KING007 Posted December 7, 2017 Share Posted December 7, 2017 ప్రత్యేక హోదాపై పరకాల ఎందుకు మాట్లాడరు? ఆయనకు కమిట్మెంట్ లేదు: పవన్ రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి కావడమే రాజకీయం కాదని, సామాజిక మార్పు తేవడమే రాజకీయమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. తాను విధివిధానాలు లేకుండా రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి జిల్లాల జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ‘సీఎం అవుతాను.. అప్పటివరకు ఆగండి పనులు చేస్తానంటే కుదరదు. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంతో ఎన్నో పనులు చేయించొచ్చు. నిస్వార్థమైన వ్యక్తులు చిరంజీవికి తోడుంటే ప్రజారాజ్యం అధికారంలో ఉండేది. ప్రజలకు మంచి చేయాలనే తపన చిరంజీవికి ఉండేది. ప్రత్యేక హోదాపై నేనొక్కడినే ప్రశ్నించాలా?. పరకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్ ఎందుకు దానిపై మాట్లాడటం లేదు. రాజకీయాల్లో నేనింకా చిన్న పిల్లాడిని. ప్రజారాజ్యంలో గుర్తింపు ఇవ్వలేదని చిరంజీవిపై కస్సున లేచిన పరకాల ప్రభాకర్.. ఇప్పుడు పాము పడగ ఎందుకు విప్పడం లేదు. పరకాల లాంటి కమిట్మెంట్ లేని వ్యక్తులు జనసేనలో ఉండకూడదు. సైద్ధాంతిక బలంతో జనసేన పార్టీ పెట్టినా.. భాజపాతో జట్టు కట్టినా ఆలోచించే చేశాను. నాకు కూర్చోబెట్టి వందల కోట్లు ఇచ్చేవారు లేరు. ఇచ్చినా నేను తీసుకోను’ అని పవన్‌కల్యాణ్ అన్నారు. Link to comment Share on other sites More sharing options...
KING007 Posted December 7, 2017 Author Share Posted December 7, 2017 vedi baadha endo evariki ayina ardham avutunda Link to comment Share on other sites More sharing options...
kumar_tarak Posted December 7, 2017 Share Posted December 7, 2017 4 minutes ago, KING007 said: vedi baadha endo evariki ayina ardham avutunda 6 months ki oka sari veeniki poonakam vastadi..janalloki vachi pichi kukka lekka morgutadu Link to comment Share on other sites More sharing options...
navalluri Posted December 7, 2017 Share Posted December 7, 2017 Idi prp2 confirmed last time state divide ayindi because of 2 brothers but now emi chedam ani vachado Link to comment Share on other sites More sharing options...
navalluri Posted December 7, 2017 Share Posted December 7, 2017 Vedu vedi comedy eppudo 10 years before chiru ni side track chesaru ani ippudu valla meda paga techukunada?? Siggu undali Link to comment Share on other sites More sharing options...
niceguy Posted December 7, 2017 Share Posted December 7, 2017 Sirio joining JS anukunta.. or Varsapetti PRP ki debba kottina valla meeda edustha vuntadu emo Link to comment Share on other sites More sharing options...
niceguy Posted December 7, 2017 Share Posted December 7, 2017 Orey PRP ki failure ki one and only reason Sirio...Vaade ippudu Congress lo vunnadu.. Nee thadikalo Logic..Itta ayipoyav endhiraaa.. Link to comment Share on other sites More sharing options...
MVS Posted December 7, 2017 Share Posted December 7, 2017 Atu nunchi ate vadini vizag mental hospital lo chepinchandi Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted December 7, 2017 Share Posted December 7, 2017 This makes clear why is hating Kesineni Link to comment Share on other sites More sharing options...
MVS Posted December 7, 2017 Share Posted December 7, 2017 Vadu prp ex members meeda grudge pettukuni edustunatlu undi... Janasena only for covering that crying... But inta twaraga bayata padipotadu anukole Link to comment Share on other sites More sharing options...
MVS Posted December 7, 2017 Share Posted December 7, 2017 Anna anta manchodu aite party ni unchi poradakunda enduku vileenam chesadu ra dabbulu teesukuni howle ga Link to comment Share on other sites More sharing options...
niceguy Posted December 7, 2017 Share Posted December 7, 2017 Veedu PRP PRP ante pade aaa padi votlu kuda padav..Next evaro list lo.. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 7, 2017 Share Posted December 7, 2017 10 minutes ago, BalayyaTarak said: This makes clear why is hating Kesineni Link to comment Share on other sites More sharing options...
MVS Posted December 7, 2017 Share Posted December 7, 2017 Kapula reservation credit cbn ki eda potado ani eedini venaka nunchi adistunatlu unadu XXXXX gadu Link to comment Share on other sites More sharing options...
MVS Posted December 7, 2017 Share Posted December 7, 2017 Nammina janalu vesina votes to gelichina seats ni ammukuni minister aina mee anna manchodu.... Mee eshalu nachaka bayataku vachina kesineni & ko cheddolu Link to comment Share on other sites More sharing options...
