sonykongara Posted August 21, 2018 Share Posted August 21, 2018 ఏపీలో చిన్న సినిమాలకు పెద్ద ఊరట అమరావతి: చిన్న బడ్జెట్ సినిమా నిర్మాతలకు శుభవార్త. రాష్ట్ర జీఎస్టీ నుంచి చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ చలన చిత్రమండలి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ... చిన్న సినిమా బతికితే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చిన్న సినిమాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.4 కోట్ల బడ్జెట్తో తీసే సినిమాలకు ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18శాతంలో ..రాష్ట్ర జీఎస్టీ 9శాతం తొలగిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో షూటింగ్ల కోసం సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పారు. చిన్న సినిమాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై పలువురు చిన్న సినిమా నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
LuvNTR Posted August 21, 2018 Share Posted August 21, 2018 Andhra lo 100% shooting chesukoni, workers kuda 100% andhra valle untene ivvali exemption. annintiki enduku isthunnaru vellu Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 21, 2018 Author Share Posted August 21, 2018 సినీ పరిశ్రమకు శుభవార్త21-08-2018 17:25:28 అమరావతి: సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపించింది. చిన్న సినిమాలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వనుంది. రూ.4కోట్ల లోపు సినిమా తీస్తే చిన్న సినిమాగా పరిగణిస్తామని ఫిల్మ్, టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. సినిమాపై వచ్చే పన్ను మొత్తం వెనక్కి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ 9 శాతం పన్ను రద్దు చేస్తామని చెప్పారు. పన్ను రాయితీలు, లోకేషన్లు ఉచితంగా ఇస్తామని అంబికా కృష్ణ పేర్కొన్నారు. Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted August 21, 2018 Share Posted August 21, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted August 21, 2018 Share Posted August 21, 2018 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted August 21, 2018 Share Posted August 21, 2018 Link to comment Share on other sites More sharing options...
LuvNTR Posted August 21, 2018 Share Posted August 21, 2018 nice. they should extend benefits to TV industry also who has production studios in AP. Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted August 22, 2018 Share Posted August 22, 2018 10 hours ago, LuvNTR said: nice. they should extend benefits to TV industry also who has production studios in AP. Good thought Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 22, 2018 Author Share Posted August 22, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 22, 2018 Author Share Posted August 22, 2018 Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted August 22, 2018 Share Posted August 22, 2018 Nandi award functions next year elections ayipoyevaraku lekuntene better. Yenduku a headache malli Link to comment Share on other sites More sharing options...
ravindras Posted August 22, 2018 Share Posted August 22, 2018 manakenduku ee film industry. vaallani hyderabad lone vundaniyyandi. don't encourage film actors in ap. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 26, 2018 Author Share Posted August 26, 2018 Link to comment Share on other sites More sharing options...
niceguy Posted August 26, 2018 Share Posted August 26, 2018 Sirio gaadu vachi Sye Raa 3cr budget antaadu.. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.