Jump to content

బసవతారకం ఆగమనం 


Ramesh39

Recommended Posts

బసవతారకం ఆగమనం 
17tollywood7a.jpg

బాలీవుడ్‌ కథానాయికలు  ప్రొఫెషనల్‌గా ఆలోచిస్తుంటారు. ఓ పాత్ర ఒప్పుకొంటే, దానికి సంబంధించిన కసరత్తులు చేస్తే గానీ సెట్‌కి రారు. ప్రస్తుతం విద్యాబాలన్‌ కూడా అదే చేసింది. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో విద్యాబాలన్‌ బసవతారకం పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె ‘ఎన్టీఆర్‌’ సెట్లో అడుగుపెట్టింది. అంతకు ముందే హైదరాబాద్‌ వచ్చిన విద్యాబాలన్‌.. బాలకృష్ణనీ, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా కలుసుకుంది.  బసవతారకమ్మ గురించి ప్రత్యేకంగా వాకబు చేసింది. ఆమె వేషధారణ, మాట్లాడే విధానం గురించి అడిగి తెలుసుకుంది. ఈ పాత్రకు సంబంధించి క్రిష్‌ ముందుగానే ఆమెకు కూలంకషంగా వివరించారు. ఈమధ్య ఎన్టీఆర్‌, బాలకృష్ణ సినిమాల్నీ చూడడం  మొదలెట్టిందట విద్యాబాలన్‌. ఎన్టీఆర్‌ గురించీ, బాలయ్య గురించి తెలుసుకున్న తరవాతే.. ఆమె సెట్లోకి అడుగుపెట్టిందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదల కానుంది.

Link to comment
Share on other sites

Balayya Babu daya chesi ee okka cinema ki manchi familiar artists ni tisukondi like vidyabal who can put their heart&soul for the film humble request.. 

Chinna mistake jarigina comments vastay peddayana mida... 

Better to concentrate on political and personal career instead of filmography... 

It's my opinion anthe

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...