trs ke ekkuva potayiii bikshapathi unte entho kontha vallaki poyevee ekkuva chilustadu emo xactly aadiki settlers evaru eyaru Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 fix Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 15, 2018 Author Share Posted November 15, 2018 2 minutes ago, baggie said: xactly aadiki settlers evaru eyaru talasani mena mama vadu Link to comment Share on other sites More sharing options...
baggie Posted November 15, 2018 Share Posted November 15, 2018 17 minutes ago, sonykongara said: talasani mena mama vadu aunu...but aadiki antha scene ledu le Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 16, 2018 Author Share Posted November 16, 2018 నందమూరి సుహాసినికి శుభాకాంక్షల వెల్లువ16-11-2018 14:10:20 హైదరాబాద్: కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని అభ్యర్థిత్వం ఖరారవడంతో ఆమె తండ్రి హరికృష్ణ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. సుహాసినికి శుభాకాంక్షలు తెలియజేసందుకు శ్రేయోభిలాషులు, మిత్రులు తరలివస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు సుహాసినిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేపు కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని నామినేషన్ వేయనున్నారు. రేపు ఎన్టీఆర్, హరికృష్ణ ఘాట్‌లో నందమూరి సుహాసిని తాతకు, తండ్రికి నివాళులర్పించబోతున్నారు. ఆ తర్వాతే ఆమె నామినేషన్ వేసేందుకు బయలుదేరి వెళతారు. ఈరోజు సాయంత్రం సుహాసిని మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి సుహాసిని నామినేషన్ వేయనున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. Tags : nandamuri suhasini, TDP, kukatpally, Nomination, Hyderabad Link to comment Share on other sites More sharing options...
baggie Posted November 16, 2018 Share Posted November 16, 2018 kanee vine erugani reethi lo undali repu eevida nomination rally...aa rally chuse sagam madavaram gadiki tadsipovali Link to comment Share on other sites More sharing options...
Andhra Dada Posted November 16, 2018 Share Posted November 16, 2018 1 minute ago, baggie said: kanee vine erugani reethi lo undali repu eevida nomination rally...aa rally chuse sagam madavaram gadiki tadsipovali Antha bhariga cheste expense limit first day ne ayipotundi Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 16, 2018 Author Share Posted November 16, 2018 నందమూరి సుహాసినికే కూకట్పల్లి!16-11-2018 02:25:22 టీడీపీ టికెట్ ఖరారు రేపు నామినేషన్ హైదరాబాద్/అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మనవరాలు సుహాసినిని కూకట్పల్లి అసెంబ్లీ సీటుకు పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె ఆమె. కూకట్పల్లి నుంచి ఆమె పోటీ అంశంపై రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం వైజాగ్‌లో ఆమె చంద్రబాబును కలుసుకున్నారు. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా విశాఖ వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు వారికి వెల్లడించి, సుహాసిని విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. శనివారం ఆమె కూకట్‌పల్లిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. విశాఖ వచ్చిన వారిలో కేపీహెచ్‌బీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. కూకట్పల్లి టిక్కెట్‌ను ఆశించిన ఆయనకు మరో రకంగా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ టిక్కెట్ ఆశించిన పెద్దిరెడ్డిని కూడా రావాలని కబురు పంపినా రాలేదు. తనకు విడిగా పార్టీ అధినేత నచ్చచెప్పాల్సిన అవసరం లేదని, ఖరారు చేసిన అభ్యర్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఆయన ఫోన్లో పార్టీ నేతలకు తెలిపారు. హరికృష్ణ కుమార్తె అయిన సుహాసినిని.. తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. పిల్లల చదువుల కోసం కొన్ని సంవత్సరాలుగా సుహాసిని హైదరాబాద్‌లోనే స్ధిరపడ్డారు. హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుటుంబం నుంచి టీడీపీలో రాజకీయ వారసత్వం కొనసాగించాలని పార్టీ అధిష్ఠానం భావించింది. పోటీ చేయాల్సిందిగా ఆయన కుమారుడు కల్యాణ్‌రామ్‌ను అడిగారు. కానీ ఆయన చేయనన్నారు. ఇక ఆ కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని అనుకొంటున్న తరుణంలో ఆకస్మికంగా సుహాసిని పేరును అధిష్ఠానం తెరపైకి తెచ్చింది. వ్యూహాత్మక నిర్ణయం సుహాసిని ఎంపిక వ్యూహాత్మకంగా కీలక నిర్ణయంగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్నారు. వారితోపాటు, స్థానికుల్లోనూ ఎన్టీఆర్ కుటుంబం పట్ల సానుకూలత ఉంది. ఆ కుటుంబం నుంచి అభ్యర్థిని నిలపడం ఓటర్లలో మహాకూటమికి అనుకూల వాతావరణం సృష్టిస్తుందని, అదే సమయంలో తెలంగాణలో టీడీపీ శ్రేణులను కూడా ఉత్సాహపరుస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆకస్మికంగా మరణించిన హరికృష్ణ కుటుంబానికి అధిష్ఠానం అండగా నిలిచిందని, వారి రాజకీయ ప్రాముఖ్యాన్ని కొనసాగిస్తోందన్న అభిప్రాయం ఏర్పడిందని కూడా చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందినప్పుడు కుటుంబ పెద్దగా చంద్రబాబు రెండు రోజులు హరికృష్ణ ఇంట్లోనే ఉండి అన్నీ చూసుకొన్నారు. ఆ పరిణామాల కొనసాగింపుగానే ఇప్పుడు సుహాసిని టీడీపీ అభ్యర్ధిగా రంగప్రవేశం చేశారు. ఎన్టీఆర్ కుటుంబ వారసురాలిగా కూకట్‌పల్లిలో ఆమె విజయం సునాయాసమని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చుట్టుపక్కల మరి కొన్ని నియోజకవర్గాలపైన కూడా ఈ ప్రభావం ఉంటుందని, పార్టీ సానుభూతిపరులు మరింత చురుగ్గా ఎన్నికల్లో పనిచేస్తారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో కొనసాగుతున్న పురందేశ్వరి తప్ప ఎన్టీఆర్ కుటుంబం అంతా ఏకతాటిపై ఉందన్న పరిణామాన్ని ఈ నిర్ణయం సూచిస్తోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. ఇప్పుడు అదే పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఈ నిర్ణయంతో గట్టి సమాధానం ఇచ్చినట్లయిందని టీడీపీ ముఖ్య నేత ఒకరు అన్నారు. Link to comment Share on other sites More sharing options...