MVS Posted December 7, 2017 Share Posted December 7, 2017 2018 నాటికి పోలవరం పూర్తి కావడం అసాధ్యం, సెక్రటేరియేట్‌ను కట్టలేనివాళ్లు పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?-పవన్ కల్యాణ్ Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 7, 2017 Share Posted December 7, 2017 మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్ 07-12-2017 16:04:30 రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్ సూచించారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 7, 2017 Share Posted December 7, 2017 vidi ki mental baga ekkindi inka kastam,,,,, Link to comment Share on other sites More sharing options...
KING007 Posted December 7, 2017 Author Share Posted December 7, 2017 2 minutes ago, sonykongara said: మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్ 07-12-2017 16:04:30 రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్ సూచించారు. ori nayano, vedi pichhi ni pizza hut lo petta...... Link to comment Share on other sites More sharing options...
kumar_tarak Posted December 7, 2017 Share Posted December 7, 2017 32 minutes ago, MVS said: Vadu prp ex members meeda grudge pettukuni edustunatlu undi... Janasena only for covering that crying... But inta twaraga bayata padipotadu anukole Link to comment Share on other sites More sharing options...
nfanswin Posted December 7, 2017 Share Posted December 7, 2017 now parakala is bigger than PK. parakala cheppinandhuku PRP vodipoyindhi. power of parakala Link to comment Share on other sites More sharing options...
abhi Posted December 7, 2017 Share Posted December 7, 2017 Vidiki niz gha siggu nd dammu vuntey me anna nd allu ghadinie tittu party tickets nd party ne ammukunie nammina vallanie munchie ippudu yavadino blame chestunavu asalu party form chesinapudu vunna vallu okkalu vunnaru a leru enduku veliopoyaru ..... me anna gurinchie matram manchodu e vidham gha power lo vunnapudu emie chesadu Link to comment Share on other sites More sharing options...
vamse2507 Posted December 7, 2017 Share Posted December 7, 2017 22 minutes ago, sonykongara said: మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్ 07-12-2017 16:04:30 రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్ సూచించారు. ee dialogs ni batti chusthunta, next elections lo own ga potti chasi galudham ani decide ayenatllu unnadu Link to comment Share on other sites More sharing options...
MVS Posted December 7, 2017 Share Posted December 7, 2017 31 minutes ago, sonykongara said: మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్ 07-12-2017 16:04:30 రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్ సూచించారు. Cbn ki for gane matladinatlu undi.. power loki rakapothe nannu jagan gadu champese vadu ani cheppinatlu undi akkada ... Madyalo prp grudge kuda teerchukuntunadu Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 7, 2017 Share Posted December 7, 2017 13 minutes ago, vamse2507 said: ee dialogs ni batti chusthunta, next elections lo own ga potti chasi galudham ani decide ayenatllu unnadu Meeru Anni videos chusi matladandi Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 7, 2017 Share Posted December 7, 2017 vadi bonda sodi gadu laga unnadu Link to comment Share on other sites More sharing options...
3mar Posted December 7, 2017 Share Posted December 7, 2017 38 minutes ago, sonykongara said: మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్ 07-12-2017 16:04:30 రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్ సూచించారు. Which means now he is safe in Modi & CBN rule , otherwise opponent batch power loki vacchi unte lepesevaru ani meaning. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 7, 2017 Share Posted December 7, 2017 47 minutes ago, sonykongara said: మోదీ, బాబు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేవారు: పవన్ 07-12-2017 16:04:30 రాజమండ్రి: క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని మోదీ, చంద్రబాబుకు మద్దతు తెలిపానని, వాళ్లు అధికారంలోకి రాకపోతే నన్ను చంపేసేవారని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. తాను చాలామందితో గోడవపడ్డానని తెగించి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత చిరంజీవిని విమర్శించిన ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్, ప్రధాని మోదీ తీరును ఎందుకు ప్రశ్నించరని పవన్‌కళ్యాణ్ నిలదీశారు. పీఆర్పీకి ద్రోహం చేసినవారిలో పరకాల ఒకరని ఆరోపించారు. నిస్వార్థమైన నేతలు లేకపోవడంతోనే పీఆర్పీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. తనకు పదవి పిచ్చి ఉంటే అనకాపల్లి నుంచి పోటీ చేసేవాడినని, ప్రజల సొమ్ము దోచుకోవడం ‘మీకు..మీ పిల్లలకు మంచిది కాదు’ అని పవన్ సూచించారు. YCP batch ki gattiga tagilindhi Link to comment Share on other sites More sharing options...
3mar Posted December 7, 2017 Share Posted December 7, 2017 Yes Pavan really took high risk and supported NDA with kasi & desperation. Jr NTR 2009 lo TDP ki pracharam chesina daani kante, Pavan 2014 lo chesindhi 100 times more thankful......though he and most of his fans are not traditional TDP supporters. to PaWon Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 7, 2017 Share Posted December 7, 2017 pawan leka poyina TDP win ayyedi 2014 lo. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.