Jump to content

‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ కు అవార్డు ఎలా ఇస్తారు ??

NTRYoungTiger

Recommended Posts

‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ కు అవార్డు ఎలా ఇస్తారు – బండ్ల గణేష్!

2016 ఏడాదికి గానూ “ఉత్తమ నటుడు” విభాగంలో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డు ఎలా వస్తుంది? “జనతా గ్యారేజ్”లో కంటే జూనియర్ ఎన్టీఆర్ నా “టెంపర్” సినిమాలో బాగా చేసాడు. ఆ సినిమాకు ఇవ్వకుండా “జనతా గ్యారేజ్”కు ఎలా ఇస్తారండి? అంటూ బండ్ల గణేష్ మీడియా ఛానల్ చర్చలో భావోద్వేగంతో ఊగిపోయారు. ‘టెంపర్’ సినిమా హాలీవుడ్ తో సహా ఎన్నో భాషలలో రీమేక్ అయ్యింది, అలాంటి సినిమాకు అవార్డు ఇవ్వకుండా, ‘జనతా గ్యారేజ్’కు ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇదంతా మెగా, నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య జరుగుతున్న “కోల్డ్ వార్”కు నిదర్శనమా? అని సదరు మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… ‘కోల్డ్ వార్’ కాదు, ‘డైరెక్ట్ వార్’ అని బండ్ల గణేష్ చెప్పడం… ఇండస్ట్రీలోని లొసుగులను బయటపెడుతోంది. మొన్నటివరకు “అంతా ఒక్కటే” అంటూ బయటకు ఇచ్చిన ‘కలరింగ్’లో వాస్తవం ఎంత ఉందో, ఇప్పుడు ఈ చర్చల ద్వారా ప్రేక్షకులకు తెలిసి వస్తోంది. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా…. అందరూ మాత్రం పైకి “మనం” సినిమా పేరును విచ్చలవిడిగా వాడుకోవడం ఇందులోని కొసమెరుపు. అయితే “మనం” సినిమాను నిర్మించిన, నటించిన అక్కినేని కాంపౌండ్ మాత్రం ఇప్పటివరకు నోరు మెదపలేదు. 
 
Link to comment
Share on other sites

29 minutes ago, 4tarak said:

theatres teeskuni tengandi - em eekuntaaro choodam - adi choosi balsi kottukuntunanru edavalu

Theatres ni manavallu teeskovdam.. Em matludutunaru rao garu.. Anta telivu tetalae untae movie release mundu manam nana arpits naka valsina paniledu

Link to comment
Share on other sites

1 hour ago, Bob Marley said:

Theatres ni manavallu teeskovdam.. Em matludutunaru rao garu.. Anta telivu tetalae untae movie release mundu manam nana arpits naka valsina paniledu

anna gariki tappa ayana sons lo avrki leader ship quality basic level lo kuda ledu...

see chiru family and nag family ( might not to be the level of politics) expanded in industry..production,distribution,studios

atlleast tarak should start now...in distrubtion

Link to comment
Share on other sites

8 minutes ago, kishbab said:

anna gariki tappa ayana sons lo avrki leader ship quality basic level lo kuda ledu...

see chiru family and nag family ( might not to be the level of politics) expanded in industry..production,distribution,studios

atlleast tarak should start now...in distrubtion

Tarak kaadu some one from famiy should start like NKR alla bammarditho cheyyisthe chaalu, first of all -manalo manake padadu endole

Link to comment
Share on other sites

2 hours ago, 4tarak said:

Tarak kaadu some one from famiy should start like NKR alla bammarditho cheyyisthe chaalu, first of all -manalo manake padadu endole

yes.i mean same.tarak ante the person who will be in contorl of tarak and will do things for tarak..but initaition should be from tarak.since he is the affected in good or bad way

he should ignore all diff with nara or NBK (if any) and all political matters, focus to build kingdom for him on his own

Link to comment
Share on other sites

17 minutes ago, kishbab said:

akkada chiru control lo allu and co leru, allu control lo chiru untadu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...