baggie Posted November 16, 2018 Share Posted November 16, 2018 2 minutes ago, Andhra Dada said: Antha bhariga cheste expense limit first day ne ayipotundi inka enni days unnai elections ki 3 weeks kuda levu Link to comment Share on other sites More sharing options...
Andhra Dada Posted November 16, 2018 Share Posted November 16, 2018 5 minutes ago, baggie said: inka enni days unnai elections ki 3 weeks kuda levu Unna limit 15 lacs ne anukunta Link to comment Share on other sites More sharing options...
baggie Posted November 16, 2018 Share Posted November 16, 2018 16 minutes ago, Andhra Dada said: Unna limit 15 lacs ne anukunta party will help kada bro Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted November 16, 2018 Share Posted November 16, 2018 Only lady contestant from hyd suhasini garu anta Link to comment Share on other sites More sharing options...
Gunner Posted November 16, 2018 Share Posted November 16, 2018 5 minutes ago, Saichandra said: Only lady contestant from hyd suhasini garu anta Chandrayana Gutta BJP candidate kuda lady ne... aevaro OU student Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted November 16, 2018 Share Posted November 16, 2018 2 minutes ago, Gunner said: Chandrayana Gutta BJP candidate kuda lady ne... aevaro OU student Oh ok bro Link to comment Share on other sites More sharing options...
ChiefMinister Posted November 16, 2018 Share Posted November 16, 2018 inthaku kishan reddy poti cheyyatledaa..? Link to comment Share on other sites More sharing options...
Rajesh_NBK Posted November 16, 2018 Share Posted November 16, 2018 21 minutes ago, ChiefMinister said: inthaku kishan reddy poti cheyyatledaa..? Ambarpet Link to comment Share on other sites More sharing options...
ChiefMinister Posted November 16, 2018 Share Posted November 16, 2018 5 minutes ago, Rajesh_NBK said: Ambarpet win avutaraa..? Link to comment Share on other sites More sharing options...
Rajesh_NBK Posted November 16, 2018 Share Posted November 16, 2018 16 minutes ago, ChiefMinister said: win avutaraa..? Gelustadu 99% Link to comment Share on other sites More sharing options...
ChiefMinister Posted November 16, 2018 Share Posted November 16, 2018 11 minutes ago, Rajesh_NBK said: Gelustadu 99% kishan reddy raja singh iddaru bale dorikaaru gaa bjp ki.. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 16, 2018 Author Share Posted November 16, 2018 Link to comment Share on other sites More sharing options...
Gunner Posted November 16, 2018 Share Posted November 16, 2018 36 minutes ago, ChiefMinister said: kishan reddy raja singh iddaru bale dorikaaru gaa bjp ki.. Raja singh tdp nunchi bjp ki poyina candidate... tdp nunchi corporator ga gelichadu Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 16, 2018 Author Share Posted November 16, 2018 4 minutes ago, Gunner said: Raja singh tdp nunchi bjp ki poyina candidate... tdp nunchi corporator ga gelichadu Raja singh mana meda ippatiki istam unnadi, kishan reddy gajji vedava Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 17, 2018 Author Share Posted November 17, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 17, 2018 Author Share Posted November 17, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 19, 2018 Author Share Posted November 19, 2018 మొన్న వాడెవడో టీడీపీ పార్టీ కి tg లో దమ్ము లేదు అన్నాడు పిచ్చి పావలా అండ్ ముక్కు కెసిఆర్ గాడు. ఇది చూసాక ప్యాంట్ తాడిపేసుకొని ఉంటారు...#kukatpally Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted November 19, 2018 Author Share Posted November 19, 2018 SRINIVAS Retweeted Venigalla Ananda Prasad @Anandaprasadv2 1h1 hour ago శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజకూటమి బలపర్చిన టి డి పి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారు ఈ రోజు నామినేషన్ వేయనున్న సందర్భంగా ప్రజకూటమి లోని అన్ని పార్టీల నాయకులు అందరు శ్రీ వెనిగళ్ల ఆనందప్రసాద్ గారిని కలిసి తమ సంపూర్ణ మద్దతును తెలియజేసారు. #venigallaanandaprasad Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted November 19, 2018 Share Posted November 19, 2018 Link to comment Share on other sites More sharing options...
baggie Posted November 19, 2018 Share Posted November 19, 2018 kchara kante mundu Jaffa paffa gallaki tadisuntadi Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.